భర్తతో కలిసి పార్టీ.. మందేసి.. చిందేసి.. కాజల్ రచ్చ మామూలుగా లేదుగా!
First Published Dec 6, 2020, 11:09 AM IST
కాజల్ మొన్నటి వరకు హనీమూన్‌ని తెగ ఎంజాయ్ చేసింది. ఇప్పుడు భర్తతో కలిసి పార్టీ చేసుకుంటుంది. అంతేకాదు పార్టీలో మందేసింది.. ఇక చిందేసింది. తాజాగా ఈ ఫోటోలను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకోగా, అవి షేక్ చేస్తున్నాయి.

కాజల్ హనీమూన్ నుంచి తిరిగి వచ్చి ఇప్పుడు ముంబయిలో తన భర్త గౌతమ్ కిచ్లుతో కలిసి ఫ్యామిలీ జీవితాన్ని మొదలు పెట్టింది. ఇటీవల ఈ అమ్మడు భర్తతో కలిసి పార్టీ చేసుకుంది.

తమ మ్యారేజ్ జరిగి నెలరోజులు పూర్తయిన సందర్భంగా వీరిద్దరు పార్టీ చేసుకున్నారు. అంతేకాదు క్రిస్మస్ నెల ప్రారంభం సందర్భంగా కూడా వీరిద్దరు పార్టీలో మునిగితేలారు.
Today's Poll
ఎంత మంది ఆటగాళ్లతో ఆడడానికి ఇష్టపడుతారు?