MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • గుప్పెడంత మనసు జ్యోతి రాయ్ నెవర్ బిఫోర్ హాట్ షో.. మినీ డ్రెస్ లో స్విమ్మింగ్ పూల్ వద్ద రచ్చ

గుప్పెడంత మనసు జ్యోతి రాయ్ నెవర్ బిఫోర్ హాట్ షో.. మినీ డ్రెస్ లో స్విమ్మింగ్ పూల్ వద్ద రచ్చ

బుల్లితెరపై ఇటు తెలుగు, అటు కన్నడలో ఫేమస్ అయిన నటి జ్యోతి రాయ్. తెలుగులో ఆమె ప్రస్తుతం గుప్పెడంత మనసు సీరియల్ లో నటిస్తోంది.

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Oct 07 2023, 02:08 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
19

బుల్లితెరపై ఇటు తెలుగు, అటు కన్నడలో ఫేమస్ అయిన నటి జ్యోతి రాయ్. తెలుగులో ఆమె ప్రస్తుతం గుప్పెడంత మనసు సీరియల్ లో నటిస్తోంది. ఈ సిరియాలో హీరోకి తల్లిగా జగతి పాత్రలో జ్యోతి రాయ్ నటిస్తున్నారు.   

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
29

ఎన్నో టివి సీరియల్స్ చేసిన జ్యోతి రాయ్ ప్రస్తుతం ఆమె తన వ్యక్తిగత వ్యవహారాలతో వార్తల్లో నిలిచారు. సీరియల్స్ తో పాటు జ్యోతి రాయ్ వెబ్ సిరీస్ లు కూడా చేస్తోంది. ప్రస్తుతం ఆమె వయసు 38 ఏళ్ళు. అయితే ఆమె ఆన్ స్క్రీన్ లుక్స్ కి ఆఫ్ స్క్రీన్ లుక్స్ కి అసలు సంబంధమే ఉండదు.

39

  సీరియల్ లో హీరోకి తల్లిగా కనిపించే జ్యోతి రాయ్.. సోషల్ మీడియాలో మాత్రం హాట్ హాట్ ఫోజులతో పాపులర్ అవుతోంది. అయితే జ్యోతి రాయ్ ప్రస్తుతం కన్నడకి చెందిన ఓ యువ దర్శకుడితో ప్రేమలో ఉన్నట్లు తెలుస్తోంది.   

49

శుక్ర, మాటరాని మౌనమిది లాంటి చిత్రాలతో దర్శకుడిగా గుర్తింపు పొందిన యువ డైరెక్టర్ సుకు పూర్వాజ్ తో జ్యోతి రాయ్ రిలేషన్ లో ఉన్నట్లు వస్తున్న వార్తలు హాట్ టాపిక్ గా మారాయి. 

 

59

అఫీషియల్ గానే జ్యోతి రాయ్ తన ప్రియుడితో సన్నిహితంగా ఉన్న పిక్స్ ని సోషల్ మీడియాలో షేర్ చేస్తోంది. జ్యోతి రాయ్ కి 20 ఏళ్ల వయసులోనే పద్మనాభ అనే వ్యక్తితో వివాహం జరిగింది. వీరికి ఒక కుమారుడు కూడా ఉన్నాడు. 

69

కానీ అనూహ్యంగా జ్యోతి రాయ్.. సుకు పూర్వాజ్ తో ఎఫైర్ మొదలు పెట్టడంతో ఆమె తన భర్త నుంచి విడిపోయినట్లు చెప్పుకుంటున్నారు. అయితే తాజాగా జ్యోతి రాయ్ పోస్ట్ చేసిన బోల్డ్ ఫొటోస్ యువతని పిచ్చెక్కించేలా ఉన్నాయి. 

79

ఇక్కడ బిగ్ సర్ప్రైజ్ ఏంటంటే సీరియల్స్ లో ఆంటీగా నటిస్తున్న జ్యోతి రాయ్ వెబ్ సిరీస్ లో ఏకంగా హీరోయిన్ గా ఛాన్స్ కొట్టేసింది. ప్రెట్టీ గర్ల్ అనే వెబ్ సిరీస్ లో జ్యోతి రాయ్ ఛాన్స్ అందుకుంది. తరచుగా ఈ వెబ్ సిరీస్ కి సంబంధించిన హాట్ పోస్టర్స్ ని జ్యోతి రాయ్ షేర్ చేస్తోంది. 

89

అంతే కాదుస్విమ్మింగ్ పూల్ వద్ద మినీ గ్రీన్ డ్రెస్ లో మెరుపులు మెరిపిస్తోంది. థండర్ థైస్ తో, కసిగా కవ్వించే కళ్ళతో జ్యోతి రాయ్ ఇస్తున్న ఫోజులు చూస్తే ఆశ్చర్యపోక మానరు. సీరియల్స్ లో ఏంటిలా ఉండే జ్యోతిరాయ్ ఇలా షాకులు ఇస్తోంది ఏంటి అంటూ కామెంట్స్ పెడుతున్నారు. 

99

  సుకుతో జ్యోతి తన రిలేషన్ ని సోషల్ మీడియాలో చెప్పకనే చెప్పింది. అతడిని కౌగలించుకుని ఉన్న ఫొటోస్ ని పోస్ట్ చేసింది. అంతే కాదు వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నారా అనే అనుమానాలు కూడా కలుగుతున్నాయి. తాళి బొట్టు కనిపించేలా సెల్ఫీ వీడియో పోస్ట్ చేసిన జ్యోతి ఆ వీడియోకి జ్యోతి పూర్వాజ్ అనే హ్యాష్ టాగ్ కూడా పెట్టింది.   

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
Kalyan Padala: తనూజతో రిలేషన్‌పై ఓపెన్‌ అయిన కళ్యాణ్‌ పడాల.. ఇప్పటికీ అదే కంటిన్యూ అవుతుందా?
Recommended image2
Cannes 2026: కేన్స్ లో షాకిచ్చిన ఐశ్వర్యరాయ్, ఆమె లేటెస్ట్ లుక్ ఇదే.. ఇలా మారిపోయిందేంటి
Recommended image3
Lenin Teaser: లెనిన్ టీజర్ రివ్యూ.. ఒకవైపు ప్రేమ, మరో వైపు కత్తి పట్టి విధ్వంసం.. రాయలసీమ కుర్రోడిగా అఖిల్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved