MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • రామ్ చరణ్ టాప్ సీక్రెట్.. మొత్తానికి బయటపెట్టిన తారక్.. ఏంటో తెలుసా?

రామ్ చరణ్ టాప్ సీక్రెట్.. మొత్తానికి బయటపెట్టిన తారక్.. ఏంటో తెలుసా?

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఆ ఒక్క విషయంలో తడబడుతూ ఉంటాడు. అదేంటో ఓ సందర్భంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ రివీల్ చేశారు. అందేంటో తెలిస్తే అందరూ షాక్ అవుతున్నారు.

1 Min read
Author : Shreekanth Nuthi
Published : Mar 23 2024, 08:58 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

గ్లోబల్ స్టార్స్ రామ్ చరణ్ (Ram Charan), ఎన్టీఆర్ (NTR)  మధ్య ఎంతటి స్నేహ బంధం ఉందో అందరికీ తెలిసిందే. ‘ఆర్ఆర్ఆర్’ చిత్రంతో వారి ఫ్రెండ్ షిప్ గురించి అభిమానులకు, ఆడియెన్స్ కు తెలిసింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

అయితే, RRR చిత్రంతోనే రామ్ చరణ్ కు సంబంధించిన ఓ టాప్ సీక్రెట్ ను తారక్ రివీల్ చేయడం ఆసక్తికరంగా మారింది. ఇప్పుడు మళ్లీ చెర్రీ పేరు నెట్టింట మారుమోగడంతో ఆ వీడియో వైరల్ గా మారింది.

36

ఎన్టీఆర్, రామ్ చరణ్ బెస్ట్ ఫ్రెండ్స్ అనే విషయం ‘ఆర్ఆర్ఆర్’తో బయటికి వచ్చింది. ఈ సినిమా ప్రమోషన్స్ లో వీరిద్దరూ ఎంతో క్లోజ్ గా, దగ్గరిగా మాట్లాడుకోవడం చూసి అంతా ఆశ్చర్యపోయారు.

46

ఏదేమైనా తమ అభిమాన హీరోలు కలిసి ఉండటం, వారి స్నేహబంధాన్ని చూసి అభిమానులు మురిసిపోయారు. అయితే ‘ఆర్ఆర్ఆర్‘ ప్రమోషన్స్ సమయంలో ఎన్టీఆర్ చరణ్ కు సబంధించిన సీక్రెట్ ను రివీల్ చేశారు.

56

అందేంటో కాదు... చరణ్ కొత్త వ్యక్తులను కలిసినప్పుడు వారి పేర్లను చెబితే మొదటిసారికే గుర్తుపెట్టుకోవడం కష్టమంట. అయితే వారిని మళ్లీ పిలవాల్సి వస్తే వారి పేరుతో కాకుండా రకరకాల పేర్లతో పిలుస్తారని చెప్పుకొచ్చారు.

66

ఎన్టీఆర్ చెబుతున్న సందర్భంలో చెర్రీ కూడా పక్కనే ఉండటం గమనార్హం. ఈరోజుల్లో ఏ హీరో గురించైనా వీక్ పాయింట్లు చెబుతుంటూ ఫైర్ అవుతున్న రోజుల్లో.. తారక్ అలా చెప్పిన చరణ్ ఫన్నీగా తీసుకోవడం ఆసక్తికరమైన విషయం. నెక్ట్స్ ‘ఆర్సీ16’లో నటించబోతున్నారు. రీసెంట్ గానే సినిమా ప్రారంభమైంది.

About the Author

SN
Shreekanth Nuthi
ఎస్.ఎస్. రాజమౌళి

Latest Videos
Recommended Stories
Recommended image1
Janhvi Kapoor: పెద్ది రిలీజ్ తర్వాత 2 వారాలు సైలెంట్.. ఎట్టకేలకు యాక్టివ్, నిజంగానే జాన్వీకి నచ్చలేదా ?
Recommended image2
Super Star Krishna: కృష్ణతో రొమాంటిక్ సీన్, వెళ్లి దున్నేసేయ్ అని ఆయన భార్యే అన్నారు.. హీరోయిన్ కామెంట్స్
Recommended image3
Vanda Devullu Review: వంద దేవుళ్ళు మూవీ రివ్యూ.. విజయ్‌ ఆంటోని చేసిన ప్రయోగం ఎలా ఉందంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved