MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Junior Samantha: టైట్ టాప్ లో జూనియర్ సమంత బోల్డ్ స్టిల్స్... క్రేజీ కామెంట్స్ తో ఫ్యాన్స్ రచ్చ 

Junior Samantha: టైట్ టాప్ లో జూనియర్ సమంత బోల్డ్ స్టిల్స్... క్రేజీ కామెంట్స్ తో ఫ్యాన్స్ రచ్చ 

జూనియర్ సమంత ఆత్మిక బోల్డ్ ఫోటో షూట్ సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. టైట్ టాప్ ధరించి సూపర్ హాట్ ఫోజులతో అమ్మడు రచ్చ చేసింది. ఆత్మిక అందాల విందుకు కుర్రకారు మైండ్ బ్లాక్ కాగా.. క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.

1 Min read
Author : Sambi Reddy
Published : May 17 2022, 05:12 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
Junior Samantha Athmika

Junior Samantha Athmika

ప్రపంచంలో మనుషుల్ని పోలిన మనషులు ఏడుగురు ఉంటారంటారు. హీరోయిన్ ఆత్మికను (Athmika)చూస్తే ఈ విషయం నిజమే అనిపిస్తుంది. ముమ్మూర్తులా సమంతను పోలి ఉండే ఆత్మిక జూనియర్ సమంతగా పాప్యులర్ అయ్యారు.  
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
Junior Samantha Athmika

Junior Samantha Athmika

కోయంబత్తూర్ కి చెందిన ఆత్మిక (Junior Samantha)2017లో `మీసాయ మురుకు` అనే చిత్రంతో సిల్వర్‌ స్క్రీన్‌కి పరిచయమైంది. మ్యూజిక్‌ డైరెక్టర్‌ హిప్‌ హాప్‌ తమిజా హీరోగా పరిచయమైన ఈ చిత్రంతో ఆకట్టుకుంది.

36
Junior Samantha Athmika

Junior Samantha Athmika

తర్వాత ఆమెకు భారీగా గ్యాప్ వచ్చింది. 2021లో విజయ్ ఆంటోని హీరోగా తెరకెక్కిన కోడియిల్ ఒరువన్ మూవీలో హీరోయిన్ గా నటించారు.  ఆ సినిమాతో ఆత్మిక గుర్తింపు తెచ్చుకున్నారు. అనంతరం వరుసగా మూడు చిత్రాలు ఆమె ప్రకటించారు.

46
Junior Samantha Athmika

Junior Samantha Athmika

దురదృష్టవశాత్తు ఆమె నటిస్తున్న మూడు ప్రాజెక్టు డిలే అయినట్లు వార్తలొస్తున్నాయి. ఆ మూడు ప్రాజెక్ట్ తర్వాత ఆత్మిక మరో కొత్త చిత్రంపై సైన్ చేయలేదు. అయితే అమ్మడుకున్న అందచందాల నేపథ్యంలో ఫ్యూచర్ లో ఆఫర్స్ పట్టేసే ఛాన్స్ కలదు.

56
Junior Samantha Athmika

Junior Samantha Athmika

ఇక కెరీర్ ఏమంత ఆశాజనకంగా లేకున్నా సోషల్ మీడియాలో ద్వారా ఫ్యాన్స్ ని ఫుల్ గా ఎంటర్టైన్ చేస్తున్నారు. వరుస ఫోటో షూట్స్ తో అలరిస్తున్నారు. ఆత్మిక ఫోటో షూట్స్ తరచుగా వైరల్ అవుతున్నాయి. 
 

66
Junior Samantha Athmika

Junior Samantha Athmika

జూనియర్ సమంత ఆత్మిక బోల్డ్ ఫోటో షూట్ సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. టైట్ టాప్ ధరించి సూపర్ హాట్ ఫోజులతో అమ్మడు రచ్చ చేసింది. ఆత్మిక అందాల విందుకు కుర్రకారు మైండ్ బ్లాక్ కాగా.. క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Varanasi Movie: రాజమౌళి కల చెల్లాచెదురు, వారణాసిలో ఆ సీన్లు లేనట్లే.. జక్కన్న ఎందుకిలా చేశారు ?
Recommended image2
Sobhita Dhulipala: నాగచైతన్యకు సమంతనే సరైన జోడి..? శోభిత ధూళిపాళ కు షాక్, మండిపడుతున్న నెటిజన్లు
Recommended image3
Kota Srinivasarao: కోట అప్పుడే చెప్పారు, వినలేదు.. సునీల్ ని డైరెక్ట్ గా ఏకిపారేసిన అభిమాని
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved