MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
  • Home
  • Entertainment
  • శ్రీజ భర్త ఏమైనట్లు.. మెగా ఫోటోలలో మిస్సింగ్.. మొదలైన రూమర్లు ?

శ్రీజ భర్త ఏమైనట్లు.. మెగా ఫోటోలలో మిస్సింగ్.. మొదలైన రూమర్లు ?

అప్పుడప్పుడూ కొన్ని ప్రత్యేక సందర్భాల్లో మెగా హీరోలంతా ఒక్క చోట సందడి చేస్తూ ఉంటారు. ఆ మధ్యన చిరంజీవి బర్త్ డే సందర్భంగా మెగా ఫ్యామిలీ మొత్తం చిరు ఇంట్లో సందడి చేసింది.

2 Min read
Author : pratap reddy
Published : Nov 06 2021, 12:11 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

అప్పుడప్పుడూ కొన్ని ప్రత్యేక సందర్భాల్లో మెగా హీరోలంతా ఒక్క చోట సందడి చేస్తూ ఉంటారు. ఆ మధ్యన చిరంజీవి బర్త్ డే సందర్భంగా మెగా ఫ్యామిలీ మొత్తం చిరు ఇంట్లో సందడి చేసింది. ఆ దృశ్యాలు కూడా వైరల్ అయ్యాయి. తాజాగా మరోసారి దీపావళి సందర్భంగా మెగా హీరోలు ఒక్కచోట చేరారు. ఘనంగా దీపావళిని సెలెబ్రేట్ చేసుకున్నారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

మెగా హీరోలంతా తమ లైఫ్ పార్ట్నర్ట్స్ తో సందడి చేశారు. Ram Charan, ఉపాసన.. Allu Arjun, స్నేహ.. చైతన్య, నిహారిక.. ఇలా ప్రతి ఒక్కరూ దీపావళి సంబరాల్లో పాల్గొన్నారు.అందరూ కలసి క్రేజీ ఫొటోకు ఫోజు కూడా ఇచ్చారు. బన్నీ, రాంచరణ్ బ్లాక్ డ్రెస్ లో మెరిసిన ఆ ఫోటో సోషల్ మీడియాలో అభిమానులని విశేషంగా ఆకట్టుకుంది. మెగా ఫ్యామిలిలో ఇతర బంధువర్గం కూడా ఈ ఫొటోల్లో కనిపించారు. 

36

తాజాగా మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియాలో ఓ పిక్ షేర్ చేశారు. ప్రమాదానికి గురై కోలుకున్న సాయిధరమ్ తేజ్ ఈ పిక్ లో టిప్ టాప్ గా రెడీ అయి స్మైలీ ఫేస్ తో కనిపించాడు. సాయిధరమ్ తేజ్ తిరిగి ఫుల్ ఎనర్జీతో కనిపించడం మెగా అభిమానులకు సంతోషాన్ని ఇస్తోంది. కానీ ఈ ఫొటోస్ తో సోషల్ మీడియాలో కొన్ని రూమర్లు పుట్టుకొస్తున్నాయి. 

 

46

మెగా ఫోటోలలో ఎక్కడా Kalyaan Dhev కనిపించడం లేదు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే కళ్యాణ్ దేవ్ మెగా సెలెబ్రేషన్స్ గురించి ఎలాంటి పోస్ట్ పెట్టలేదు. కళ్యాణ్ దేవ్ భార్య శ్రీజ మాత్రమే ఫొటోలో కనిపిస్తోంది. సాయిధరమ్ తేజ్ అంత పెద్ద ప్రమాదం నుంచి కోలుకోవడంతో చిరంజీవి తమకు ఇది అసలైన పండగ అని అభివర్ణించారు. సాయిధరమ్ తేజ్ తో చిరు , పవన్ , నాగబాబుతో పాటు.. బన్నీ, చరణ్, వరుణ్,వైష్ణవ్, అకిరా కూడా ఉన్నారు. అక్కడ కూడా కళ్యాణ్ దేవ్ లేడు. 

56

దీనితో సహజంగానే సోషల్ మీడియాలో రూమర్లు మొదలయ్యాయి. శ్రీజ, కళ్యాణ్ దేవ్ మధ్య విభేదాలు మొదలైనట్లు పుకార్లు వినిపిస్తున్నాయి. చిరంజీవి ఇష్యూని పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. గతంలో మెగా సంబరాలు ఎక్కడగా జరిగినా కళ్యాణ్ దేవ్ ముందుండేవాడు. కళ్యాణ్ దేవ్ శ్రీజని రెండో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. వీరిద్దరికి ఓ పాప కూడా జన్మించింది. 

Also Read: ఆ హీరో వల్లే 50 ఏళ్ళు దాటినా పెళ్లి చేసుకోలేదు.. RRR నటుడిపై టబు హాట్ కామెంట్స్

66

ఈ రూమర్లపై మెగా అభిమానుల వాదన వేరేలా ఉంది. కళ్యాణ్ దేవ్ ప్రస్తుతం తన తదుపరి చిత్రాల కోసం కొత్త మేకోవర్ ట్రై చేస్తున్నాడు. జిమ్ లో వర్కౌట్స్ కూడా చేస్తున్నాడు. లుక్ మార్చుకునే పనిలో ఉన్నాడు. కళ్యాణ్ ఫోటోస్ లో కనిపిస్తే లుక్ రివీల్ అవుతుంది కాబట్టి మెగా దీపావళి సెలబ్రేషన్స్ లో పాల్గొనలేదని.. అంతకు మించిన కారణం లేదని అంటున్నారు. 

Also Read: బోల్డ్ షోతో ఇంటర్నెట్ లో మంట పెడుతున్న ఇషా.. కుక్క పిల్లతో రొమాన్స్

About the Author

PR
pratap reddy
అల్లు అర్జున్
పవన్ కళ్యాణ్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Chiranjeevi: అల్లు అర్జున్ కు చిరంజీవి చెప్పిన టాప్ సీక్రెట్.. మెగాస్టార్ నుంచి బన్ని నేర్చుకున్నది ఇదేనా?
Recommended image2
Suma: యాంకర్ గా సుమ లైఫ్ లో మర్చిపోలేని ప్రోగ్రామ్ ఏదో తెలుసా? ఆ ఒక్క షో ఎందుకంత స్పెషల్?
Recommended image3
Hanuman Ansh Records: ధురంధర్‌ 2, బార్డర్ రికార్డులను బద్దలుకొట్టిన 'హనుమాన్ అంశ్'.. సరికొత్త సంచలనం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved