MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Kajal : బాడీ షేమింగ్ చేసే మూర్ఖుల కోసమే ఇది.. కాజల్ హాట్ కామెంట్స్, బేబీ బంప్ ఫోటోస్ వైరల్

Kajal : బాడీ షేమింగ్ చేసే మూర్ఖుల కోసమే ఇది.. కాజల్ హాట్ కామెంట్స్, బేబీ బంప్ ఫోటోస్ వైరల్

అందాల చందమామ కాజల్ అగర్వాల్ సౌత్ లో తిరుగులేని క్రేజ్ సొంతం చేసుకుంది. తెలుగు, తమిళ భాషల్లో కాజల్ అగర్వాల్ స్టార్ హీరోలందరితో ఆడి పాడింది.  

2 Min read
Author : Sreeharsha Gopagani | Asianet News
Published : Feb 09 2022, 11:32 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

అందాల చందమామ కాజల్ అగర్వాల్ సౌత్ లో తిరుగులేని క్రేజ్ సొంతం చేసుకుంది. తెలుగు, తమిళ భాషల్లో కాజల్ అగర్వాల్ స్టార్ హీరోలందరితో ఆడి పాడింది. 

 

28

కమర్షియల్ చిత్రాలతో కాజల్ తిరుగులేని స్టార్ డమ్ సొంతం చేసుకుంది. వివాహం తర్వాత కూడా కాజల్ అగర్వాల్ మంచి అవకాశాలతో రాణిస్తోంది. కాజల్ కెరీర్ మొత్తంలో ఆమె సక్సెస్ గ్రాఫ్ ఎప్పుడూ పడిపోలేదు. ఇది కాజల్ కు మాత్రమే సాధ్యమైన ఘనత. 

38

కాజల్ అగర్వాల్ 2020 అక్టోబర్ లో తన స్నేహితుడు గౌతమ్ కిచ్లుని వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. వివాహం తర్వాత ఈ జంట వెకేషన్స్ కి వెళుతూ మ్యారేజ్ లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నారు. 

48

ప్రస్తుతం కాజల్ అగర్వాల్ గర్భవతి. కాజల్, గౌతమ్ కిచ్లు దంపతులు ఫస్ట్ బేబీకి త్వరలో తల్లిదండ్రులు కాబోతున్నారనేది హాట్ న్యూస్. కాజల్ కూడా టెంపరరీగా సినిమాలకు ఫుల్ స్టాప్ పెట్టి హెల్త్ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటోంది. 

58

కాజల్ గర్భవతి కావడంతో ఆమె బేబీ బంప్ ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. కాజల్ కూడా వెకేషన్స్ లో ఎంజాయ్ చేస్తూ హ్యాపీగా ఉంటోంది. హెల్త్ కేర్ తీసుకుంటోంది. ప్రస్తుతం కాజల్ అగర్వాల్ దుబాయ్ వెకేషన్ లో ఎంజాయ్ చేస్తోంది. తాను బేబీ బంప్ తో ఉన్న ఫోటోస్ ని ఇంస్టాగ్రామ్ లో అభిమానులతో పంచుకుంటోంది. 

68

మహిళలు గర్భంతో ఉన్నప్పుడు శరీరంలో మార్పులు సహజమే. కానీ కాజల్ బేబీ బంప్ తో ఉండడంపై కొందరు ఆకతాయిలు సోషల్ మీడియాలో బాడీ షేమింగ్ చేస్తున్నారు. వారికి కాజల్ తనదైన శైలిలో గట్టిగా బదులిచ్చింది. బాడీ షేమింగ్ చేసే కొందరు మూర్ఖులు కోసమే ఇది అంటూ సుదీర్ఘమైన వివరణ ఇచ్చింది. 

78

నాపై బాడీ షేమింగ్ చేయడం వల్ల ఎలాంటి ఉపయోగం లేదు. నేను నా శరీరంలో, నా జీవితంలో కలిగిన మార్పులని ఎంజాయ్ చేస్తున్నాను. అర్థం చేసుకోలేని మూర్ఖుల కోసం చెబుతున్నా. గర్భవతి అయ్యాక శరీరంలో హార్మోనుల వల్ల కొన్ని మార్పులు జరుగుతాయి. బాడీ తల్లి అయ్యేందుకు అన్ని విధాలుగా రెడీ అవుతూ ఉంటుంది. ఫలితంగా బరువు పెరగడం సహజం అని కాజల్ పేర్కొంది. 

88

ఇక ప్రెగ్నెన్సీ తర్వాత కూడా బాడీ నార్మల్ కావడానికి టైం పడుతుంది. ప్రెగ్నన్సీ కి ముందులాగా నార్మల్ కాలేక పోవచ్చు. అది కూడా సహజమే అని కాజల్ పేర్కొంది. 

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
Raakaasa Day 3 Box office: రాకాస మూవీ 3 రోజుల కలెక్షన్లు, బైకర్‌కి షాక్‌ ఇచ్చిన నిహారిక.. ర్యాంపేజ్‌
Recommended image2
Biker 3 Days Collections: `బైకర్‌` 3 రోజుల కలెక్షన్లు.. రాజశేఖర్‌, శర్వానంద్‌ ల సినిమా హిట్‌ కావాలంటే ఎంత రాబట్టాలంటే?
Recommended image3
Karthika Deepam 2 Today Episode April 6: కార్తీక్‌ని బ్లాక్‌ మెయిల్‌ చేసిన జ్యోత్స్న.. స్ట్రాంగ్‌ కౌంటర్‌తో ఛాలెంజ్‌
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved