MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • సోఫాలో లేడి బాస్ లాగా కాజల్.. క్లోజప్ ఫోజుల్లో కైపెక్కిస్తున్న చందమామ అందం

సోఫాలో లేడి బాస్ లాగా కాజల్.. క్లోజప్ ఫోజుల్లో కైపెక్కిస్తున్న చందమామ అందం

తన కెరీర్ బిగినింగ్ నుంచి ఇప్పటి వరకు గ్రాఫ్ స్టడీగా మైంటైన్ చేస్తున్న హీరోయిన్ కాజల్ అగర్వాల్. తెలుగు, తమిళ భాషల్లో కాజల్ దాదాపుగా స్టార్ హీరోలందరితో స్క్రీన్ షేర్ చేసుకుంది.

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Apr 05 2023, 09:50 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

తన కెరీర్ బిగినింగ్ నుంచి ఇప్పటి వరకు గ్రాఫ్ స్టడీగా మైంటైన్ చేస్తున్న హీరోయిన్ కాజల్ అగర్వాల్. తెలుగు, తమిళ భాషల్లో కాజల్ దాదాపుగా స్టార్ హీరోలందరితో స్క్రీన్ షేర్ చేసుకుంది. టాలీవుడ్ లో ఎక్కువ విజయాల శాతం ఉన్న హీరోయిన్ కూడా కాజలే. 

28

కమర్షియల్ చిత్రాలతో కాజల్ తిరుగులేని స్టార్ డమ్ సొంతం చేసుకుంది. వివాహం తర్వాత కూడా కాజల్ అగర్వాల్ మంచి అవకాశాలతో రాణిస్తోంది. కాజల్ కెరీర్ మొత్తంలో ఆమె సక్సెస్ గ్రాఫ్ ఎప్పుడూ పడిపోలేదు. ఇది కాజల్ కు మాత్రమే సాధ్యమైన ఘనత. 

38

కాజల్ అగర్వాల్ 2020 అక్టోబర్ లో తన స్నేహితుడు గౌతమ్ కిచ్లుని వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. వివాహం తర్వాత ఈ జంట వెకేషన్స్ కి వెళుతూ మ్యారేజ్ లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నారు.  

48

గత ఏడాది కాజల్, కిచ్లు దంపతులు తల్లిదండ్రులు అయిన సంగతి తెలిసిందే. కాజల్ ప్రస్తుతం తన ముద్దుల కొడుకుతో మాతృత్వాన్ని ఆస్వాదిస్తోంది. తరచుగా భర్తతో, కొడుకుతో ఉన్న ఫొటోస్ ని సోషల్ మీడియాలో షేర్ చేస్తోంది. 

58

గత ఏడాది ప్రెగ్నన్సీ కారణంగా  సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చిన కాజల్.. ఈ ఏడాది తిరిగి యాక్టింగ్ తో బిజీ కానుంది. ప్రస్తుతం కాజల్ కమల్ హాసన్ సరసన ఇండియన్ 2లో నటిస్తోంది. వర్కౌట్స్ చేస్తూ మునుపటి ఫిజిక్ పొందే ప్రయత్నం చేస్తోంది. 

 

68

తాజాగా కాజల్ షేర్ చేసిన ఫొటోస్ ఆమె అభిమానులకు ఐఫీస్ట్ అని చెప్పొచ్చు. కలర్ ఫుల్ సూట్ అండ్ ప్యాంట్ లో కాజల్ అగర్వాల్ దిమ్మతిరిగే ఫోజులు ఇచ్చింది. సోఫాలో కూర్చుని లేడి బాస్ లాగా కాజల్ యమా స్టైలిష్ గా ఉంది. 

 

78

క్లోజప్ గా కాజల్ తన పెదవుల అందంతో యువతలో నిషా నింపుతోంది. కాజల్ మత్తుగా ఇస్తున్న ఫోజులకు నెటిజన్లు మైకంలో మునుగుతున్నారు. కాజల్ రీసెంట్ గా వరుస ఫోటో షూట్స్ తో ఫ్యాన్స్ కి అందాల విందు వడ్డిస్తోంది. 

88

కాజల్ చివరగా ఘోస్టీ అనే చిత్రంలో నటించింది. ప్రస్తుతం కాజల్ బాలయ్య 108లో హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. రీసెంట్ గా కాజల్ తన భర్తతో కలసి రాంచరణ్ బర్త్ డే వేడుకలకు హాజరైంది. 

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
Ranbir Kapoor Numerology : రణ్‌బీర్ కపూర్ పుట్టిన తేదీలో అసలు సీక్రెట్, బాలీవుడ్ సూపర్ స్టార్ ఎలా అయ్యాడంటే?
Recommended image2
AA22xA6 Title Poster: ప్రీ లుక్‌తోనే గూస్‌ బంమ్స్ తెప్పించిన బన్ని, అభిమానులకు అల్లు అర్జున్ బర్త్ డే గిఫ్ట్..
Recommended image3
Actors Before Life: సినిమాల్లోకి రాకముందు తాప్సీ, కియారా, మాధవన్ ఏం చేసేవారో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved