MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Toxic Movie First Review
IMD Weather Update
Today Rasi Phalalu
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Entertainment
  • Bigg Boss Season 8: కమల్ హాసన్ తప్పుకున్నాడు.. నెక్ట్స్ తమిళ్ బిగ్ బాస్ ఎవరు...? విజయ్ టీవి కీలక ప్రకటన.

Bigg Boss Season 8: కమల్ హాసన్ తప్పుకున్నాడు.. నెక్ట్స్ తమిళ్ బిగ్ బాస్ ఎవరు...? విజయ్ టీవి కీలక ప్రకటన.

తమిళ బిగ్ బాస్ ను మొదటి నుంచి హోస్ట్ చేస్తూ వచ్చిన కమల్ హాసన్ తప్పుకున్నారు. ఇక నెక్ట్స్ సీజన్ కు హోస్ట్ గా ఎరు చేయబోతున్నారు..? విజయ్ టీవి కీలక ప్రకటనలో ఏముంది..? 

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Aug 09 2024, 06:53 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

తెలుగుతో పాటు.. తమిళ బిగ్ బాస్ రియాల్టీ  షో ఇప్పటి వరకు 7 సీజన్లు పూర్తి చేసుకుంది. ఈ ఏడాది 8వ సీజన్ అక్టోబర్‌లో ప్రారంభం కానుంది. దీనికి సంబంధించిన కంటెస్టెంట్స్ సెలక్షన్ కూడా జరుగుతుంది. ఇటు తెలుగు.. అటు తమిళ కంటెస్టెంట్స్  ఎంపిక ప్రస్తుతం జోరుగా సాగుతోంది. ఈ షో ప్రోమో షూట్ త్వరలో జరుగుతుందని సమాచారం. అయితే ఈలోపు స్టార్ హీరో కమల్ హాసన్ హఠాత్తుగా షో నుండి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు.  ఈప్రకటనతో ఫ్యాన్స్ షాక్ అయ్యారు

జూనియర్ ఎన్టీఆర్ పాడిన సాంగ్స్ ఎన్నో తెలుసా..? అన్నీ సూపర్ హిట్ పాటలే..
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

తెలుగు బిగ్ బాస్ ను రెండు సీజన్లు తరువాత నుంచి కింగ్ నాగార్జున హోస్ట్ చేస్తుండగా.. ప్రస్తుతం 8వ సీజన్ కూడా ఆయనే హోస్ట్ చేయబోతున్నాడు. అయితే తమిళ బిగ్ బాస్ ను మొదటి నుంచి 7వ సీజన్ వరకూ కమల్ హాసన్ హోస్ట్ చేస్తూ వచ్చారు. సడెన్ గా 8వ సీజన్ కు ఆయన తప్పుకోవడం ఫ్యాన్స్ లో నిరాశను కలిగించింది. 

తమిళ రాజకీయాల్లోకి రోజా జంప్..? విజయ్ దళపతి పార్టీలో కి వెళ్తుందా..?
 

35
bigg boss tamil 6

bigg boss tamil 6

అయితే వరుస సినిమాలతో బిజీగా ఉండడం వల్ల బిగ్ బాస్‌ హోస్ట్ గా కొనసాగలేకపోయానని కమల్ హాసన్ ప్రకటనలో  పేర్కొన్నాడు. కమల్ నిష్క్రమణ తర్వాత బిగ్ బాస్ నెక్స్ట్ హోస్ట్ ఎవరు అనే ప్రశ్న ఇప్పుడు స్టార్ట్ అయ్యింది. నెక్ట్స్ బిగ్ బాస్  హోస్ట్ ఎంపిక ను వేగం చేశారు బిగ్ బాస్ టీమ్. ఈక్రమంలో బిగ్ బాస్ నుండి కమల్ నిష్క్రమణపై విజయ్ టీవీ కీలక ప్రకటన విడుదల చేసింది.

45
vijay tv

vijay tv

 ఈప్రకటనలో ఏముందంటే... 7 సంవత్సరాలుగా మీరు చేసిన అసమానమైన సహకారం అందించినందుకు ధన్యవాదాలు కమల్ సార్, మీరు ప్రేక్షకులతో మాత్రమే కాకుండా పోటీదారులతో కూడా మాట్లాడి, వారిలో ఉత్తమమైన వాటిని బయటకు తీసుకువచ్చారు. అందుకే బిగ్ బాస్ తమిళ షో భారతదేశంలోనే నంబర్ 1 రియాల్టీ షోగా నిలిచింది. మీరు షో నుండి విరామం తీసుకుంటున్నారని ప్రకటించడానికి మేము చాలా బాధపడ్డాము.

55
Bigg boss tamil

Bigg boss tamil

అయినప్పటికీ, మేము మీ కారణాలను గౌరవిస్తాము మరియు మీకు మద్దతునిస్తూనే ఉంటాము. మీరు లేకుండా మేము బిగ్ బాస్‌ని చాలా మిస్ అవుతున్నాము.. కానీ హోస్ట్‌గా మీ వారసత్వం మాకు ఎప్పటికీ స్ఫూర్తినిస్తుంది. మీ సినిమా కెరీర్‌కి ఆల్ ది బెస్ట్. ఈ బిగ్‌బాస్ సీజన్‌ను విజయవంతంగా నిర్వహిస్తామని కమల్ కు వారు మాట ఇచ్చారు. ఇక విజయ్ టీవి కొత్త హోస్ట్ పై ఎటువంటి ప్రకటన చేయలేదు. కనీసం ఎవరంటారన్న హింట్ కూడా బయటకు రాలేదు. 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
బిగ్ బాస్ తెలుగు

Latest Videos
Recommended Stories
Recommended image1
ANR: పెళ్లై పిల్లలున్న హీరోయిన్‌తో ఏఎన్నార్ ఆన్ స్క్రీన్ రొమాన్స్... 275 రోజులు ఆడి రికార్డు సృష్టించిన సినిమా ఏదో తెలుసా?
Recommended image2
Ashika Ranganath: ఫ్లోరల్ ప్రింట్ చీరలో ఆషికా రంగనాథ్‌ మతిపోయే పోజులు.. హైలైట్‌ ఇదే
Recommended image3
Mahakali: మహాకాళి అవతారంలో శ్రియా రెడ్డి.. సలార్ స్టార్ బ్యాక్‌గ్రౌండ్, క్రికెట్ ఫ్యామిలీ కనెక్షన్స్ ఇవే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved