MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • స్కూల్ పిల్లలా కాజల్ కొంటె వేషాలు.. పొట్టి డ్రెస్ లో క్రేజీ ఫోజులు వైరల్

స్కూల్ పిల్లలా కాజల్ కొంటె వేషాలు.. పొట్టి డ్రెస్ లో క్రేజీ ఫోజులు వైరల్

తన కెరీర్ బిగినింగ్ నుంచి ఇప్పటి వరకు గ్రాఫ్ స్టడీగా మైంటైన్ చేస్తున్న హీరోయిన్ కాజల్ అగర్వాల్. తెలుగు, తమిళ భాషల్లో కాజల్ దాదాపుగా స్టార్ హీరోలందరితో స్క్రీన్ షేర్ చేసుకుంది.

1 Min read
Author : Tirumala Dornala
Published : Dec 27 2023, 01:45 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

తన కెరీర్ బిగినింగ్ నుంచి ఇప్పటి వరకు గ్రాఫ్ స్టడీగా మైంటైన్ చేస్తున్న హీరోయిన్ కాజల్ అగర్వాల్. తెలుగు, తమిళ భాషల్లో కాజల్ దాదాపుగా స్టార్ హీరోలందరితో స్క్రీన్ షేర్ చేసుకుంది. టాలీవుడ్ లో ఎక్కువ విజయాల శాతం ఉన్న హీరోయిన్ కూడా కాజలే. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

కమర్షియల్ చిత్రాలతో కాజల్ తిరుగులేని స్టార్ డమ్ సొంతం చేసుకుంది. వివాహం తర్వాత కూడా కాజల్ అగర్వాల్ మంచి అవకాశాలతో రాణిస్తోంది. కాజల్ కెరీర్ మొత్తంలో ఆమె సక్సెస్ గ్రాఫ్ ఎప్పుడూ పడిపోలేదు. ఇది కాజల్ కు మాత్రమే సాధ్యమైన ఘనత. 

37

కాజల్ అగర్వాల్ 2020 అక్టోబర్ లో తన స్నేహితుడు గౌతమ్ కిచ్లుని వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. వివాహం తర్వాత ఈ జంట వెకేషన్స్ కి వెళుతూ మ్యారేజ్ లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నారు.  

47

కాజల్ అగర్వాల్ చివరగా నందమూరి బాలకృష్ణ భగవంత్ కేసరి చిత్రంలో నటించింది. ఇటీవల విడుదలైన ఈ చిత్రం మంచి రెస్పాన్స్ సొంతం చేసుకుంది. 

57

కాజల్ అగర్వాల్ చిన్న గ్యాప్ తర్వాత మరోసారి భగవంత్ కేసరితో టాలీవుడ్ లో యాక్టివ్ అయింది. తాజాగా కాజల్ ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసిన ఫొటోస్ వైరల్ అవుతున్నాయి. 

67

సొగసు ఘాటు పెంచుతూ కాజల్ ఇచ్చిన ఫోజులు మతిపోగొట్టేలా ఉన్నాయ్. స్కూల్ పిల్లలా పొట్టి బట్టల్లో యూనిఫామ్ వేసుకున్నట్లు ఇచ్చిన ఫోజులు కాకరేపే విధంగా ఉన్నాయ్. 

77

కాజల్ కసిగా చూస్తూ ఇస్తున్న ఫోజులు మైండ్ బ్లాక్ చేస్తున్నాయి. అదిరిపోయే స్కిన్ టోన్ తో హాట్ హాట్ గా అదరగొడుతోంది. థండర్ థైస్ తో కొంటె హావభావాలతో కాజల్ మతిపోగొడుతోంది. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
Chennai Love Story 3 Days Collections: దుమ్ములేపుతున్న చెన్నై లవ్‌ స్టోరీ.. కిరణ్‌ సినిమాకి 3 రోజుల్లో ఎంత వచ్చాయంటే
Recommended image2
OTT: ఓటీటీలో వకీల్ సాబ్ గా హీరో శ్రీకాంత్.. వంద దేవుళ్ళు, ది లెజెండ్ ఆఫ్ కర్ణతో ఈ వారం అసలైన వినోదం
Recommended image3
Indian Idol 16 Winner: ఇండియన్ ఐడల్ 16 విన్నర్‌.. ఎవరీ జ్యోతిర్మయి నాయక్? ప్రైజ్ మనీ ఎంతో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved