MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Janaki Kalaganaledu: రామచంద్రకు బర్త్ డే సర్‌ప్రైజ్ ఇచ్చిన జానకి.. జ్ఞానాంబ ఫిదా!

Janaki Kalaganaledu: రామచంద్రకు బర్త్ డే సర్‌ప్రైజ్ ఇచ్చిన జానకి.. జ్ఞానాంబ ఫిదా!

Janaki Kalaganaledu: బుల్లితెరపై ప్రసారం అవుతున్న జానకి కలగనలేదు (Janaki Kalaganaledu) సీరియల్ మంచి పరువు గల కుటుంబం నేపథ్యంలో కొనసాగుతూ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఇక మే 18 ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.

2 Min read
Author : Navya G
Published : May 19 2022, 10:00 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

ఇక ఎపిసోడ్ ప్రారంభంలోనే జ్ఞానాంబ (Jnanamba) నా కొడుకుని అందరి ముందు ఒక అసమర్ధుడు గా నిరూపించి అప్పుడు పూర్తిగా నీ గుప్పిటలో పెట్టు కోవడమే నీ ఆలోచన అని జానకి (Janaki) ను అంటుంది. ఆ మాటకి జానకి ఫీల్ అవుతుంది. ఇక తను ఎంత చెప్పినా వినకుండా జ్ఞానాంబ జానకిను అపార్ధం చేసుకుంటూనే ఉంటుంది.
 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
26

ఇక నన్ను కాదని ఆ పోటీలకు నా కొడుకుని తీసుకువెళ్లాలని చూస్తే మర్యాదగా ఉండదు అని జ్ఞానాంబ (Jnanamba) చెప్పి వెళుతుంది. ఇక జానకి ఎంతో భాద పడుతుంది. మరోవైపు ఫ్యామిలీ అంతా రామచంద్ర (Ramachandra) బర్త్ డే స్పెషల్ రామ చంద్ర కి సర్ప్రైజ్ రూపంలో విష్ చేస్తారు. ఇక జ్ఞానాంబ తన దగ్గర మొదటి ఆశీర్వాదాలు తీసుకొనందుకు కారణం జానకి అని మనసులో అనుకుంటుంది.
 

36

ఇక రామచంద్ర (Ramachandra) ఏర్పాట్లన్నీ జానకి (Janaki) గారే చేసారు అంటూ తన తల్లికి చెబుతాడు. చదువుకున్న తెలివితేటలతో నా కొడుకుని నా నుంచి దూరం చేద్దాం అనుకుంటున్నావ్ అని నాకు అర్థం అయింది జానకి అని అనుకుంటుంది. ఆ తర్వాత ఫ్యామిలీ అంతా కలిసి బర్త్ డే సెలబ్రేషన్స్ జరుపుకుంటారు.
 

46

అంతేకాకుండా ఫ్యామిలీ అంతా కలిసి ఇట్స్ ఏ ఫ్యామిలీ పార్టీ అంటూ ఆనందంగా చిందులు వేస్తూ ఉంటారు. ఆ తర్వాత రామచంద్ర (Rama Chandra) తలస్నానం చేయగా జానకి (Janaki) తలతుడుస్తుంది. ఈ క్రమంలో జానకి రామచంద్ర తలకు సామ్రాణి పొగ కూడా పడుతుంది.
 

56

ఇక రామచంద్ర (Rama Chandra) కంటిలో నలక పడగా జానకి అది తీయడానికి తన మీద ఉన్న ప్రేమతో భయపడుతూ నానా రకాలుగా ప్రయత్నం చేస్తుంది. ఈ క్రమంలో రామచంద్ర జానకి (Janaki) కళ్ళలో కళ్ళు పెట్టి చూస్తూ ఉంటాడు. ఇక జానకి తన చీర కొంగుతో రామచంద్ర కంటిలో నలుసు తీసేస్తుంది.
 

66

ఇక తరువాయి భాగంలో జానకి (Janaki) కు కాంపిటేషన్ దగ్గర నుంచి ఫోన్ వస్తుంది. దాంతో రామచంద్ర (Rama Chandra) ను జానకి హడావిడిగా గదిలోకి తీసుకుని వెళుతుంది. అది గమనించిన నీలావతి జ్ఞానాంబ దగ్గరకు వెళ్లి లేనిపోని మాటలు చెబుతుంది. ఇక ఈ క్రమంలో రేపటి భాగం లో ఏం జరుగుతుందో చూడాలి.

About the Author

NG
Navya G

Latest Videos
Recommended Stories
Recommended image1
Murali Mohan: ఆ హీరోయిన్ తో రెండో పెళ్లి అంటే జీవితం నాశనమే..హీరోకి నిర్మాత వార్నింగ్, భార్య రియాక్షన్ ఇదే
Recommended image2
Sai Pallavi: ఆ సినిమాకు నేను కరెక్ట్ కాదు.. సాయి పల్లవి షాకింగ్ కామెంట్స్
Recommended image3
Karthika Deepam 2 Today Episode: స్వప్న చెంప పగలకొట్టిన కావేరి- ఒక్కటైన కాశీ, స్వప్న- అంతా నటనేనా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved