గ్లామర్‌ విషయంలో సమంతని మించిపోతున్న కాజల్‌..భర్తకి ఆ సర్‌ప్రైజ్‌ ముందే చూపించిందట..

First Published Feb 5, 2021, 2:02 PM IST

కాజల్‌ అగర్వాల్‌ మ్యారేజ్‌ తర్వాత రెట్టింపు ఆనందంలో ఉంది. ఓ వైపు పర్సనల్‌ లైఫ్‌ని, మరోవైపు ప్రొఫేషనల్‌ లైఫ్‌ని బ్యాలెన్స్ చేస్తుంది. మ్యారేజ్‌ తర్వాత ఇన్నాళ్లు కాస్త ట్రెడిషనల్‌గా మెరిసిన ఈ భామ ఇప్పుడు డోస్‌పెంచుతున్నట్టు తెలుస్తుంది. పలు ప్రకటనల కోసం రెచ్చిపోతుంది. ఓరకంగా సమంతని మించిపోతుంది. మరోవైపు తన మైనపు ప్రతిమని ఫస్ట్ టైమ్‌ తన కాబోయే భర్తకి చూపించానని వెల్లడించిందీ భామ.