Karthika Deepam: నిరుపమ్ కాలర్ పట్టుకున్న జ్వాలా.. అసలు నిజం తెలుసుకున్న సౌందర్య.?
Karthika Deepam: బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం (Karthika Deepam) సీరియల్ కుటుంబ కథా నేపథ్యం లో కొనసాగుతూ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఇక ఈ రోజు జూన్ 21 వ తేదీ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.

ఈరోజు ఎపిసోడ్ లో జ్వాలా(jwala)డాక్టర్ సాబ్ కి నా మనసులో మాట చెప్పేసాను ఇక మిగిలింది మా పెళ్లి, మా పెళ్లి చేయాల్సింది నువ్వే అనే హిమ(hima)కు చెబుతుంది. అందుకు హిమ కూడా సరే అని అంటుంది. ఆ తరువాత నిరుపమ్ వాళ్ళ ఇంట్లో వేడుక గురించి మాట్లాడుతూ నేను నా శత్రువు హిమ వల్ల రాలేదు అనడంతో హిమ టెన్షన్ పడుతూ ఉంటుంది. ఆ తరువాత వారిద్దరు నవ్వుతూ మాట్లాడుతూ ఉంటారు.
మరొక వైపు సౌందర్య హిమ(hima) గురించి అడగడం కోసం డాక్టర్ దగ్గరికి వెళ్తుంది. ఆ తరువాత డాక్టర్ హిమ గురించి మాట్లాడుతూ తను నాకు బాగా తెలుసు అని ఆమెకు కాన్సర్ లేదు అని చెప్పడంతో సౌందర్య ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఆ తరువాత హిమ అలా ఎందుకు చేసిందా అని ఆలోచించుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది సౌందర్య(soundarya).
మరొకవైపు శోభ (shobha)ఇంట్లోకి వెళ్ళగానే అక్కడ హిమ ను చూసి షాక్ అవుతుంది. ఆ తరువాత శోభ, హిమ ను చూసి తన బ్యాక్ గ్రౌండ్ అంతా చెప్పడంతో హిమ (hima)శోభ పీక పట్టుకొని నా ఫ్యామిలీ గురించి మాట్లాడకు అంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తుంది. ఆ తరువాత హిమ, శోభకు చాలా గట్టిగా వార్నింగ్ ఇస్తుంది.
అప్పుడు శోభ కూడా హిమకు షాకింగ్ విషయాలు చెప్పడంతో హిమ ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఆ తరువాత శోభ జ్వాలానే సౌర్య(sourya) అని అలాగే నీకు క్యాన్సర్ లేకపోయినా క్యాన్సర్ ఉంది డ్రామా ఆడావు అని చెప్పాను అనుకో అప్పుడు పరిస్థితి ఏ విధంగా ఉంటుందో ఉంటుందో ఊహించుకో అని అనడంతో హిమ(hima) షాక్ అవుతుంది.
కానీ హిమ నవ్వుతూ కాస్త వెటకారంగా మాట్లాడితే అక్కడ నుంచి వెళ్లి పోతుంది. మరొకవైపు సౌందర్య, హిమ(hima) చంప పగలగొడుతుంది. ఇంతలో అక్కడికి ఆనంద్ రావ్(anand rao)అక్కడికి వచ్చి ఎందుకు వచ్చి ఎందుకు హిమను కొడుతున్నావు అని అనగా అప్పుడు సౌందర్య అసలు విషయం చెప్పడంతో ఆనంద్ రావ్ షాక్ అవుతాడు. ఇంతలోనే అక్కడికి నిరపమ్, స్వప్న వస్తారు.
ఆ తరువాత హిమ,స్వప్నతో ధైర్యంగా మాట్లాడగా హిమ ఆరిపోయే దీపానికి వెలుగెక్కువ అని అంటూ రెచ్చిపోయి మాట్లాడుతుంది. రేపటి ఎపిసోడ్ లో నిరుపమ్, జ్వాలా(jwala) తో నిన్ను ప్రేమించడం లేదు అని గట్టిగా చెబుతాడు. అది చాటుగా సౌందర్య, హిమ వింటూ ఉండగా అప్పుడు హిమ(hima)జ్వాలా నే సౌర్య అని చెప్పడంతో సౌందర్య ఒక్కసారిగా షాక్ అవుతుంది. అప్పుడు నిరుపమ్ నేను హిమ ను పెళ్లి చేసుకుంటాను అనడంతో జ్వాలా నిరుపమ్ కాలర్ పట్టుకొని నిలదీస్తుంది.