ఆయనతో రొమాంటిక్ పిక్స్ పబ్లిక్ గా పంచుకున్న కాజల్, పెళ్ళై ఆరునెలలు అవుతున్న అదే జోరు!

First Published May 28, 2021, 3:36 PM IST

కాజల్ అగర్వాల్ తన అభిమానుల ఆశలపై నీళ్లు చల్లి, పెళ్లి చేసుకొని మరొకరి సొంతమై ఆరునెలలు దాటిపోతుంది. 2020 అక్టోబర్ లో కాజల్ తన చిరకాల మిత్రుడు గౌతమ్ కిచ్లును వివాహం చేస్తున్నారు. కరోనా నిబంధనల మధ్య అతికొద్ది మంది సన్నిహితుల మధ్య వీరి వివాహం గ్రాండ్ గా జరిగింది.