పేరుకే పెళ్లి మిగతా వన్నీ సేమ్ టు సేమ్.. కాజల్ గ్లామర్ సూపరో సూపర్!

First Published Mar 21, 2021, 6:13 PM IST


కన్నె ప్రాయంలో ఉన్న అందం పెళ్లయ్యాక ఉండదని పెద్దవాళ్ళు అంటూ ఉంటారు. కొందరి విషయంలో మాత్రం ఇది నిజం కాదని అనిపిస్తుంది. అలాంటి వారిలో హీరోయిన్ కాజల్ కూడా ఒకరు.