- Home
- Entertainment
- టైట్ బ్లూ డ్రెస్‌లో పరువాలతో సదా చిలిపి పోజులు.. థైస్ చూపిస్తూ ఉక్కపోత పెంచుతున్న `జయం` భామ..
టైట్ బ్లూ డ్రెస్‌లో పరువాలతో సదా చిలిపి పోజులు.. థైస్ చూపిస్తూ ఉక్కపోత పెంచుతున్న `జయం` భామ..
`జయం` హీరోయిన్ సదా గ్లామర్ డోస్ పెంచుతూ సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తుంది. తరచూ ఆమె హాట్ ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ అందరి అటెన్షన్ తనవైపు తిప్పుకుంటుంది.

సదా సెకండ్ ఇన్నింగ్స్ లో టీవీ షోస్ కే పరిమితమయ్యింది. ఆమె బిగ్ బాస్ కంటెస్టెంట్లు కలిసి డాన్సులు చేస్తున్న `బీబీ జోడీ`కి జడ్జ్ గా చేస్తుంది. రొమాంటిక్ సాంగ్‌లకు కేరాఫ్‌గా నిలుస్తున్న ఈ షోలో సదా ఓ వైపు జడ్జ్ గా ఆకట్టుకుంటూనే, ట్రెండీ వేర్‌లో నయా అందాలతో కనువిందు చేస్తుంది.
ఒకప్పుడు ట్రెడిషనల్ బ్యూటీగా మెరిసి సదా ఇప్పుడు సాంప్రదాయాలను పక్కన పెట్టి ట్రెండీ వేర్‌లో మెరుస్తుంది. నెమ్మదిగా గ్లామర్ డోస్ పెంచుతూ కనిపిస్తుంది. స్లీవ్ లెస్ డ్రెస్‌లో కేకపెట్టిస్తుంది. నెటిజన్లని మంత్రముగ్దుల్ని చేస్తుంది.
ప్రస్తుతం ఈ బ్యూటీ బ్లూ టైట్ ఫిట్‌లో మెరిసింది. బిగువైన డ్రెస్‌లో తన పరువాల విందు చేసింది. కొద్ది కొద్దిగా థైస్ చూపిస్తూ హంట్ చేస్తుంది. తాజాగా ఈ అమ్మడు పంచుకున్న లేటెస్ట్ గ్లామర్ ఫోటోలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. ఫ్యాన్స్ ని ఫిదా చేస్తున్నాయి.
2002లో `జయం` చిత్రంతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది సదా. నితిన్ హీరోగా తేజ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో మల్లెటూరి అమ్మాయిలా కనిపించింది. నితిన్ లవర్‌గా మెరిసింది. తొలి సినిమాతో విజయాన్ని అందుకుంది. గ్రాండ్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఆ వెంటనే `ప్రాణం` అనే రొమాంటిక్ డ్రామాలో ఓ ఇంటెన్స్ రోల్ చేసి మెప్పించింది. ఈ సినిమా సైతం సక్సెస్‌తోపాటు ప్రశంసలందుకుంది.
ఆ తర్వాత ఎన్టీఆర్ `నాగ`, మంచు మనోజ్ `దొంగా దొంగది`, `లీలా మహల్‌సెంటర్`, ఉదయ్ కిరణ్‌తో `ఔనన్నా కాదన్నా` చిత్రాలు చేసి మెప్పించింది. ఈ సినిమాలు ఆమెకి మంచి విజయాలతోపాటు పేరుని తెచ్చిపెట్టింది. కానీ పెద్ద హీరోలతో సినిమా ఛాన్స్ లను తేలేకపోయాయి.
ఆ తర్వాత చేసిన `చుక్కల్లో చంద్రుడు`, `వీరభద్ర`, `క్లాస్‌మేట్స్`, `టక్కరి`, `మైత్రి`, `యమలీలా2` చిత్రాల్లో మెరిసింది. కానీ వరుసగా పరాజయాలే ఎదురయ్యాయి. తెలుగులో చేస్తూనే పారలల్‌గా తమిళంలోనూ నటించింది. అక్కడ కూడా అడపాదడపా విజయాలు అందుకుంటూ కెరీర్‌ని కొనసాగించింది.
అయితే 2018 వరకు ఒకటి రెండు సినిమాలతో మెరిసిన సదా, ఐదేళ్లుగా సినిమాలకు దూరంగా ఉంటూ వచ్చింది. జంతు ప్రేమికురాలిగా సేవలందిస్తుంది. ఇప్పుడు మళ్లీ రీఎంట్రీ ఇచ్చింది. సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి టీవీ షోస్ చేస్తుంది. సినిమాల్లోనూ నటించేందుకు ఆసక్తికరంగా ఉందీ అందాల భామ.