MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
  • Home
  • Entertainment
  • విదేశాల్లో వ్యవసాయం చేస్తున్న స్టార్ హీరో కొడుకు, పశువులు మేపుతూ హ్యాపీగా ఉన్న యంగ్ హీరో ఎవరో తెలుసా..?

విదేశాల్లో వ్యవసాయం చేస్తున్న స్టార్ హీరో కొడుకు, పశువులు మేపుతూ హ్యాపీగా ఉన్న యంగ్ హీరో ఎవరో తెలుసా..?

అతనో స్టార్ హీరో తనయుడు, యంగ్ హీరోగా ప్రయత్నం చేశాడు. కాని సక్సెస్ లేక విదేశాలకు వెళ్లాడు.. అక్కడ ఉద్యోగం చేసుకుంటున్నాడు అనుకుంటున్నారా..? కాదు వ్యవసాయం చేస్తున్నాడు. ఇంతకీ ఎవరా హీరో. 

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Nov 21 2024, 07:55 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
South actors

South actors

ఫిల్మ్ ఇండస్ట్రీలో  సినిమా స్టార్ల జీవితాలు చాలా లగ్జరీగా ఉంటాయి. ఏసీ కార్లు.. బ్రాండెడ్ దుస్తులు, ఎండ ఎరుగని బ్రతుకులు..మట్టి వాసన తెలియని జీవితాలు వారివి అని అనుకుంటారు చాలా మంది. కాని సెలబ్రిటీల లైఫ్ స్టైల్ లోపల ఎలా ఉంటుందో చాలా మందికి తెలియదు  బ్రాండెడ్ వస్తువులు, ఖరీదైన కార్లు, విశాలమైన ఇళ్లలో విలాసవంతమైన జీవితం మాత్రమే వారికి కనిపిస్తుంది.

Also Read:  నయనతార డాక్యుమెంటరీకి నెట్‌ఫ్లిక్స్ ఎంత డబ్బు ఇచ్చింది?

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

 కాని లోపల వారు పడే కష్టాలు ఎవరికి కనిపించవు. అలా అని అందరు కష్టపడతారు అని లేదు. కొంత మంది స్టార్లు కాస్ట్లీ లైఫ్ కు.. దూరంగా..నిరాడంబర జీవితాన్ని గడుపుతూ ఉంటారు. ఎంత ఎదిగిన ఒదిగి ఉంటారు.  అలాంటి హీరో గురించి మనం తెలుగుసుకుందాం..? ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ సౌత్ ఇండియాన్ ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన ఓ స్టార్ హీరో తనయుడు సినిమాలు సరిపడక.. ప్రపంచానికి దూరంగా బ్రతుకుతున్నాడు. 

Also Read: అమల తల్లి ఏదేశానికి చెందిన మహిళ, అమల ఇండియన్ కాదా..?

36
actor pranav mohanlal in sierra nevada photos

actor pranav mohanlal in sierra nevada photos

అతను ఎవరో కాదు మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్ తనయుడు ప్రణవ్. మోహన్ లాల్ తనయుడు ప్రణవ్ సినిమా ప్రపంచానికి దూరంగా బ్రతుకుతున్నాడు. లగ్జరీ లైఫ్ ను పక్కన పెట్టేసి.. తన మనసుకు నచ్చిన వ్యవసాయం చేస్తున్నాడు. అది కూడా ఇక్కడ కాదు విదేశాల్లో.  మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్ ఒక్కగానొక్క కొడుకు ప్రణవ్ మోహన్ లాల్. 

బాల నటుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ప్రణవ్... చైల్డ్ ఆర్టిస్ట్ గా ఫస్ట్ మూవీకే  కేరళ రాష్ట్ర అవార్డును అందుకున్నాడు. ఆతరువాత సినిమాలు చేయలేదు ప్రణవ్. కాస్త గ్యాప్ తరువాత  రీ ఎంట్రీ ఇచ్చిన స్టార్ వారసుడులు మల్టీ టాలెంట్ చూపిస్తున్నాడు.   యాక్టర్ గా, ప్లే బ్యాక్ సింగర్ గా,  లిరిక్ రైటర్ గా ఇండస్ట్రీలో రాణిస్తున్నాడు. అంతే కాదు అతను స్పెషల్ ప్రోగ్రామ్ ఒకటి చేస్తున్నాడట. 

Also Read: సూర్య సినిమాతో 7 ఏళ్ల తర్వాత శ్రియ రీఎంట్రీ!

46

ఈ విషయాన్ని మోహన్ లాల్ భార్య సుచిత్ర మోహన్ లాల్ వెల్లడించారు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆమె..  తన ఏకైక తనయుడు ప్రణవ్ వర్క్ అవే ప్రోగ్రాం లో భాగంగా విదేశాల్లో ఉన్నాడన్నారు.  ప్రస్తుతం ప్రణవ్ స్పెయిన్ లో ఉన్నాడట. స్పెయిన్ లో వ్యవసాయం చేస్తూ అక్కడి రైతులతో కలిసిపోయి ప్రయోగాలు చేస్తున్నాడట. 

Also Read: విజయ దేవరకొండ సినిమాలో బాలకృష్ణ, ఇక రచ్చ రచ్చే..

56
Pranav Mohanlal job revealed says Suchithra

Pranav Mohanlal job revealed says Suchithra

అంతే కాదు గుర్రాలు, గొర్రెలు, పశువులను మేపుతూ.. తనకు ఇష్టమైన రైతు జీవితాన్ని గడుపుతున్నాడట ప్రణవ్. నలుగురు నడిచే దారిలో కాకుండా తానకు నచ్చింది, తాను నమ్మింది మాత్రమే చేస్తాడని..  చాలా సింపులు లైఫ్ ను గడపడానికి ప్రణవ్ ఇష్టపడతాడని సుచిత్ర అన్నారు.  

 

66

ఇక ప్రణవ్ సినీ కెరీర్ విషయానికొస్తే.. 2018 లో హీరోగా ప్రస్థానం మొదలుపెట్టిన ప్రణవ్.. తొలి సినిమాతోనే  బెస్ట్ డెబ్యూ  విభాగంలో సైమా అవార్డు అందుకున్నారు. 2022 లో వచ్చిన  హృదయం మూవీ తో విమర్శకుల ప్రశంసలతో పాటు కమర్షియల్ సక్సెస్ కూడా సాధించాడు. ప్రస్తుతం సినిమాలకు బ్రేక్ ఇచ్చి రైతు అవతారం ఎత్తాడు. 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
జీవనశైలి

Latest Videos
Recommended Stories
Recommended image1
Hello Brother Review: ఏఎన్నార్ వద్దని మొత్తుకున్నా నాగార్జున వినకుండా చేసిన సినిమా, చిరంజీవి మిస్సైన హలో బ్రదర్ మూవీ రివ్యూ..
Recommended image2
Pawan Kalyan: పవన్ కళ్యాణ్ కు ద్రోహం చేసిన సురేఖ, పవర్ స్టార్ జీవితాన్ని మలుపు తిప్పిన చిరంజీవి భార్య
Recommended image3
Pawan Kalyan: పవన్‌ వల్లే ఉదయ్‌ కిరణ్‌ ఫోటోలు లీక్‌.. సుస్మిత ఎంగేజ్‌మెంట్‌ క్యాన్సిల్‌ వెనుక జరిగింది ఇదే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved