MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • చిన్న సినిమాకు ఆకాశ్ పూరి సాయం.. మస్తు షేడ్స్ చూపిస్తున్న మరో మూవీ.. టాలీవుడ్ అప్ డేట్స్..

చిన్న సినిమాకు ఆకాశ్ పూరి సాయం.. మస్తు షేడ్స్ చూపిస్తున్న మరో మూవీ.. టాలీవుడ్ అప్ డేట్స్..

టాలీవుడ్ లో సత్తా చాటుతున్నాయి చిన్న సినిమాలు..  బడ్జెట్ తక్కువైనా.. మంచి కాన్సెప్ట్ తో వస్తున్న ఈసినిమాకు మంచి ఆదరణ లభిస్తోంది. .. 

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Aug 09 2024, 10:27 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

ఎం.ఎన్.వి సాగర్ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన సినిమా కాలం రాసిన కథలు. ఈసినిమా  ట్రైలర్ ని  స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తనయుడు.. టాలీవుడ్ హీరో ఆకాష్ జగన్నాథ్ లాంచ్ చేశారు. అనంతరం ఆకాష్ జగన్నాథ్ మాట్లాడుతూ ఆగస్టు 29న థియేటర్లో వస్తున్న ఈ సినిమా ట్రైలర్ నేను లాంచ్ చేయడం చాలా సంతోషంగా ఉంది. ట్రైలర్ చాలా అద్భుతంగా ఉంది నటీనటులు కొత్తవాళ్లయిన  బాగా నటించారు.
 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
25


 ముఖ్యంగా ట్రైలర్లో ఐదు కథల మధ్య ఉన్న లవ్ కంటెంట్ మరియు డైలాగ్స్ చాలా ఇంట్రెస్ట్ గా ఉన్నాయి దర్శకనిర్మత ఎంఎన్వి సాగర్ ఈ చిత్రాన్ని చాలా కాన్ఫిడెంట్గా తెరకెక్కించారని ట్రైలర్ చూస్తేనే అర్థమవుతుంది కచ్చితంగా ఈ సినిమా యూత్ ని అట్రాక్ట్ చేస్తుంది మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నా అని టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్పారు ఆకాశ్ జగన్నాథ్. ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్ మరియు సాంగ్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి   ట్రైలర్ మరింత ఆకట్టుకుంటుంది  ఈ చిత్రం ఆగస్టు 29న థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు వస్తుంది 

35

ఇక మంచి సినిమాకు ఆడియెన్స్ సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది. చిన్న సినిమాలను ఈమధ్య ఎక్కువగా ఆదరిస్తున్నారు ఆడియన్స్ అలాంటి సినిమానే మస్త్ షేడ్స్ ఉన్నాయిరా .కంటెంట్ ఓరియెంటెడ్  సినిమాలకు భారీ ఓపెనింగ్స్ రాకపోవచ్చు కానీ.. ఆడియెన్స్‌కి కనెక్ట్ అయితే చిన్న చిత్రాలే పెద్ద సక్సెస్‌ను అందుకుంటాయి. అలాంటి సినిమానే  మస్తు షేడ్స్ ఉన్నాయ్ రా.!  మూవీ. 
 

45

టెక్నాలజీ ఎంత పెరుగుతున్నా, ఎమోషన్స్‌ని మించే టెక్నాలజీ అందుబాటులోకి రాలేదు. అలాంటి బలమైన ఎమోషన్స్‌ను ప్రధానంగా చేసుకుని తీసిన సినిమా ఇది. ఇంటిల్లిపాది చూడగలిగే సినిమా మస్తు షేడ్స్ ఉన్నాయి రా.! ఈసినిమా రిలీజ్ అయ్యి అందరిని ఆకట్టుకుంది. 
 

55

అభినవ్ గోమఠం , వైశాలి రాజ్, అలీ రెజా ప్రధాన పాత్రల్లో తెరకెక్కించిన ఈ చిత్రానికి తిరుపతి రావు ఇండ్ల దర్శకత్వం వహించారు. ఆరెం రెడ్డి, ప్రశాంత్.వి, భవాని కాసుల సంయుుక్తంగా కాసుల క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ మీద ఈ మూవీని నిర్మించారు.ఫిబ్రవరి 23న థియేటర్లలో రిలీజ్ అయిన ఈమూవీ.. మార్చ్ 29 నుంచి  అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతూ 100 ప్లస్ మిలియన్ రియల్ టైం వ్యుయింగ్ మినిట్స్‌తో దూసుకుపోయింది. ఈ సందర్భంగా మూవీ టీమ్ తమ ఆనందాన్ని మీడియాతో పంచుకున్నారు. 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
Chiranjeevi: ఇప్పటికీ చిరంజీవే నెంబర్ 1..పవన్, ప్రభాస్ లకు అందనంత ఎత్తులో మెగాస్టార్.. రాంచరణ్ బీట్ చేయగలడా ?
Recommended image2
Karthika Deepam 2 Today Episode: కన్నతల్లి ఒడిలో దీప- నోరుజారిన దశరథ- జ్యో, పారు డౌట్- కార్తీక్ షాక్
Recommended image3
Suriya 200 Crore Club: సూర్యకు తొలి 200 కోట్ల సినిమా 'కరుప్పు'.. 100 కోట్ల క్లబ్‌లో ఉన్న చిత్రాలివే!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved