MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Prabhas:ఈ జనరేషన్ కి రాజు అంటే ప్రభాస్ ఒక్కడే.. ఆ మాట చెప్పగానే భయపడ్డాను, కళ్యాణ్ రామ్ షాకింగ్ కామెంట్స్

Prabhas:ఈ జనరేషన్ కి రాజు అంటే ప్రభాస్ ఒక్కడే.. ఆ మాట చెప్పగానే భయపడ్డాను, కళ్యాణ్ రామ్ షాకింగ్ కామెంట్స్

నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన లేటెస్ట్ మూవీ 'బింబిసార'. కళ్యాణ్ రామ్ కెరీర్ లోనే ఈ చిత్రం అత్యంత భారీ బడ్జెట్ తెరకెక్కుతోంది. త్రిగర్తల సామ్రాజ్యానికి ఏకఛత్రాధిపత్యం వహించే బింబిసారుడిగా కళ్యాణ్ రామ్ కనిపిస్తున్నాడు.

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Jul 28 2022, 10:10 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన లేటెస్ట్ మూవీ 'బింబిసార'. కళ్యాణ్ రామ్ కెరీర్ లోనే ఈ చిత్రం అత్యంత భారీ బడ్జెట్ తెరకెక్కుతోంది. త్రిగర్తల సామ్రాజ్యానికి ఏకఛత్రాధిపత్యం వహించే బింబిసారుడిగా కళ్యాణ్ రామ్ కనిపిస్తున్నాడు. ఫాంటసీ ఎలిమెంట్స్, టైం ట్రావెల్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఆగష్టు 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీనితో ప్రమోషన్స్ ఒక రేంజ్ లో సాగుతున్నాయి. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
Bimbisara teaser

Bimbisara teaser

కళ్యాణ్ రామ్ ఇంటర్వ్యూలలో ఈ చిత్ర విశేషాలు ఒక్కొక్కటిగా చెబుతున్నాడు. వసిస్ట్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై నందమూరి అభిమానుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. ఈ కథ వినగానే తనకు మొదట భయం వేసింది అని కళ్యాణ్ రామ్ తెలిపాడు. వసిస్ట్ తో పటాస్ అప్పటి నుంచి పరిచయం ఉంది. 

36

ఒకరోజు కథ చెబుతాను అంటే విన్నాను. బింబిసారుడు, త్రిగర్తల సామ్రాజ్యం, మహారాజు అంటూ చెబుతున్నాడు. ఈ జనరేషన్ కి రాజు అంటే ప్రభాస్ ఒక్కడే. బాహుబలిలో ప్రభాస్ ని ఒక రేంజ్ లో చూపించారు. ప్రభాస్ ఆరడుగుల హైట్ ఉంటాడు. మనం సెట్ అవుతామా అని భయం వేసింది అని కళ్యాణ్ రామ్ అన్నారు. 

46

కళ్యాణ్ రామ్ చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. బింబిసారుడి కాలానికి.. ప్రజెంట్ టైం కి లింక్ పెడుతూ దర్శకుడు ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. సో ఈ చిత్రంలో కళ్యాణ్ రామ్ మోడ్రన్ యువకుడిగా కూడా కనిపిస్తాడు. అయితే బింబిసారుడు కాలంలో ప్రయాణించి ప్రజెంట్ జనరేషన్ లో తన రూపంతో ఉన్న వ్యక్తిని ఎలా ఆవహించాడు.. అసలు బింబిసారుడు ఎందుకు రావలసి వచ్చింది.. అప్పట్లో బింబిసారుడు చేసిన యుద్దాలు ఏంటి ఇవన్నీ ఈ చిత్రంలో కీలక అంశాలు కానున్నాయి. 

56

విభిన్నమైన కథా నేపథ్యంతో బింబిసార చిత్రం ఆసక్తి పెంచుతోంది. ఒకరకంగా తాను ఈ చిత్రంతో రిస్క్ చేశానని కళ్యాణ్ రామ్ అన్నారు. కళ్యాణ్ రామ్ చేసిన రిస్క్ ఎలాంటి ఫలితాన్ని ఇచ్చింది అనేది సినిమా విడుదలయ్యాకే తేలనుంది. 

66

ఇక ఈ నెల 29న హైదరాబాద్ శిల్పకళావేదికలో బింబిసార ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుంది. ఎన్టీఆర్ స్పీచ్ కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. స్పెషల్ స్క్రీనింగ్ లో ఎన్టీఆర్ ఆల్రెడీ బింబిసార చిత్రం చూసేసినట్లు తెలుస్తోంది. 

About the Author

SG
Sreeharsha Gopagani
ప్రభాస్
Latest Videos
Recommended Stories
Recommended image1
krishna: నీతో సినిమా చేస్తే అడ్రస్‌ గల్లంతే, కృష్ణను భయపెట్టిన స్టార్‌ ప్రొడ్యూసర్‌.. సూపర్‌ స్టార్‌ దెబ్బకి రికార్డులు బ్రేక్‌
Recommended image2
Allu Arjun: హేట్‌ చేయోద్దు, అమ్మాయి ఇంటి ముందు కూర్చొని ఎంజాయ్‌ చేయండి.. అభిమానులకు అల్లు అర్జున్‌ సందేశం
Recommended image3
150 కోట్ల హీరో, 40 కోట్ల హీరోయిన్, ఆ ఇండస్ట్రీలో టాప్ రెమ్యునరేషన్ స్టార్స్ ఎవరో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved