MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Bigg Boss Telugu 10
Ishan Kishan
Dream Science
Romanchakam Box Office Collection
Ramba Oorvasi Menaka BO Collections
Dream Science
Bigg Boss Hosts Remuneration
Bigg Boss Mary Kom
OTT Releases This Week
  • Home
  • Entertainment
  • Cannes 2026: కేన్స్ లో షాకిచ్చిన ఐశ్వర్యరాయ్, ఆమె లేటెస్ట్ లుక్ ఇదే.. ఇలా మారిపోయిందేంటి

Cannes 2026: కేన్స్ లో షాకిచ్చిన ఐశ్వర్యరాయ్, ఆమె లేటెస్ట్ లుక్ ఇదే.. ఇలా మారిపోయిందేంటి

నీలి రంగు గౌనులో మెరుపులు.. అద్భుతమైన డిజైన్‌తో అదరగొట్టిన ఐశ్వర్య రాయ్ బచ్చన్. కేన్స్ 2026 రెడ్ కార్పెట్‌పై నడుస్తుంటే.. ఆ స్టేజీ మొత్తం తనదే అన్నట్టుగా మార్చేసింది. కేన్స్‌కు అసలైన మహారాణి తనేనని మరోసారి బల్లగుద్ది చెప్పింది.

1 Min read
Author : Tirumala Dornala
Published : May 23 2026, 03:37 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
12
A Sapphire Spectacle That Stole Cannes
Image Credit : Getty

A Sapphire Spectacle That Stole Cannes

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ అంతా రొటీన్ డ్రెస్సులతో నిండిపోయిందని అనుకుంటున్న టైంలో.. ఐశ్వర్య రాయ్ బచ్చన్ గ్రాండ్‌గా ఎంట్రీ ఇచ్చింది. డిజైనర్ అమిత్ అగర్వాల్ రూపొందించిన అద్భుతమైన నీలిరంగు గౌనులో రెడ్ కార్పెట్‌పై నడిచి అందరి దృష్టిని తనవైపు తిప్పుకుంది.

'లుమినారా' అని పేరు పెట్టిన ఈ డ్రెస్సులో ఐశ్వర్యను చూస్తుంటే.. ఓ అద్భుతమైన సినిమా చూస్తున్న ఫీలింగ్ కలిగింది. ఫ్యాషన్ ట్రెండ్స్ వస్తుంటాయి పోతుంటాయి, కానీ ఐశ్వర్య తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని నిలబెట్టుకుంది. ఆమె ఎప్పటికీ ఓ ఐకాన్.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
22
The Couture Magic Behind ‘Luminara’
Image Credit : Getty

The Couture Magic Behind ‘Luminara’

ఈ గౌను వెనుక ఉన్న కళా నైపుణ్యం అసాధారణమైనది. అమిత్ అగర్వాల్ సిగ్నేచర్ టెక్నిక్ అయిన 'క్రిస్టల్ వెయిన్ ఎంబ్రాయిడరీ'తో దీన్ని తయారుచేశారు. దీన్ని పూర్తి చేయడానికి సుమారు 1500 గంటలకు పైగా పట్టిందట. వందలాది చిన్న చిన్న క్రిస్టల్స్‌ను చేతితో కుట్టారు.

ఈ గౌను డిజైన్ 'బయోమిమిక్రీ' అనే కాన్సెప్ట్ నుంచి ప్రేరణ పొందింది. భుజాల నుంచి రెక్కల్లాంటి నిర్మాణాలు, ముదురు నీలి రంగు ఈ డ్రెస్‌కు ప్రత్యేక ఆకర్షణ. ఇది కేవలం ఓ డ్రెస్ కాదు, 'యాన్ ఎనర్జీ ఫీల్డ్' అని డిజైనర్ అగర్వాల్ చెప్పారు. ఐశ్వర్య తేజస్సును ఇది ప్రతిబింబిస్తుందని ఆయన అన్నారు.

Related Articles

Related image1
Vijayashanti: విజయశాంతి క్రేజ్ చూసి అసూయపడ్డ అగ్ర హీరో ఎవరు ? వీళ్ల పక్కనా నటించింది నేను, అసహ్యం వేసింది
Related image2
Lenin Teaser: లెనిన్ టీజర్ రివ్యూ.. ఒకవైపు ప్రేమ, మరో వైపు కత్తి పట్టి విధ్వంసం.. రాయలసీమ కుర్రోడిగా అఖిల్

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
బాలీవుడ్
ఏషియానెట్ న్యూస్
వినోదం

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss Telugu 10: దమ్ముంటే రా అంటూ వర్షిణి, నువ్వు అహాంకారంతో ఉన్నావని కృష్ణుడు.. రోహిత్‌కి మాస్‌ వార్నింగ్‌
Recommended image2
Vaishnavi Chaitanya: మనలో మ్యాటర్‌ ఉంటే తెలుగమ్మాయిలకు కూడా ఆఫర్లు.. వైష్ణవి చైతన్య కామెంట్‌
Recommended image3
Toxic OTT Deal: 200 కోట్లు రిజెక్ట్ చేస్తే, ఇప్పుడు 30 కోట్లకు అడుగుతున్నారు.. యశ్‌ 'టాక్సిక్‌'కు ఓటీటీ షాక్
Related Stories
Recommended image1
Vijayashanti: విజయశాంతి క్రేజ్ చూసి అసూయపడ్డ అగ్ర హీరో ఎవరు ? వీళ్ల పక్కనా నటించింది నేను, అసహ్యం వేసింది
Recommended image2
Lenin Teaser: లెనిన్ టీజర్ రివ్యూ.. ఒకవైపు ప్రేమ, మరో వైపు కత్తి పట్టి విధ్వంసం.. రాయలసీమ కుర్రోడిగా అఖిల్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved