MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
  • Home
  • Entertainment
  • Nagarjuna: నెల్లూరు డిస్ట్రిబ్యూటర్ హరి కన్నుమూత.. మా కుటుంబం ఓ పిల్లర్ ని కోల్పోయింది, నాగార్జున ఎమోషనల్

Nagarjuna: నెల్లూరు డిస్ట్రిబ్యూటర్ హరి కన్నుమూత.. మా కుటుంబం ఓ పిల్లర్ ని కోల్పోయింది, నాగార్జున ఎమోషనల్

టాలీవుడ్ ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ జి.హరి మరణించారు. పిన్న వయసులోనే ఆయన మరణించడంతో చిత్ర పరిశ్రమలో విషాదం నెలకొంది. అక్కినేని నాగార్జున హరి మరణం పట్ల సంతాపం తెలిపారు. 

1 Min read
Author : Tirumala Dornala
Published : May 24 2026, 04:39 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
టాలీవుడ్ లో విషాదం
Image Credit : Asianet News

టాలీవుడ్ లో విషాదం

తెలుగు చిత్ర పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది.. నెల్లూరుకి చెందిన ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ గుజ్జలపూడి హరి(46) ఆదివారం రోజు తుదిశ్వాస విడిచారు. పిన్న వయసులో ఆయన ఆకస్మిక మరణం సన్నిహితులని, కుటుంబ సభ్యులని విషాదంలోకి నెట్టేసింది. టాలీవుడ్ ప్రముఖులు, హరి గురించి తెలిసిన వాళ్ళు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
గుండెపోటుతో డిస్ట్రిబ్యూటర్ మృతి
Image Credit : Asianet News

గుండెపోటుతో డిస్ట్రిబ్యూటర్ మృతి

హరి గుండెపోటు కారణంగా మరణించినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. హరి దశాబ్దాలుగా నెల్లూరులో డిస్ట్రిబ్యూటర్ గా కొనసాగుతున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్, శ్రేష్ఠ్ మూవీస్, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, వైజయంతి మూవీస్ లాంటి ప్రధాన సంస్థల సినిమాలని హరి నెల్లూరులో రిలీజ్ చేశారు. హరికి సొంత బ్యానర్ కూడా ఉంది. నిర్మాతగా కూడా రాణించారు. హరి వెంకటేశ్వర పిక్చర్స్ బ్యానర్ పై విశాల్ డబ్బింగ్ సినిమాలని తెలుగులో రిలీజ్ చేశారు.

Related Articles

Related image1
Rohit: అతడు కనిపిస్తే క్యాసెట్ ముక్క దొరికేది కాదు, చిరంజీవి కూడా.. అడ్రెస్ లేకుండా పోయింది అందుకే
Related image2
Peddi: సరుకు సామాన్లు నుంచి మిడిల్ ఫింగర్ వరకు..పెద్దికి సెన్సార్ బోర్డు షాక్, అవన్నీ తొలగించాల్సిందే
33
నాగార్జున ఎమోషనల్ కామెంట్స్
Image Credit : starmaa

నాగార్జున ఎమోషనల్ కామెంట్స్

అక్కినేని ఫ్యామిలీతో హరికి ప్రత్యేక అనుభందం ఉంది. దీనితో నాగార్జున హరి మరణ వార్త విని దిగ్భ్రాంతికి గురయ్యారు. హరితో తమ కుటుంబానికి 25 ఏళ్లుగా పరిచయం ఉంది అని నాగార్జున తెలిపారు.. మా కుటుంబానికి పిల్లర్ లా నిలిచిన వ్యక్తి హరి అని నాగార్జున అన్నారు. ఆయన లేని లోటు భర్తీ చేయలేనిది అని నాగార్జున ఎమోషనల్ కామెంట్స్ చేశారు.

Deeply saddened and shocked lby the passing of Gujjalapudi Hari Kumar. Our association goes back over 25 years, A pillar of support for the Akkineni family, his presence will be irreplaceable in our lives.
The Telugu film industry has lost a fine distributor and a wonderful soul.… pic.twitter.com/CcxEEwyLoe

— Nagarjuna Akkineni (@iamnagarjuna) May 24, 2026

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం

Latest Videos
Recommended Stories
Recommended image1
Pawan Kalyan: పవన్ కళ్యాణ్ కు ద్రోహం చేసిన సురేఖ, పవర్ స్టార్ జీవితాన్ని మలుపు తిప్పిన చిరంజీవి భార్య
Recommended image2
Pawan Kalyan: పవన్‌ వల్లే ఉదయ్‌ కిరణ్‌ ఫోటోలు లీక్‌.. సుస్మిత ఎంగేజ్‌మెంట్‌ క్యాన్సిల్‌ వెనుక జరిగింది ఇదే
Recommended image3
Reshma Rathore: సినిమాలకు గుడ్‌ బై చెప్పి కోర్ట్ మెట్లు ఎక్కుతున్న టాలీవుడ్‌ హీరోయిన్‌.. డేరింగ్‌ స్టెప్‌
Related Stories
Recommended image1
Rohit: అతడు కనిపిస్తే క్యాసెట్ ముక్క దొరికేది కాదు, చిరంజీవి కూడా.. అడ్రెస్ లేకుండా పోయింది అందుకే
Recommended image2
Peddi: సరుకు సామాన్లు నుంచి మిడిల్ ఫింగర్ వరకు..పెద్దికి సెన్సార్ బోర్డు షాక్, అవన్నీ తొలగించాల్సిందే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved