MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • జాన్వీని మేకప్ లేకుండా చూడడం ఇక్కడ మాత్రమే సాధ్యం.. యుద్ధంలా అందాలు పెంచుకుంటున్న స్టార్ కిడ్

జాన్వీని మేకప్ లేకుండా చూడడం ఇక్కడ మాత్రమే సాధ్యం.. యుద్ధంలా అందాలు పెంచుకుంటున్న స్టార్ కిడ్

శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ అందాల జడివాన కొనసాగుతూనే ఉంది. అందాలు ఆరబోయడంలో తల్లినే మించిపోతోంది. బాలీవుడ్ లో నటనతో పాటు గ్లామర్ కి కూడా ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది.

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Feb 02 2023, 04:44 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
110

శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ అందాల జడివాన కొనసాగుతూనే ఉంది. అందాలు ఆరబోయడంలో తల్లినే మించిపోతోంది. బాలీవుడ్ లో నటనతో పాటు గ్లామర్ కి కూడా ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. దీనితో జాన్వీ కపూర్ సోషల్ మీడియాలో చేస్తున్న గ్లామర్ రచ్చ అంతా ఇంతా కాదు. బోల్డ్ ఫోజుల్లో రెచ్చిపోతోంది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
210

అందుకే బాలీవుడ్ లో నాలుగు పదులు వయసు దాటినప్పటికీ కొందరు హీరోయిన్లు కూడా గ్లామర్ తో నెట్టుకొచ్చేస్తున్నారు. జాన్వీ కపూర్ ఇంకా యంగే. కానీ గ్లామర్ ఎంత ముఖ్యమో ఈ యంగ్ బ్యూటీకి బాగా తెలుసు. అందుకే యంగ్ ఏజ్ లోనే గ్లామర్ మోత మోగిస్తోంది. కుర్రాళ్ల హృదయాలు విలవిల లాడేలా జాన్వీ కపూర్ అందాల ఆరబోతలో రెచ్చిపోతోంది. 

310

అందుకే జాన్వీ కపూర్ రెగ్యులర్ గా జిమ్ కి వెళుతూ ఫిట్ నెస్ పై దృష్టి పెడుతూ ఉంటుంది. జిమ్ బయట తరచుగా జాన్వీ ఫొటోస్ వైరల్ అవుతుండడం చూస్తూనే ఉన్నాం. పొట్టి జిమ్ వేర్ లో జాన్వీ హాట్ గా దర్శనం ఇస్తూ ఉంటుంది. జాన్వీ కపూర్ బాలీవుడ్ లో ఫ్యూచర్ స్టార్ హీరోయిన్ గా అంచనా వేస్తున్నారు. 

410

ఇటీవల జాన్వీ కపూర్ సోషల్ మీడియాలో అందాల ఆరబోత మరింతగా పెంచేసింది. బోల్డ్ గా ఫోటో షూట్స్ చేస్తూ క్లీవేజ్ అందాలతో కనువిందు చేస్తోంది. ట్రెండీ డ్రెస్సుల్లో గ్లామర్ ఒలకబోస్తూ బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారుతోంది. జాన్వీ కపూర్ మతిపోగోట్టే ఫిజిక్ తో వయ్యారాలు ఒలకబోస్తూ చేస్తున్న ఫోటో షూట్స్ కి కుర్రాళ్లు ఫిదా అవుతున్నారు. 

510

జాన్వీ కపూర్ తరచుగా అభిమానులకు తన అందాలతో హాట్ ట్రీట్ ఇస్తూనే ఉంది. జాన్వీ కపూర్ రీసెంట్ గా గుడ్ లక్ జెర్రీ అనే చిత్రంలో నటించింది. ఈ చిత్రం డైరెక్ట్ గా ఓటిటి లో విడుదలయింది. ఈ మూవీలో జాన్వీ నటనకి ప్రశంసలు దక్కాయి. అలాగే జాన్వీ మిలి అనే అనే చిత్రంలో కూడా నటించింది. 

 

610

తాజాగా జాన్వీ కపూర్ వర్కౌట్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వైట్ జిమ్ వేర్ లో పొట్టి బట్టలో కనిపించిన జాన్వీ.. ఒక యుద్ధంలాగా వర్కౌట్స్ చేస్తూ తన అందాలు పెంచుకుంటోంది. 

710

హెవీగా కసరత్తులు చేస్తూ ఫిట్ గ ఉండేందుకు ప్రయత్నిస్తోంది. ఇప్పటికే ఆమె భారీ పరువాలు నెటిజన్లని, అభిమానులని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. ఇంకా దేనికోసం జాన్వీ ఇలా చెమటలు చిందిస్తోంది అంటూ నీతిజ్ఞలు కామెంట్స్ చేస్తున్నారు. 

810

జాన్వీ కపూర్ పై ఆరంభంలో విమర్శలు వినిపించాయి. శ్రీదేవి కుమార్తె అయినప్పటికీ ఆమె నటిగా పనికి వస్తుందా అనే కామెంట్స్ వినిపించాయి. కానీ జాన్వీ ఇలా తన పరువాలని మార్చుకుని అందరికి గ్లామర్ షాక్ ఇచ్చింది. 

 

910

జాన్వీ జిమ్ లో మేకప్ లేకుండా చెమటలు చిందిస్తున్న వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. జాన్వీని ఇక్కడ మాత్రమే మేకప్ లేకుండా చూడగలం అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

1010

సీనియర్లని సైతం తలదన్నేలా జాన్వీ కపూర్ బాలీవుడ్ లో గ్లామర్ మోత మోగిస్తోంది. హీరోయిన్ గా తాను బాలీవుడ్ ని ఏలడం ఖాయం అని జాన్వీ తన గ్లామర్ తో చెప్పకనే చెబుతోంది. 

About the Author

SG
Sreeharsha Gopagani
జాన్వీ కపూర్
Latest Videos
Recommended Stories
Recommended image1
150 కోట్ల హీరో, 40 కోట్ల హీరోయిన్, ఆ ఇండస్ట్రీలో టాప్ రెమ్యునరేషన్ స్టార్స్ ఎవరో తెలుసా?
Recommended image2
Toxic: హాలీవుడ్‌లో టాక్సిక్ మంత్రం.. యశ్ మాటలకు ఫారెన్ మీడియా ఫిదా
Recommended image3
Trisha Krishnan: 44 ఏళ్లకే అసలు జీవితం మొదలు! త్రిష సంచలన పోస్ట్ వెనుక అసలు కథ ఏంటి?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved