పెళ్లైనా తగ్గేదెలే అంటోన్న కాజల్‌.. పిచ్చెక్కిస్తున్న లేటెస్ట్ హాట్‌ ఫోటోస్‌

First Published May 11, 2021, 12:22 PM IST

కాజల్‌ పెళ్లైన తర్వాత అస్సలు ఆగడం లేదు. గ్లామర్‌ డోస్‌ రోజు రోజుకి మరింతగా పెంచుతోంది. ఫ్యాన్స్ సైతం షాక్‌కి గురయ్యేలా అందాలు ఆరబోస్తుంది. తాజా గా కాజల్‌ పంచుకున్న ఫోటోలు చూస్తుంటే `కాజల్‌ తగ్గేదెలే` అని ఫిక్స్ అయినట్టే అనిపిస్తుంది.