MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Toxic Movie First Review
IMD Weather Update
Today Rasi Phalalu
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Entertainment
  • దేవరలో దుమ్ము దిలీపేలా ఐటమ్ సాంగ్.. ఒకవైపు పూజా హెగ్డే, మరోవైపు కాజల్.. ఛాన్స్ ఎవరికంటే ?

దేవరలో దుమ్ము దిలీపేలా ఐటమ్ సాంగ్.. ఒకవైపు పూజా హెగ్డే, మరోవైపు కాజల్.. ఛాన్స్ ఎవరికంటే ?

దేవరలో ఐటెం సాంగ్ చేయనున్న హీరోయిన్ విషయంలో క్లారిటీ వచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. కొరటాల శివ కాజల్ అగర్వాల్, పూజా హెగ్డే ఇద్దరి పేర్లు పరిశీలించారట. 

2 Min read
Author : Tirumala Dornala
Published : Apr 22 2024, 02:40 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం దేవర. కొరటాల శివ దర్శకత్వంలో తారక్ రెండవసారి నటిస్తున్న చిత్రం ఇది. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన జనతా గ్యారేజ్ చిత్రం సూపర్ హిట్ గా నిలిచింది. దేవర చిత్రాన్ని కొరటాల తిరుగులేని పాన్ ఇండియా చిత్రంగా ప్రేక్షకులకు అందించాలని ప్రయత్నిస్తున్నారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

దాదాపు 300 కోట్ల బడ్జెట్ లో ఈ చిత్రం తెరకెక్కుతున్నట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్ సోదరుడు నందమూరి కళ్యాణ్ రామ్ కూడా ఈ చిత్ర నిర్మాతలలో ఒకరు. సముద్రం బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న హైఓల్టేజ్ యాక్షన్ డ్రామా ఇది. పాన్ ఇండియా ప్రాజెక్టుగా అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఉండేదుకు కొరటాల శివ చిన్న అవకాశాన్ని కూడా వదిలిపెట్టడం లేదు. 

36

ఇంత భారీ ప్రాజెక్టులో కూడా మాస్ ఆడియన్స్ కోసం కొరటాల శివ ఐటెం నంబర్ రెడీ చేస్తున్నారు. అలాంటి ఇలాంటి ఐటెం సాంగ్ కాదు.. మాస్ ప్రేక్షకులు ఊర్రూతలూగేలా ఐటెం సాంగ్ కోసం సంగీత దర్శకుడు అనిరుద్ క్రేజీ నంబర్ ని రెడీ చేసినట్లు తెలుస్తోంది. 

46

ఇక ఈ సాంగ్ ని షూట్ చేయడమే మిగిలి ఉంది.  అయితే ఎన్టీఆర్ తో కలసి స్టెప్పులు వేసే బ్యూటీ ఎవరు అనే దానిపైనే కాస్త సందిగ్ధత నెలకొంది. అయితే దేవరలో ఐటెం సాంగ్ చేయనున్న హీరోయిన్ విషయంలో క్లారిటీ వచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. కొరటాల శివ కాజల్ అగర్వాల్, పూజా హెగ్డే ఇద్దరి పేర్లు పరిశీలించారట. 

 

56

కాజల్ ఆల్రెడీ జనతా గ్యారేజ్ లో పక్కా లోకల్ అంటూ ఐటెం సాంగ్ చేసింది. దీనితో పూజా హెగ్డే వైపే మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. ఇండియాలో బెస్ట్ డ్యాన్సింగ్ స్కిల్స్ ఉన్న హీరోల్లో ఎన్టీఆర్ ఒకరు. అందుకు తగ్గట్లుగా మాస్ బీట్ తో ఐటెం నంబర్ ఉండబోతోందట. 

66

పూజా హెగ్డే రంగస్థలం చిత్రంలో జిగేలు రాణిగా ఎలా మెప్పించిందో చూశాం. ఇప్పుడు ఫ్యాన్స్ అంతా ఎన్టీఆర్, పూజా హెగ్డే కాంబినేషన్ లో ఐటెం సాంగ్ కోసం ఎదురుచూస్తున్నారు.  ఆల్రెడీ ఎన్టీఆర్, పూజా హెగ్డే ఇద్దరూ అరవింద సమేత చిత్రంలో  కలసి నటించారు. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
Savitri: సావిత్రికి మందు అలవాటు చేసింది జెమినీ గణేషన్‌, కమెడియన్‌ కాదు.. తెరవెనుక ఉన్న కిలాడీ లేడీ ఎవరంటే?
Recommended image2
ఓటీటీలో ట్రెండింగ్ సైకో థ్రిల్లర్.. దేశాన్ని వణికించిన సీరియల్ కిల్లర్ కథ..
Recommended image3
Irumudi Record: 105 ఏళ్ల రికార్డ్ బ్రేక్, బాహుబలి, RRR, పుష్ప వల్ల కూడా కాలేదు.. చరిత్ర సృష్టించిన రవితేజ సినిమా
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved