`జాతిరత్నాలు` చిట్టి.. ఫరియా అబ్దుల్లా హాట్‌ ఫోటోలు.. సోషల్‌ మీడియాని ఊపేస్తుందిగా..

First Published Mar 12, 2021, 5:23 PM IST

`జాతిరత్నాలు`తో ఒక్కసారిగా మెయిన్‌ స్ట్రీమ్‌లోకి వచ్చింది ఫరియా అబ్దుల్లా. ఇందులో చిట్టి పాత్రలో మెప్పించింది. చిట్టి పాటతో పాపులర్‌ అయిన ఈ భామ గ్లామర్‌ విషయంలో ఏమాత్రం తగ్గేలా లేదు. యూట్యూబ్‌ స్టార్‌గా వెలిగిన ఈ బ్యూటీ హాట్‌ ఫోటోలతో సోషల్‌ మీడియాలో కుర్రాళ్లని మాయ చేస్తూనే ఉంది. తాజాగా పంచుకున్న ఫోటోలు ఆకట్టుకుంటున్నాయి.