MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • జూ.ఎన్టీఆర్ ప్రేమించిన అమ్మాయిని ఎందుకు పెళ్లి చేసుకోలేదో తెలుసా.. ఆ ఒక్క కారణంతో , వెంటనే రియలైజ్ అయ్యాడా ?

జూ.ఎన్టీఆర్ ప్రేమించిన అమ్మాయిని ఎందుకు పెళ్లి చేసుకోలేదో తెలుసా.. ఆ ఒక్క కారణంతో , వెంటనే రియలైజ్ అయ్యాడా ?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన లైఫ్ లో ఉన్న లవ్ స్టోరీ గురించి ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అది ప్రేమో, ఆకర్షణో తెలియని స్థితిలో ఉన్నప్పుడు రియలైజ్ అయ్యాను అని ఎన్టీఆర్ అన్నారు. 

1 Min read
Author : Tirumala Dornala
Published : Mar 24 2026, 08:00 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ఎన్టీఆర్ పాన్ ఇండియా సినిమాలు
Image Credit : Asianet News

ఎన్టీఆర్ పాన్ ఇండియా సినిమాలు

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం వరుస పాన్ సినిమాలతో దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం తారక్.. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఓ చిత్రంలో నటిస్తున్నారు. కెరీర్ బిగినింగ్ లోనే తారక్ ఆది, సింహాద్రి లాంటి సూపర్ హిట్ సినిమాలతో స్టార్ డమ్ సొంతం చేసుకున్నారు. సింహాద్రి తర్వాత ఎన్టీఆర్ కి వరుస ప్లాపులు మొదలయ్యాయి.

25
ఎన్టీఆర్, సమీరా రెడ్డి లవ్ ఎఫైర్
Image Credit : Asianet News

ఎన్టీఆర్, సమీరా రెడ్డి లవ్ ఎఫైర్

ఓ ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ మాట్లాడుతూ తన లవ్ స్టోరీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నరసింహుడు చిత్రంలో ఎన్టీఆర్.. సమీరా రెడ్డితో కలసి నటించారు. ఆ చిత్ర షూటింగ్ సమయంలో ఎన్టీఆర్, సమీరా రెడ్డి మధ్య ప్రేమ చిగురించినట్లు అప్పట్లో మీడియాలో కథనాలు వెలువడ్డాయి.

Related Articles

Related image1
రాంచరణ్ కి అలాంటి సినిమాలు అస్సలు ఇష్టం లేదు.. రంగస్థలం, ఆర్ఆర్ఆర్ పై డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్
Related image2
Sreeleela Career: అందం, టాలెంట్ ఉన్నా ఈ హీరోయిన్‌కు అవకాశాల్లేవా? కారణం తెలిస్తే షాకవుతారు!
35
ఆమె ఎవరో మీకు తెలుసు
Image Credit : Asianet News

ఆమె ఎవరో మీకు తెలుసు

చాలా కాలం పాటు ఈ రూమర్స్ కొనసాగాయి. సినిమా ఫీల్డ్ అంటేనే ఆకర్షణ ఎక్కువ. మీరు ఎవరి పట్ల అయినా ఆకర్షణకు గురయ్యారా ? ప్రేమలో పడ్డారా అని ప్రశ్నించగా ఎన్టీఆర్ బదులిచ్చారు. నా లవ్ స్టోరీ గురించి మీడియా వాళ్లే బాగా పబ్లిసిటీ చేశారు కదా. అది ఎవరో మీకు తెలుసు అని అన్నారు. పరోక్షంగా సమీరా రెడ్డి గురించి తెలిపారు.

45
నా వయసు కేవలం 23 ఏళ్ళు మాత్రమే
Image Credit : google

నా వయసు కేవలం 23 ఏళ్ళు మాత్రమే

ఆ టైంలో నా వయసు 23 ఏళ్ళు మాత్రమే. ఒకరి పట్ల ఇష్టం కలగడం, ఆకర్షణకు గురి కావడం సహజమే. అది నా కెరీర్ లో పాసింగ్ ఫేజ్. ఇది నిజమైన ప్రేమ కాదేమో అని త్వరగానే రియలైజ్ అయ్యాను. అలా ఆ సమయం గడిచిపోయింది. ప్రేమని వదులుకున్నందుకు ఎప్పుడైనా రిగ్రెట్ ఫీల్ అయ్యారా అని అడగగా.. నా జీవితంలో నేను తీసుకున్న ఏ డెసిషన్ కి కూడా రిగ్రెట్ ఫీల్ కాలేదు అని ఎన్టీఆర్ అన్నారు.

55
రెండింటిని వేర్వేరుగా చూడాలి
Image Credit : Social Media

రెండింటిని వేర్వేరుగా చూడాలి

అలా ఒకరిపై ఆకర్షణకు గురైనప్పుడు నాకు పూర్తిగా అర్థం కాలేదు. ఆ తర్వాత ప్రొఫెషనల్ లైఫ్ ని, పర్సనల్ లైఫ్ ని మిక్స్ చేయకూడదు.. వేర్వేరుగానే చూడాలి అని రియలైజ్ అయ్యాను అని తారక్ తెలిపారు.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం
Latest Videos
Recommended Stories
Recommended image1
రామ్ చరణ్ హీరోగా 1000 కోట్లతో.. ధురంధర్ డైరెక్టర్ సినిమా? కాన్సెప్ట్ ఏంటో తెలిస్తే షాక్ అవుతారు, నిజమెంత?
Recommended image2
Kangana Ranaut: ప్రభాస్ హీరోయిన్ బంగ్లా ఇన్సైడ్ ఫోటోలు ..కాంట్రవర్సీల క్వీన్ ఇల్లు చూశారా
Recommended image3
Sreeleela Career: అందం, టాలెంట్ ఉన్నా ఈ హీరోయిన్‌కు అవకాశాల్లేవా? కారణం తెలిస్తే షాకవుతారు!
Related Stories
Recommended image1
రాంచరణ్ కి అలాంటి సినిమాలు అస్సలు ఇష్టం లేదు.. రంగస్థలం, ఆర్ఆర్ఆర్ పై డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్
Recommended image2
Sreeleela Career: అందం, టాలెంట్ ఉన్నా ఈ హీరోయిన్‌కు అవకాశాల్లేవా? కారణం తెలిస్తే షాకవుతారు!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved