MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • బోల్డ్ షోతో ఇంటర్నెట్ లో మంట పెడుతున్న ఇషా.. కుక్క పిల్లతో రొమాన్స్

బోల్డ్ షోతో ఇంటర్నెట్ లో మంట పెడుతున్న ఇషా.. కుక్క పిల్లతో రొమాన్స్

ఇషా గుప్తా సోషల్ మీడియాలో క్రేజీ బ్యూటీగా మారిపోతోంది. బోల్డ్ ఫోటోషూట్స్ తో ఇషా గుప్తా ఒక సెన్సేషన్ గా మారిపోయింది. సినిమాల్లో కూడా గ్లామర్ ఒలకబోస్తోంది.

2 Min read
Author : pratap reddy
Published : Nov 06 2021, 11:11 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

ఇషా గుప్తా సోషల్ మీడియాలో క్రేజీ బ్యూటీగా మారిపోతోంది. బోల్డ్ ఫోటోషూట్స్ తో ఇషా గుప్తా ఒక సెన్సేషన్ గా మారిపోయింది. సినిమాల్లో కూడా గ్లామర్ ఒలకబోస్తోంది. ఇప్పటికైతే ఇషా గుప్తా సెలెక్టివ్ గానే సినిమాలు చేస్తోంది. సౌత్ లో కనిపించింది చాలా తక్కువ. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28

కానీ సోషల్ మీడియా ద్వారా Esha Gupta నెటిజన్లలో తిరుగులేని క్రేజ్ సొంతం చేసుకుంది.. సినిమాలు, వెబ్ సిరీస్ లు, మ్యూజిక్ ఆల్బమ్స్ ఇలా అన్నింటిలో ఇషా గుప్తా తన మార్క్ ప్రదర్శిస్తోంది. 

38

సోషల్ మీడియాలో ఈ అందాల భామ జోరుని అడ్డుకోవడం చాలా కష్టం. ఇన్స్టాగ్రామ్ లో ఐదు మిలియన్ లకు పైగా ఫాలోవర్స్ ని సొంతం చేసుకున్న ఇషా తరచుగా శృంగార ఫోజులతో నెటిజన్లకు కనువిందు చేస్తూ ఉంటుంది. బికినీ ఫోజుల్లో బోల్డ్ గా కనిపించడం ఇషాకు తెలిసినంతగా మరెవరికి తెలియదు. అంతలా తన హాట్ నెస్ తో కుర్రాళ్ళని కట్టి పడేస్తోంది ఈ భామ. 

48

ఆ మధ్యన ఇషా చేసిన టాప్ లెస్, సెమీ న్యూడ్ ఫోటో షూట్స్ సంచలనం సృష్టించాయి. తాజాగా మరోసారి ఇషా తనదైన శైలిలో బోల్డ్ గా రెచ్చిపోయింది. స్కై బ్లూ కలర్ సారీలో  ఇషా తన ఇంట్లోనే సింపుల్ గా ఇచ్చిన ఫోజులు ఇంటర్నెట్ లో మంట పెట్టేవిధంగా ఉన్నాయి. 

58

డీప్ నెక్ బ్లౌజ్ లో ఆమె ఎద అందాలను ఘాటుగా ఎక్స్ పోజ్ చేస్తోంది. క్లీవేజ్ అందాలకు సోషల్ మీడియాలో కుర్రాళ్లు ఫిదా అవుతున్నారు. ఇషా ఫోజులపై ఫైరీ ఎమోజిలతో కామెంట్స్ వర్షం కురిపిస్తున్నారు. 

68

సోఫాలో ఫోటోలకు ఫోజులు ఇస్తూనే తన ముద్దల కుక్క పిల్లతో ఇషా చిన్నపాటి రొమాన్స్ నడిపింది. ఆ ఫొటోస్ కూడా చాలా క్యూట్ గా, హాట్ గా ఉన్నాయి. తన కుక్క పిల్ల వంక ఇషా చూస్తున్న విధానం ఫిదా చేస్తోంది. 

78

దీపావళి సందర్భంగా ఇషా ఈ ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. బాణాసంచా కాల్చడం నిషేధం. కాబట్టి ఇంట్లోనే కూర్చున్నా అంటూ ఈ ఫోటోస్ కి ఇషా కామెంట్ పెట్టింది. ఇదిలా ఉండగా ఇటీవల కాస్టింగ్ కౌచ్ గురించి ఇషా చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి.  తనకు కూడా కాస్టింగ్ కౌచ్ సంఘటనలు ఇద్దరి నుంచి ఎదురయ్యాని ఇషా గుప్తా రివీల్ చేసింది. ఏకంగా ఇద్దరి నుంచి తాను లైంగిక వేధింపులు ఎదుర్కొన్నట్లు ఇషా గుప్తా రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో తెలిపింది. 

88

ఇషా గుప్త నటించిన ఏకైక తెలుగు చిత్రం వీడెవడు. ఈ చిత్రంలో ఇషా.. సచిన్ జోషికి జోడిగా నటించింది. అలాగే రాంచరణ్ 'వినయ విధేయ రామ' చిత్రంలో ఇషా గుప్త ఓ స్పెషల్ సాంగ్ లో మెరిసింది. 

About the Author

PR
pratap reddy
 

Gold & Metal Rates

Loading rates…

All cities ›
Latest Videos
Recommended Stories
Recommended image1
Ramayana Movie: రామాయణ మూవీపై యష్ కొడుకు రియాక్షన్.. నాన్న అలా చేయడం నచ్చలేదు
Recommended image2
Rohith Naidu: టాప్ 2 లో ఉండాల్సినోడు ఎందుకు ఎలిమినేట్ అయ్యాడు..స్వయంగా చేసిన తప్పులా, బిగ్ బాస్ ప్లానింగా ?
Recommended image3
Soundarya: ఇండస్ట్రీలో సౌందర్య అన్నయ్య అని పిలిచే ఏకైక హీరో ఎవరో తెలుసా? అంతనంటే ఎందుకంత అభిమానం..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved