MalayalamEnglishKannadaTeluguTamilBanglaHindiMarathi
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • KEA 2025
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • సింపుల్ లుక్ తో మెస్మరైజ్ చేస్తున్న జాన్వీ.. భగవంతుని సన్నిధిలో అతిలోక సుందరి కూతురు

సింపుల్ లుక్ తో మెస్మరైజ్ చేస్తున్న జాన్వీ.. భగవంతుని సన్నిధిలో అతిలోక సుందరి కూతురు

శ్రీదేవిలాగా జాన్వీ కపూర్ అతిలోక సుందరి కాదు. శ్రీదేవి డాటర్ గా బాలీవుడ్ లోకి అడుగు పెట్టిన జాన్వీ కపూర్ సోషల్ మీడియా సెన్సేషన్ గా మారింది. అందాలు ఆరబోయడంలో తల్లినే మించిపోతోంది.

Sreeharsha Gopagani | Published : Sep 30 2022, 06:14 PM
2 Min read
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
18
Asianet Image

శ్రీదేవిలాగా జాన్వీ కపూర్ అతిలోక సుందరి కాదు. శ్రీదేవి డాటర్ గా బాలీవుడ్ లోకి అడుగు పెట్టిన జాన్వీ కపూర్ సోషల్ మీడియా సెన్సేషన్ గా మారింది. అందాలు ఆరబోయడంలో తల్లినే మించిపోతోంది. బాలీవుడ్ లో నటనతో పాటు గ్లామర్ కి కూడా ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. దీనితో జాన్వీ కపూర్ సోషల్ మీడియాలో చేస్తున్న గ్లామర్ రచ్చ అంతా ఇంతా కాదు. బోల్డ్ ఫోజుల్లో రెచ్చిపోతోంది. 

28
Asianet Image

అందుకే బాలీవుడ్ లో నాలుగు పదులు వయసు దాటినప్పటికీ కొందరు హీరోయిన్లు కూడా గ్లామర్ తో నెట్టుకొచ్చేస్తున్నారు. Janhvi Kapoor ఇంకా యంగే. కానీ గ్లామర్ ఎంత ముఖ్యమో ఈ యంగ్ బ్యూటీకి బాగా తెలుసు. అందుకే యంగ్ ఏజ్ లోనే గ్లామర్ మోత మోగిస్తోంది. కుర్రాళ్ల హృదయాలు విలవిల లాడేలా జాన్వీ కపూర్ అందాల ఆరబోతలో రెచ్చిపోతోంది. 

38
Asianet Image

అందుకే జాన్వీ కపూర్ రెగ్యులర్ గా జిమ్ కి వెళుతూ ఫిట్ నెస్ పై దృష్టి పెడుతూ ఉంటుంది. జిమ్ బయట తరచుగా జాన్వీ ఫొటోస్ వైరల్ అవుతుండడం చూస్తూనే ఉన్నాం. పొట్టి జిమ్ వేర్ లో జాన్వీ హాట్ గా దర్శనం ఇస్తూ ఉంటుంది. జాన్వీ కపూర్ బాలీవుడ్ లో ఫ్యూచర్ స్టార్ హీరోయిన్ గా అంచనా వేస్తున్నారు. 

48
Asianet Image

ఇటీవల జాన్వీ కపూర్ సోషల్ మీడియాలో అందాల ఆరబోత మరింతగా పెంచేసింది. బోల్డ్ గా ఫోటో షూట్స్ చేస్తూ క్లీవేజ్ అందాలతో కనువిందు చేస్తోంది. ట్రెండీ డ్రెస్సుల్లో గ్లామర్ ఒలకబోస్తూ బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారుతోంది. జాన్వీ కపూర్ మతిపోగోట్టే ఫిజిక్ తో వయ్యారాలు ఒలకబోస్తూ చేస్తున్న ఫోటో షూట్స్ కి కుర్రాళ్లు ఫిదా అవుతున్నారు. 

58
Asianet Image

జాన్వీ కపూర్ తరచుగా అభిమానులకు తన అందాలతో హాట్ ట్రీట్ ఇస్తూనే ఉంది. జాన్వీ కపూర్ రీసెంట్ గా గుడ్ లక్ జెర్రీ అనే చిత్రంలో నటించింది. ఈ చిత్రం డైరెక్ట్ గా ఓటిటి లో విడుదలయింది. ఈ మూవీలో జాన్వీ నటనకి ప్రశంసలు దక్కాయి. 

 

68
Asianet Image

తాజాగా జాన్వీ కపూర్ స్వీట్ సర్ప్రైజ్ ఇచ్చింది. దేవాలయాల్లో తిరుగుతూ భక్తి పారవశ్యంలో మునిగితేలుతోంది. సింపుల్ లుక్ లో చిరునవ్వులు చిందిస్తూ ప్రశాంతంగా గడుపుతోంది. జాన్వీ షేర్ చేసిన ఈ పిక్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. 

78
Asianet Image

జాన్వీ కపూర్ మోడ్రన్ డ్రెస్ లో మాత్రమే కాదు సాంప్రదాయ వస్త్రధారణలో కూడా అందంగా ఉంటుంది. తన తల్లి శ్రీదేవి తరహాలోనే జాన్వీ కపూర్ కి కూడా భక్తి భావం ఎక్కువే. జాన్వీ కపూర్ తరచుగా తిరుమలలో శ్రీవారిని దర్శించుకోవడం చూస్తూనే ఉన్నాం. 

88
Asianet Image

సీనియర్లని సైతం తలదన్నేలా జాన్వీ కపూర్ బాలీవుడ్ లో గ్లామర్ మోత మోగిస్తోంది. హీరోయిన్ గా తాను బాలీవుడ్ ని ఏలడం ఖాయం అని జాన్వీ తన గ్లామర్ తో చెప్పకనే చెబుతోంది. 

Sreeharsha Gopagani
About the Author
Sreeharsha Gopagani
జాన్వీ కపూర్
 
Recommended Stories
Top Stories