MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • Entertainment
  • నన్ను 'యూనివర్సల్ హీరో' అని పిలవొద్దు, నాకు ఎలాంటి బిరుదులు వద్దు.. కమల్ హాసన్ కామెంట్స్

నన్ను 'యూనివర్సల్ హీరో' అని పిలవొద్దు, నాకు ఎలాంటి బిరుదులు వద్దు.. కమల్ హాసన్ కామెంట్స్

తన అభిమానులు, మీడియా తనని 'కమల్' లేదా 'కమల్ హాసన్' అని మాత్రమే పిలవాలని నటుడు కమల్ హాసన్ కోరారు. సినిమా ఏ ఒక్క వ్యక్తి కంటే గొప్పదని, నిరంతర పురోభివృద్ధిని నమ్ముతానని ఆయన అన్నారు.

1 Min read
Author : Tirumala Dornala
Published : Nov 11 2024, 02:26 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14

ఉలగ నాయగన్

తమిళ సినీ లోకంలోనే కాదు, భారతీయ సినీ లోకంలో కూడా తనదైన ముద్ర వేసిన కమల్ హాసన్, 'కలత్తూర్ కన్నమ్మ' సినిమాతో మొదలైన ఆయన సినీ ప్రయాణం 'విక్రమ్' వరకు కొనసాగుతోంది. అనేక అవార్డులు అందుకున్నారు. రాజకీయాల్లోకి ప్రవేశించి మక్కల్ నీది మయ్యం అనే పార్టీని స్థాపించారు. కార్యకర్తలకు కమల్ హాసన్ విడుదల చేసిన ప్రకటనలో...

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
కమల్ హాసన్

కమల్ హాసన్

బిరుదులతో సంతోషించాను

నాపై ఉన్న అభిమానంతో 'ఉలగ నాయగన్'తో సహా ఎన్నో బిరుదులతో పిలుస్తున్నారు. ప్రజలు, సహచర కళాకారులు, అభిమానులు ఇచ్చిన ఈ బిరుదులకు సంతోషిస్తున్నాను. మీ అభిమానానికి కృతజ్ఞుడిని.

34

కళ కంటే కళాకారుడు గొప్ప కాదు

సినిమా కళ ఏ ఒక్క వ్యక్తి కంటే గొప్పది. ఆ కళలో నేర్చుకుంటూ, అభివృద్ధి చెందాలనుకునే విద్యార్థిని నేను. ఇతర కళల లాగే సినిమా కూడా అందరిదీ. ప్రతిభావంతులైన కళాకారులు, సాంకేతిక నిపుణులు, మంచి అభిమానులు కలిసి సినిమాని తయారు చేస్తారు. కళ కంటే కళాకారుడు గొప్ప కాదని నా నమ్మకం.

44
కమల్ హాసన్

కమల్ హాసన్

ఇలా పిలిస్తే చాలు

కాబట్టి, నా అభిమానులు, మీడియా, సినీ పరిశ్రమ, మక్కల్ నీది మయ్యం కార్యకర్తలు, భారతీయులు నన్ను కమల్ హాసన్, కమల్ లేదా KH అని పిలిస్తే చాలు.తనకి యూనివర్సల్ స్టార్, లోక నాయకుడు లాంటి బిరుదులు వద్దు అని కమల్ హాసన్ అన్నారు. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తమిళ సినిమా

Latest Videos
Recommended Stories
Recommended image1
Comeback Movies: 2026లో హీరోల కంబ్యాక్ సినిమాలు, చిరు నుంచి రవితేజ వరకు..వాళ్ళకి మాత్రం జాక్ పాట్
Recommended image2
Director Teja: టాలీవుడ్ లో తీసేది ఆ రెండు కథలే, నన్ను మాత్రం జయం పేరు చెప్పి తిడతారు.. డైరెక్టర్ తేజ
Recommended image3
Chiranjeevi: చిరంజీవిని ఎందుకు తొక్కలేకపోయారు.. అదే రక్షణ కవచం, ఇన్నేళ్లకు బయటపెట్టిన పున్నమినాగు నటుడు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved