MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Kajal Aggarwal Mysore Palace: మైసూర్ ప్యాలెస్‌లో కాజల్ సందడి.. అది చూసి చందమామ సర్‌ప్రైజ్‌

Kajal Aggarwal Mysore Palace: మైసూర్ ప్యాలెస్‌లో కాజల్ సందడి.. అది చూసి చందమామ సర్‌ప్రైజ్‌

Kajal Aggarwal: మైసూర్ ప్యాలెస్‌కు వచ్చిన కాజల్ అగర్వాల్‌కు అక్కడి అధికారులు ఘన స్వాగతం పలికారు. ప్యాలెస్ చరిత్ర, రాజవంశీకుల నేపథ్యం, దసరా వేడుకల విశేషాలను ఆమెకు దగ్గరుండి వివరించారు.

1 Min read
Author : Aithagoni Raju
Published : Oct 06 2026, 08:02 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
మైసూర్‌ ప్యాలెస్‌కి కాజల్ అగర్వాల్‌
Image Credit : Instagram

మైసూర్‌ ప్యాలెస్‌కి కాజల్ అగర్వాల్‌

మైసూర్ దసరా ఉత్సవాలకు కౌంట్‌డౌన్ మొదలైంది. పండుగ వాతావరణంతో మైసూర్ నగరం కళకళలాడుతోంది. దసరా కోసం ప్యాలెస్‌లో ఏర్పాట్లు కూడా చాలా వేగంగా జరుగుతున్నాయి. ఈ పండుగ హడావుడిలో ఓ స్పెషల్ గెస్ట్ మైసూర్ ప్యాలెస్‌కు వచ్చారు. స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ ప్యాలెస్‌ను సందర్శించి, అక్కడి అందాలను చూసి మురిసిపోయారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
కాజల్‌కి అధికారులు స్వాగతం
Image Credit : Instagram

కాజల్‌కి అధికారులు స్వాగతం

ప్యాలెస్‌కు వచ్చిన కాజల్‌కు అధికారులు సాదరంగా స్వాగతం పలికి సత్కరించారు. మైసూర్ ప్యాలెస్ చరిత్ర, రాజవంశాల గొప్పదనం, దసరా వేడుకల గురించి ఆమెకు వివరించారు. ప్యాలెస్ అద్భుతమైన ఆర్కిటెక్చర్, దాని వెనకున్న చారిత్రక నేపథ్యం తెలుసుకున్న కాజల్.. ఆ రాజసం చూసి ఆశ్చర్యపోయారు.

36
ప్యాలెస్‌లో కాజల్‌ సందడి
Image Credit : Instagram

ప్యాలెస్‌లో కాజల్‌ సందడి

మైసూర్ ప్యాలెస్ అందాలను ఆస్వాదిస్తూ కాజల్ చాలా సమయం గడిపారు. తనకు అన్నీ దగ్గరుండి చూపించిన అధికారులకు ఆమె థ్యాంక్స్ చెప్పారు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

46
కాజల్‌ని చూసేందుకు ఎగబడ్డ అభిమానులు
Image Credit : Instagram

కాజల్‌ని చూసేందుకు ఎగబడ్డ అభిమానులు

కాజల్ ప్యాలెస్‌కు వచ్చారన్న విషయం తెలియగానే టూరిస్టులు, అభిమానులు ఆమెను చూసేందుకు ఎగబడ్డారు. అభిమానులు సెల్ఫీల కోసం పోటీ పడగా.. కాజల్ కూడా నవ్వుతూ వారితో ఫోటోలకు పోజులిచ్చారు.

56
టూరిస్ట్ లకు కాజల్‌ ట్రీట్‌
Image Credit : Instagram

టూరిస్ట్ లకు కాజల్‌ ట్రీట్‌

ఒకపక్క దసరా ఏర్పాట్లు, మరోపక్క కాజల్ అగర్వాల్ రాకతో మైసూర్ ప్యాలెస్‌కు వచ్చిన టూరిస్టులకు, అభిమానులకు ఇదొక మర్చిపోలేని అనుభూతిని ఇచ్చింది.

66
కాజల్‌ ఫోటోలు వైరల్‌
Image Credit : Instagram

కాజల్‌ ఫోటోలు వైరల్‌

దసరా వేడుకలకు ముస్తాబవుతున్న మైసూర్‌కు కాజల్ రావడం అందరి దృష్టిని ఆకర్షించింది. ఆమె ప్యాలెస్ సందర్శన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
వినోదం
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Top 5 Flop Movies: రజనీ, సూర్య, అజిత్‌, విక్రమ్‌.. ఓవర్ హైప్ ఇచ్చి అట్టర్ ఫ్లాప్ అయిన సినిమాలు
Recommended image2
Highest Multistarrer: తెలుగులో అత్యధిక మల్టీస్టారర్స్ చేసిన హీరో ఎవరో తెలుసా? ఏకంగా 80 సినిమాలు
Recommended image3
Chiranjeevi Remuneration: ఫస్ట్ సినిమాకి చిరంజీవి పారితోషికం ఎంతో తెలుసా? మెగాస్టార్‌ అవ్వడమంటే ఈజీనా?
Related Stories
Recommended image1
Chiranjeevi Remuneration: ఫస్ట్ సినిమాకి చిరంజీవి పారితోషికం ఎంతో తెలుసా? మెగాస్టార్‌ అవ్వడమంటే ఈజీనా?
Recommended image2
Highest Multistarrer: తెలుగులో అత్యధిక మల్టీస్టారర్స్ చేసిన హీరో ఎవరో తెలుసా? ఏకంగా 80 సినిమాలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved