MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • విరహవేదనతో రగిలిపోతున్న జూనియర్ అతిలోక సుందరి.. బ్యాక్ సోకులు చూస్తే కుర్రాళ్ళ పిచ్చి పీక్స్ కి..

విరహవేదనతో రగిలిపోతున్న జూనియర్ అతిలోక సుందరి.. బ్యాక్ సోకులు చూస్తే కుర్రాళ్ళ పిచ్చి పీక్స్ కి..

శ్రీదేవి కుమార్తెగా బాలీవుడ్ లోకి అడుగుపెట్టిన జాన్వీ  అవకాశం దక్కిన చిత్రాల్లో నటిస్తూ మెప్పించేందుకు ప్రయత్నిస్తోంది. 

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : May 27 2022, 09:07 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

యంగ్ బ్యూటీ జాన్వీ కపూర్ ప్రస్తుతం బాలీవుడ్ లో హాట్ టాపిక్. మెస్మరైజ్ చేసే అందాలతో క్రేజీ హీరోయిన్ గా మారుతోంది. శ్రీదేవి కుమార్తెగా బాలీవుడ్ లోకి అడుగుపెట్టిన జాన్వీ  అవకాశం దక్కిన చిత్రాల్లో నటిస్తూ మెప్పించేందుకు ప్రయత్నిస్తోంది. బాలీవుడ్ లో నటనతో పాటు గ్లామర్ కి కూడా ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. 

28

అందుకే బాలీవుడ్ లో నాలుగు పదులు వయసు దాటినప్పటికీ కొందరు హీరోయిన్లు కూడా గ్లామర్ తో నెట్టుకొచ్చేస్తున్నారు. Janhvi Kapoor ఇంకా యంగే. కానీ గ్లామర్ ఎంత ముఖ్యమో ఈ యంగ్ బ్యూటీకి బాగా తెలుసు. అందుకే యంగ్ ఏజ్ లోనే గ్లామర్ మోత మోగిస్తోంది. కుర్రాళ్ల హృదయాలు విలవిల లాడేలా జాన్వీ కపూర్ అందాల ఆరబోతలో రెచ్చిపోతోంది. 

38

అందుకే జాన్వీ కపూర్ రెగ్యులర్ గా జిమ్ కి వెళుతూ ఫిట్ నెస్ పై దృష్టి పెడుతూ ఉంటుంది. జిమ్ బయట తరచుగా జాన్వీ ఫొటోస్ వైరల్ అవుతుండడం చూస్తూనే ఉన్నాం. పొట్టి జిమ్ వేర్ లో జాన్వీ హాట్ గా దర్శనం ఇస్తూ ఉంటుంది. జాన్వీ కపూర్ బాలీవుడ్ లో ఫ్యూచర్ స్టార్ హీరోయిన్ గా అంచనా వేస్తున్నారు. 

48

ఇటీవల జాన్వీ కపూర్ సోషల్ మీడియాలో అందాల ఆరబోత మరింతగా పెంచేసింది. బోల్డ్ గా ఫోటో షూట్స్ చేస్తూ క్లీవేజ్ అందాలతో కనువిందు చేస్తోంది. ట్రెండీ డ్రెస్సుల్లో గ్లామర్ ఒలకబోస్తూ బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారుతోంది. జాన్వీ కపూర్ మతిపోగోట్టే ఫిజిక్ తో వయ్యారాలు ఒలకబోస్తూ చేస్తున్న ఫోటో షూట్స్ కి కుర్రాళ్లు ఫిదా అవుతున్నారు. 

58

జాన్వీకపూర్ తరచుగా అభిమానులకు తన అందాలతో హాట్ ట్రీట్ ఇస్తూనే ఉంది. ఇటీవల జాన్వీ కపూర్ కరణ్ జోహార్ బర్త్ డే పార్టీకి హాజరైన సంగతి తెలిసిందే. పింక్ కలర్ లో ఉండే థైస్ స్ప్లిట్ డ్రెస్ లో జాన్వీ శృంగార దేవతలా వెలిగిపోతోంది. ఆ డ్రెస్ లో జాన్వీ తన హాట్ హాట్ బ్యాక్ సోకులు చూపిస్తూ ఇచ్చిన ఫోజులు మైమరపించేలా ఉన్నాయి. 

68

నెటిజన్ల దిమ్మతిరిగేలా జాన్వీ అందాలతో హాట్ ట్రీట్ ఇస్తోంది. విరహవేదనతో రగిలిపోతున్నట్లు జాన్వీ ఇస్తున్న ఫోజులు స్టన్నింగ్ అనిపిస్తున్నాయి. జాన్వీ అందాలకు కుర్రకారు ఫిదా అవుతున్నారు. 

78

జాన్వీ అందాలు చూస్తే కుర్రకారు హృదయాల్లో అలజడి ఖాయం. జాన్వీ కపూర్ ఉవ్వెత్తున ఎగసి పడుతున్నట్లుగా ఉన్న తన ఎద అందాలతో ఇంటర్నెట్ లో గ్లామర్ విస్ఫోటనం సృష్టిస్తోంది. 

 

88

సీనియర్లని సైతం తలదన్నేలా జాన్వీ కపూర్ బాలీవుడ్ లో గ్లామర్ మోత మోగిస్తోంది. హీరోయిన్ గా తాను బాలీవుడ్ ని ఏలడం ఖాయం అని జాన్వీ తన గ్లామర్ తో చెప్పకనే చెబుతోంది. 

About the Author

SG
Sreeharsha Gopagani
జాన్వీ కపూర్

Latest Videos
Recommended Stories
Recommended image1
Wedding of Virosh : ఎట్టకేలకు పెళ్లి ప్రకటన చేసిన విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న, అభిమానులకు ఓ సర్ ప్రైజ్ కూడా
Recommended image2
ప్రేమ కోసం ఎవరిముందైనా అడుక్కుంటా.. విజయ్ ఆంటోనీ సంచలన కామెంట్స్..
Recommended image3
పవన్ కళ్యాణ్ అభిమానులకు భారీ షాక్... పవర్ స్టార్ సినిమాపై భారీ అప్ డేట్.. నిజమెంత?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved