MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Entertainment
  • విజయ్ రష్మిక కి అల్లు అర్జున్ అదిరిపోయే మ్యారేజ్ గిఫ్ట్, ఐకాన్ స్టార్ ఇవ్వబోయే సర్ ప్రైజ్ ఏంటో తెలుసా?

విజయ్ రష్మిక కి అల్లు అర్జున్ అదిరిపోయే మ్యారేజ్ గిఫ్ట్, ఐకాన్ స్టార్ ఇవ్వబోయే సర్ ప్రైజ్ ఏంటో తెలుసా?

రీసెంట్ గా పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు విజయ్ దేవరకొండ - రష్మిక మందన్న. పెళ్లికి కొద్దిమంది మాత్రమే హాజరవ్వగా.. హైదరాబాద్ లో మాచ్చ్ 4 రిసెప్షన్ గ్రాండ్ గా జరగబోతోంది. ఈక్రమంలో ఈ జంటకు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సర్ ప్రైజింగ్ గిఫ్ట్ ను ప్లాన్ చేశాడట.  

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Mar 03 2026, 03:46 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
ఫిల్మ్ ఇండస్ట్రీలో పెళ్లి బాజాలు..
Image Credit : instagram

ఫిల్మ్ ఇండస్ట్రీలో పెళ్లి బాజాలు..

టాలీవుడ్ లో వరుసగా పెళ్లి బాజాలు మోగుతున్నాయి. తెలుగు తారలు వరుసగా పెళ్లి పీటలు ఎక్కుతున్నారు. అభిమానులకు కనుల విందు చేస్తున్నారు. ఈమధ్య కాలంలో హీరోయిన్ సమంత, స్టార్ డైరక్టర్ రాజ్ నిడిమోరు పెళ్లి బంధంతో ఒక్కటడయ్యారు. ఇక తాజాగా టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన్నఇద్దరు ప్రేమించి పెళ్లాడారు. 

ఈ నెలలో అల్లు అర్జున్ తమ్ముడు, యంగ్ హీరో అల్లు శిరీష్ కూడా తన ప్రేమికురాలిని పెళ్లి చేసుకోబోతున్నాడు. ఇప్పటికే పెళ్లిపనులు మొదలయ్యాయి. అల్లు శిరీష్ మంగళ స్నానాల కార్యక్రమానికి విజయ్ రష్మిక కూడా హాజరయ్యారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
పెళ్ళి తరువాత విజయ్ - రష్మిక బిజీ బిజీ..
Image Credit : Asianet News

పెళ్ళి తరువాత విజయ్ - రష్మిక బిజీ బిజీ..

పెళ్లి తరువాత విజయ్ రష్మి జంట తిరుమల తిరుపతి శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం అల్లు శిరీష్ హల్దీ కార్యక్రమానికి హాజరయ్యారు. అక్కడ నుంచి విరోషి జంట దేవరకొండ సొంత ఊరికి వెళ్లి.. అక్క సత్యనారాయణ స్వామి వ్రతం కూడా చేసుకున్నారు. ఊరందరికి భోజనాలు కూడా పెట్టించారు. 

ఈమధ్యలో వారు అల్లు అర్జున ఇంటికి వెళ్లి.. అల్లు శిరీష్ మంగళ స్నాలా వేడుకల్లో పాల్గొన్నారుు. ఇక ఫిల్మ్ ఇండస్ట్రీ కోసం విరోషి జంట భారి స్థాయిలో రిసెప్షన్ ను ప్లాన్ చేశారు. ఈ ఈవెంట్ కు భారీ స్థాయిలో సినీ, రాజకీయ ప్రముఖులు హాజరవ్వబోతున్నారు. ఈక్రమంలో ఈ జంట అల్లు అరవింద్, అల్లు అర్జున్‌లతో కలిసి కొంతసేపు మాట్లాడినట్లు తెలిసింది.

34
అల్లు అర్జున్ ప్రత్యేక బాహుమతి...
Image Credit : Asianet News

అల్లు అర్జున్ ప్రత్యేక బాహుమతి...

ఈ సందర్భంగా అల్లు అర్జున్ ఈ నూతన దంపతులకు ప్రత్యేక బహుమతి ఇవ్వనున్నట్లు సమాచారం. రిసెప్షన్ రోజున ఖరీదైన కారును బహుమతిగా అందించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. అయితే ఆ కారు ఏ బ్రాండ్‌కు చెందినదో అనే వివరాలు ఇంకా బయటకు రాలేదు. రిసెప్షన్ కార్యక్రమంలోనే ఆ బహుమతిని అందజేయనున్నట్లు తెలుస్తోంది.

 మరికొంత మంది వాదన ప్రకారం ఇద్దరికి డైమండ్ రింగ్స్ గు ఇవ్వబోతున్నట్టు తెలుస్తోంది. రష్మిక మందాన, అల్లు అర్జున్ కలిసి పుష్ప సినిమాలో నటించిన విషయం తెలిసిందే. ఆ సినిమాతో వీరిద్దరి మధ్య మంచి అనుబంధం ఏర్పడింది. మంచి స్నేహితులుగా మారిపోయారు.

44
తమ్ముడి పెళ్లి ఉన్నా కానీ..?
Image Credit : Asianet News

తమ్ముడి పెళ్లి ఉన్నా కానీ..?

మార్చి 4వ తేదీన హైదరాబాద్‌లో రాజకీయ, సినీ ప్రముఖుల సమక్షంలో ఈ జంట రిసెప్షన్ వేడుక ఘనంగా జరగనుంది. అల్లు అర్జున్ తన తమ్ముడు అల్లు శిరీష్ వివాహ కార్యక్రమం ఉన్నప్పటికీ, విజయ్–రష్మిక రిసెప్షన్‌కు హాజరయ్యేలా ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. చూడాలి మరి.. నిజంగా అల్లు అర్జున్ విజయ్, రష్మికలకు కారు భహుమతిగా ఇస్తాడా? ఏక ఇదంతా సోషల్ మీడియాలో జరుగుతున్ ప్రచారం మాత్రమేనా?

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
అల్లు అర్జున్
విజయ్ దేవరకొండ
రష్మిక మందన్న
ఏషియానెట్ న్యూస్
తెలుగు సినిమా
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Varshini: ఆమెని సుధీర్ మీదికి తోమడానికి పంపుతున్నాడు.. వర్షిణి, షాలిని మధ్య మంటలు.. నరేష్ కూడా తగ్గేదేలే
Recommended image2
Samantha: ఘనంగా సమంత సీమంతం..సంప్రదాయాలంటే నాకు ఎప్పుడూ గౌరవమే, బలమైన శక్తి దాగుంది
Recommended image3
Daali Dhananjay: కొడుక్కి వెరైటీ పేరు పెట్టిన పుష్ప విలన్.. ఆ పేరుకు పెద్ద కథే ఉంది!
Related Stories
Recommended image1
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా? ఇద్దరి డేట్ ఆఫ్ బర్త్ ఎప్పుడు?
Recommended image2
మహేష్ బాబు, అల్లు అర్జున్ సినిమాలను పిచ్చిగా ఇష్టపడే ఇండియన్ స్టార్ క్రికెటర్ ఎవరో తెలుసా? ఆ ఇద్దరే ఎందుకంతఇష్టమంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved