MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Entertainment
  • సందీప్ వంగాకి జూనియర్ ఎన్టీఆర్ కౌంటర్..ఈయన ఇలాంటి ప్రశ్న అడగడమా ?

సందీప్ వంగాకి జూనియర్ ఎన్టీఆర్ కౌంటర్..ఈయన ఇలాంటి ప్రశ్న అడగడమా ?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ దేవర చిత్రానికి సంబంధించిన ప్రమోషన్స్ షురూ అయ్యాయి. ఈ చిత్రం సెప్టెంబర్ 27న గ్రాండ్ రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. 

1 Min read
Author : Tirumala Dornala
Published : Sep 14 2024, 06:21 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14

యంగ్ టైగర్ ఎన్టీఆర్ దేవర చిత్రానికి సంబంధించిన ప్రమోషన్స్ షురూ అయ్యాయి. ఈ చిత్రం సెప్టెంబర్ 27న గ్రాండ్ రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. దీనితో సినిమాపై ఆసక్తి పెంచేలా ఉన్న ప్రతి అవకాశాన్ని చిత్ర యూనిట్ వదిలిపెట్టడం లేదు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24

దేవర ప్రమోషన్స్ కోసం క్రేజీ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగాని కూడా రంగంలోకి దింపారు. సందీప్ దేవర చిత్ర యూనిట్ తో చేసే ఇంటర్వ్యూ మోస్ట్ అవైటెడ్ గా మారింది. తాజాగా ఈ ఇంటర్వ్యూకి సంబంధించిన ప్రోమో వచ్చింది. ప్రోమోలో ఎలాంటి ఆసక్తికర విషయాలు చర్చకు వచ్చాయో చూపించారు. 

34

సందీప్ వంగా దేవర పార్ట్ 1 రన్ టైం ఎంత అని అడుగుతాడు. సందీప్ వంగా రన్ టైం గురించి అడుగుతున్నాడు చూడండి అంటూ కొరటాల శివ ఆశ్చర్యపోతూ స్పందించారు. వెంటనే ఎన్టీఆర్ అందుకుని.. యానిమల్ రన్ టైం ఎంతో చెప్పండి అని ఫన్నీగా అడిగాడు. 

44
Devara Trailer

Devara Trailer

ఆ తర్వాత సందీప్.. సైఫ్ అలీ ఖాన్ ని అడిగిన ప్రశ్న అయితే అందరికీ షాకింగ్. మిమల్ని ఫస్ట్ పార్ట్ లోనే చంపేస్తారా లేక సెకండ్ పార్ట్ లో కూడా ఉంటారా అని సందీప్ అడిగారు. దీనితో షాక్ కి గురికావడం సైఫ్ అలీ ఖాన్ వంతైంది. ఎన్టీఆర్ అయితే యాక్షన్ సన్నివేశాలు సీట్ ఎడ్జ్ మీద కూర్చుని చూసేలా ఉంటాయి అని అంచనాలు పెంచేశారు. ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఈ కంప్లీట్ ఇంటర్వ్యూ కోసం ఎదురు చూస్తున్నారు. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
జాన్వీ కపూర్

Latest Videos
Recommended Stories
Recommended image1
Mahendragiri Varahi Movie Review: మహేంద్రగిరి వారాహి మూవీ రివ్యూ.. సుమంత్‌కి ఈ సారైనా హిట్‌ పడిందా?
Recommended image2
Mohan Babu: నన్ను అంత మాట అంటావా... సీనియర్ నటుడిని అవమానించిన మోహన్ బాబు, ట్విస్ట్ ఏంటంటే?
Recommended image3
Chiranjeevi Movies: చిరంజీవి సినిమాల లైనప్ ఇదే..అందరూ సూపర్ హిట్ దర్శకులే, క్యూలో నలుగురు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved