MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • సిట్టింగ్ పొజిషన్ లో కాజల్ అగర్వాల్ స్టన్నింగ్ స్టిల్స్.. మత్తెక్కిస్తున్న ‘చందమామ’ టెంప్టింగ్ లుక్స్.!

సిట్టింగ్ పొజిషన్ లో కాజల్ అగర్వాల్ స్టన్నింగ్ స్టిల్స్.. మత్తెక్కిస్తున్న ‘చందమామ’ టెంప్టింగ్ లుక్స్.!

స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal) స్టన్నింగ్ లుక్స్ లో అట్రాక్ట్ చేస్తోంది. టెంప్టింగ్ పోజులతో నెట్టింట మంటలు రేపుతోంది. తాజాగా ఈ బ్యూటీ పోస్ట్ చేసిన పిక్స్ మతిపోగొడుతున్నాయి. 

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Sep 30 2022, 01:29 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

సౌత్ ఇండస్ట్రీని ఏలుతున్న హీరోయిన్లలో స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ పేరు టాప్ లో ఉంటుంది. ఈ బ్యూటీ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మరీ ముఖ్యంగా తెలుగు ఆడియెన్స్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్న కాజల్ సోషల్ మీడియాలోనూ రచ్చ చేస్తోంది.
 

26

ఇంటర్నెట్ లో ఇప్పటికే ఓ రేంజ్ లో ఫాలోయింగ్ సంపాదించుకుంది హీరోయిన్ కాజల్ అగర్వాల్. ఆమె కేరీర్ లో ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ ను స్టార్ట్ చేయబోతుండగా సామాజిక మాధ్యమాల్లో తరుచూ దర్శనమిస్తూ  అభిమానులకు ఖుషీ చేస్తోంది. ఈ మేరకు స్టన్నింగ్ లుక్ లో ఫొటోషూట్లు చేస్తూ అట్రాక్ట్ చేస్తోంది.
 

36

కొద్దిరోజులుగా కాజల్ అదిరిపోయే అవుట్ ఫిట్స్ లో మతిపోయేలా ఫొటోషూట్లు చేస్తున్న విషయం తెలిసిందే. ఈక్రమంలో తాజాగా చుడీదార్ లో దర్శనమిచ్చింది. సిట్టింగ్ పోజిషన్ లో ఫొటోలకు హాట్ గా పోజులిచ్చింది. మత్తెక్కించే చూపులతో కుర్రాళ్ల గుండెల్లో  గంటలు మోగిస్తోంది.
 

46

గతంలోనూ అందాలతో  అదరగొట్టిన కాజల్ అగర్వాల్.. పెళ్లి తర్వాత మరింతగా హాట్ నెస్ తో పిచ్చెక్కిస్తోంది. తనదైన శైలిలో ఫొటోషూట్లు చేస్తూ ఫ్యాన్స్ లో జోష్ పెంచుతోంది. ఇంటర్నెట్ లో వరుసగా గ్లామర్ పిక్స్ పోస్ట్ చేస్తూ సందడి చేస్తోంది. కాజల్ లేటెస్ట్ ఫొటోలకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. 
 

56

తన చిన్ననాటి స్నేహితుడు, వ్యాపార వేత్త గౌతమ్ కిచ్లును పెళ్లి చేసుకున్నప్పటి నుంచి  కాజల్ సోషల్ మీడియా ద్వారానే అభిమానులకు ఎక్కువగా టచ్ లో ఉంటోంది. తన మ్యారేజ్, ప్రెగ్నెన్సీకి సంబంధించిన వివరాలను కూడా నెట్టింట్లోనే పంచుకుంది. పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన ఈ బ్యూటీ.. ఇక కేరీర్ పై మళ్లీ ఫోకస్ పెట్టేందుకు సిద్ధమైంది.
 

66

ప్రస్తుతం కాజల్ తమిళంలో రూపుదిద్దుకుంటున్న ‘ఇండియన్ 2’ చిత్రంలో నటిస్తోంది. ఈ మూవీని పాన్ ఇండియా స్థాయిలో నిర్మిస్తున్నారు. ఇంతపెద్ద ప్రాజెక్ట్ లో చందమామకు అవకాశం రావడం.. అదీ సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభంలోనే ఈ అవకాశంతో కాజల్ దుమ్ములేపబోతోందని తెలుస్తోంది. అదేవిధంగా ఇప్పటికే కాజల్ చిత్రీకరణ పూర్తి చేసుకున్న ‘కరుంగాపియం’,‘గోస్టీ’,‘ఉమా’ చిత్రాలు రిలీజ్ కు సిద్ధంగా  ఉన్నాయి.
 

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
Love And War: విజువల్‌ ట్రీట్‌ ఇవ్వబోతున్న రణ్‌బీర్‌, వీక్కీ కౌశల్‌, అలియా మూవీ.. లవ్‌ అండ్‌ వార్‌ రిలీజ్‌ డేట్‌
Recommended image2
SPB Ilaiyaraaja: ఈ పాట రికార్డింగ్‌ అయ్యాక ఇళయరాజాను ముద్దుపెట్టుకున్న ఎస్పీబాలు.. అసలేం జరిగిందంటే
Recommended image3
Nayanthara Photoshoot: ఒక్క ఫొటోషూట్‌తో అన్ని వివాదాలకు చెక్ పెట్టిన నయనతార, ట్రోలర్స్ నోరు మూయించిందిగా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved