MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • NTR: ఒకే ఒక్క దెబ్బ, ట్రోలర్స్ కి ఇచ్చిపడేసిన ఎన్టీఆర్.. బాక్సాఫీస్ ని షేక్ చేసే బాడీ, ఇది కొన్నది కాదు అంటూ

NTR: ఒకే ఒక్క దెబ్బ, ట్రోలర్స్ కి ఇచ్చిపడేసిన ఎన్టీఆర్.. బాక్సాఫీస్ ని షేక్ చేసే బాడీ, ఇది కొన్నది కాదు అంటూ

ఎన్టీఆర్ తన కండలు తిరిగిన దేహాన్ని బయట పెట్టారు. తారక్ షేర్ చేసిన లేటెస్ట్ జిమ్ వర్కౌట్ ఫోటో సోషల్ మీడియాని షేక్ చేస్తోంది. ఈ ఫోటోకి తారక్ పెట్టిన కామెంట్ ఇంకా ఎక్కువగా వైరల్ అవుతోంది. 

2 Min read
Author : Tirumala Dornala
Published : Apr 13 2026, 12:29 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Jr NTR
Image Credit : Asianet News

Jr NTR

యంగ్ టైగర్ ఎన్టీఆర్ దేవర సక్సెస్ తర్వాత మరో పాన్ ఇండియా చిత్రంలో నటిస్తున్నాడు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న డ్రాగన్ అనే మూవీ భారీ బడ్జెట్ లో రూపొందుతోంది. మాస్ యాక్షన్ చిత్రాలకు ప్రశాంత్ నీల్ పెట్టింది పేరు. ఇక ఎన్టీఆర్ కి మాస్ లో ఉన్న ఇమేజ్ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
25
ఎన్టీఆర్ ఫిజిక్, లుక్స్ పై విమర్శలు
Image Credit : Asianet News

ఎన్టీఆర్ ఫిజిక్, లుక్స్ పై విమర్శలు

అలాంటి వీరిద్దరి కాంబోలో వచ్చే ఈ మూవీ ఇంకెలా ఉంటుందో ఊహించుకుంటుంటేనే ఆసక్తి పెరిగిపోతోంది. ఈ మూవీలో రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. అయితే కొంతకాలంగా(వార్ 2 మూవీ టైం నుంచి) ఎన్టీఆర్ ఫిజిక్, లుక్స్ పై విమర్శలు వస్తున్నాయి.

Related Articles

Related image1
Rajasekhar: హీరోయిన్ నుంచి పెళ్లి ప్రపోజల్, ఆమెని చేసుకుని ఉంటే రాజశేఖర్ లైఫ్ ఎలా ఉండేది..కూతుళ్లు ముఖం మీదే
Related image2
Tollywood Movies: రాంచరణ్, ఎన్టీఆర్, చిరు వల్ల ఇంత నష్టమా ? 2000 కోట్ల బడ్జెట్ మాటేంటి..ప్రమాదంలో 5 సినిమాలు
35
సోషల్ మీడియాలో ట్రోలింగ్
Image Credit : X/@AmardeepKushw20

సోషల్ మీడియాలో ట్రోలింగ్

సోషల్ మీడియాలో ట్రోలింగ్ కూడా జరిగింది. ఇటీవల తారక్ బయట కొన్ని ఈవెంట్స్ లో కనిపించినప్పుడు ముఖం బాగా పీల్చుకుపోయినట్లు అనిపించింది. దీనితో తారక్ తన బెస్ట్ లుక్ కోల్పోతున్నాడు అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది.

45
ట్రోలర్స్ కి తారక్ ఒక్క దెబ్బతో సమాధానం
Image Credit : Instagram/Jr NTR

ట్రోలర్స్ కి తారక్ ఒక్క దెబ్బతో సమాధానం

ఆ విమర్శలకు, ట్రోలర్స్ కి తారక్ ఒక్క దెబ్బతో సమాధానం ఇచ్చారు. తాజాగా ఎన్టీఆర్ సోషల్ మీడియాలో తన జిమ్ వర్కౌట్ ఫోటో షేర్ చేశారు. ఈ ఫొటోలో తారక్ వెనుక నుంచి కండలు తిరిగిన దేహంతో ఉక్కు మనిషిలా కనిపిస్తున్నాడు. తారక్ ఫిట్నెస్ లెవల్స్ ఎలా ఉన్నాయో ఈ ఫోటో చూస్తే అర్థం అవుతుంది.

55
బాక్సాఫీస్ నిస్ షేక్ చేసే బాడీ
Image Credit : Youtube/ T-Series Telugu

బాక్సాఫీస్ నిస్ షేక్ చేసే బాడీ

తన బాడీ పై వస్తున్న ట్రోల్స్ కి ఎన్టీఆర్ ఈ ఫోటో తో సమాధానం ఇచ్చినట్లు అయింది. బాక్సాఫీస్ నిస్ షేక్ చేసే బాడీలా ఉంది అంటూ అభిమానులు కామెంట్స్ పెడుతున్నారు. ప్రశాంత్ నీల్ మూవీ కోసమే తారక్ ఎలా తన ఫిజిక్ మార్చుకుంటున్నాడు. ఈ ఫోటోకి తారక్ ఇచ్చిన క్యాప్షన్ ఇంకా ఆసక్తికరంగా ఉంది. ఇది కష్టపడి తయారు చేసుకున్నది.. కొన్నది కాదు అనే క్యాప్షన్ పెట్టి ట్రోలర్స్ కి ఇచ్చిపడేశాడు.

 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Jr NTR (@jrntr)

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం

Latest Videos
Recommended Stories
Recommended image1
Celebrity brothers: ఒకరు సూపర్ స్టార్, మరొకరు ఫ్లాప్ స్టార్.. ఇండియన్ సినిమాలో సెలెబ్రిటీ బ్రదర్స్ వింత కథ!
Recommended image2
Balakrishna: బాలయ్య గురించి గుండెలపై చేయి వేసుకుని చెప్పిన డైరెక్టర్.. ఆమె వల్లే మళ్ళీ స్టార్ట్ చేశా
Recommended image3
Nagarjuna: నెల్లూరు డిస్ట్రిబ్యూటర్ హరి కన్నుమూత.. మా కుటుంబం ఓ పిల్లర్ ని కోల్పోయింది, నాగార్జున ఎమోషనల్
Related Stories
Recommended image1
Rajasekhar: హీరోయిన్ నుంచి పెళ్లి ప్రపోజల్, ఆమెని చేసుకుని ఉంటే రాజశేఖర్ లైఫ్ ఎలా ఉండేది..కూతుళ్లు ముఖం మీదే
Recommended image2
Tollywood Movies: రాంచరణ్, ఎన్టీఆర్, చిరు వల్ల ఇంత నష్టమా ? 2000 కోట్ల బడ్జెట్ మాటేంటి..ప్రమాదంలో 5 సినిమాలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved