MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Kajal Baby Bump Pics: కాజల్ బేబీ బంప్ ఫోటో షూట్, మాతృత్వపు మధురిమలు ఆస్వాదిస్తున్న హీరోయిన్

Kajal Baby Bump Pics: కాజల్ బేబీ బంప్ ఫోటో షూట్, మాతృత్వపు మధురిమలు ఆస్వాదిస్తున్న హీరోయిన్

త్వరలో తల్లి కాబోతోంది కాజల్ అగర్వాల్.. మాతృత్వపు మధురిమలకోసం ఎదురు చూస్తూ.. హాయిగా రెస్ట్ తీసుకుంటుంది. తన బేబీ గురించి రకరకాల కలలు కంటోంది. 

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Mar 13 2022, 10:40 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

స్టార్ హీరోయిన్ గా టాలీవుడ్ ను ఒక ఊపు ఊపిన కాజల్ తెలుగు, తమిళ భాషల్లో తన సత్తా చాటింది. దాదాపు అందరు స్టార్ హీరోలకు జోడీగా నటించింది. టాలీవుడ్ లో మెగాస్టార్, కోలీవుడ్ లో కమల్ హాసన్ లాంటి సీనియర్లతో కూడా ఆడిపాడింది కాజల్. 

27

2020 అక్టోబర్ లో కాజల్ అగర్వాల్ తన స్నేహితుడు గౌతమ్ కిచ్లుని పెళ్లి చేసుకుంది. పెళ్లి తరువాత తన చేతిలో ఉన్న కొన్ని సినిమాలు కంప్లీట్ చేసిన కాజల్.. ఆతరువాత భర్తతో వెకేషన్స్ కు వెళ్తు.. కొత్త ఇల్లు చూసుకుని మ్యారేజ్ లైఫ్ ను ఫుల్ గా ఎంజాయ్ చేస్తుంది. 

37

ప్రస్తుతం గర్భవతి కావడంతో కొన్ని సినిమాల నుంచి తప్పుకుంది కాజల్ అగర్వాల్. కాజల్, గౌతమ్ కిచ్లు దంపతులు ఫస్ట్ బేబీకి త్వరలో తల్లిదండ్రులు కాబోతున్నారు. కాజల్ కూడా టెంపరరీగా సినిమాలకు ఫుల్ స్టాప్ పెట్టి  ఇంట్లోనే ఉంటూ ఆరోగ్యం విషయంలో జాగ్రతల్లు తీసుకుంటుంది. 
 

47

కాజల్ తన ప్రెగ్నెస్సీకి సంబంధించిన గుర్తులను ఫోటోల రూపంలో పదిలం చేసుకుంటుంది. బేబీ బంప్ ఫోటో షూట్స్ తో తీపిగురుతులను దాచుకుంటుంది. ఈ ఫిక్స్ ను సోషల్ మీడియాలో శేర్ చేసుకుంటూ అభిమానులకు ఎప్పటికప్పుడు అప్ డేట్ ఇస్తోంది. 

57

రీసెంట్ గా కాజల్ పోస్ట్ చేసిన ఫిక్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. కాజల్ బేబీ బంప్ తో పాటు భర్త గౌతమ్ కిచ్లుతో కలిసి ఫోటోలకు ఫోజులిచ్చింది. తనకు ఎంతో ఇష్టమైన తన కుక్కపిల్లను ఎత్తుకుని ముద్దాడుతూ కూడా కాజల్ ఫోటోల దిగింది. 

67

అంతే కాదు గర్భవతిగా ఉన్న కాజల్ కు సంబంధించిన అన్ని విషయాలు భర్త గౌతమ్ దగ్గరుండి చూసుకుంటున్నారు. కాజల్ కూడా గర్భవతిగా ఉన్నప్పుడు చేయవల్సిన వ్యాయామాలను నిపుణుల పర్యావేక్షణలో చేస్తూ.. ఎప్పటికప్పుడు అన్ని జాగ్రత్తలు తీసుకుంటుంది. 

77

ఇదిలా ఉండగా రీసెంట్ గా కాజల్ తన బేబీ బంప్ ఫోటోస్ షేర్ చేసినప్పుడు కొందరు నెటిజన్ల నుంచి బాడీ షేమింగ్, ట్రోలింగ్ ఎదుర్కొంది. మహిళలు గర్భంతో ఉన్నప్పుడు శరీరంలో మార్పులు సహజమే. అయితే రకరకాల కామెంట్లు వినిపించడంతో కాజల్ వారిపై అదే రేంజ్ లో ఫైర్ అయ్యింది. 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
Bollywood Hits: ఎక్కువ హిట్లు కొట్టిన టాప్ 5 హీరోయిన్లు.. కరీనా కపూర్ కి షాకిచ్చిన దీపికా
Recommended image2
Oh My Goddess: అక్షయ్ కుమార్‌కు మరో షాక్, పెద్ద సినిమా నుంచి స్టార్ హీరోయిన్ సడెన్‌గా అవుట్!
Recommended image3
Vijay React on Divorce: భార్య సంగీతతో విడాకులు, తొలిసారి స్పందించిన విజయ్.. అభిమానులకు క్లారిటీ
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved