MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • సౌత్ ఎంట్రీపై హింట్ ఇచ్చిన జాన్వీ కపూర్, ఎన్టీఆర్ తో సినిమా ఫిక్స్ అయినట్టేనా...?

సౌత్ ఎంట్రీపై హింట్ ఇచ్చిన జాన్వీ కపూర్, ఎన్టీఆర్ తో సినిమా ఫిక్స్ అయినట్టేనా...?

సౌత్ ఎంట్రీపై హింట్స్ ఇస్తుంది బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్. చాలా కాలంగా జాన్వీ కపూర్ సౌత్ సినిమాల్లో ముఖ్కంగా తెలుగుసినిమాలో నటిస్తుందంటూ వార్తలు వినిపిస్తూ వచ్చాయి. ఇక ఈ విషయంలో జాన్వీ ఏమన్నదంటే..? 

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Dec 27 2022, 05:10 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

వరుస సినిమాలతో దూసుకుపోతోంది బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్. సినిమాల విషయంలో చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలోనే ఆమె సౌత్ ఎంట్రీ గురించి కూడా రకరకాల గాసిప్స్ వినిపించాయి. ఎన్టీఆర్ తో కొరటాల తెరకెక్కించే సినిమాలో జాన్వీ నటిస్తోందంటూ రూమర్స్ వినిపించాయి. కాని ఈ కాంబోపై ఎటువంటి అనౌన్స్ మెంట్ రాలేదు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

ఇక అదంతా నిజం కాదంటూ.. జాన్వీ సౌత్ ఎంట్రీపై తమతో ఎవరూ సంప్రదించలేదంటూ బోనీ కపూర్ ఒ సందర్భలో వ్యాఖ్యానించడంతో.. కొంత క్లారిటీ వచ్చింది అయితే రీసెంట్ గా సౌత్ ఎంట్రీపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది జాన్వీ కపూర్. అటు ఎన్టీఆర్ సినిమాలో హీరోయిన్ ఇంత వరకూ ఫిక్స్ అవ్వకపోవడా.. ఇటు జాన్వీ కామెంట్స్ తో.. ఈకాంబోపై మళ్ళీ ఆశలు చిగురిస్తున్నాయి. 
 

37

శ్రీదేవి వారసురాలిగా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది జాన్వీ కపూర్‌. అంతే అందరు హీరోయిన్లలా కాకుండా..గ్లామర్‌ పాత్రలతో పాటు నటన ప్రధాన్యమున్న పాత్రలు చేస్తూ బాలీవుడ్‌లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. రీసెంట గా ఆమె నటించిన  మిల్లీ రిలీజై మిక్స్డ్‌ టాక్‌ తెచ్చుకుంది. కానీ జాన్వీ నటనకు మంచి మార్కులే పడ్డాయి. 

47
Janhvi Kapoor

Janhvi Kapoor

రీసెంట్ గా ఈ బాలీవుడ్ బ్యూటీ  చెన్నైలోని ఓ స్టోర్‌ లాంచ్‌ ఈవెంట్‌కు గెస్ట్‌గా వెళ్లింది. ఈ ఈవెంట్‌ లో మీడియాతో మాట్లాడిన జాన్వీ..కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను విషయాలను పంచుకుంది. కాగా ఈ కార్యక్రమంలో జాన్వీని అప్‌కమింగ్‌ సినిమాల గురించి అడగ్గా.. తాను నటిస్తున్న సినిమాలతో పాటు సౌత్‌ సినిమాలో నటించాలని ఆశిస్తున్నట్లు తెలిపింది.

57

దాంతో కొరటాలశివ-ఎన్టీఆర్‌ సినిమాలో జాన్వీ హీరోయిన్‌గా ఫిక్స్ అయ్యి ఉంటుంది అని అంతా భావిస్తున్నారు. త్వరలో ఈ విషయంలో అఫీషియల్ అనౌన్స్ మెంట్ వచ్చే అవకాశం కూడా ఉండోచ్చంటున్నారు. కాని ఇప్పటి వరకూ  వీటిపై ఎవరూ స్పందించలేదు. కాగా తాజాగా జాన్వీ త్వరలోనే సౌత్‌ సినిమాలో నటించాలని ఆశిస్తున్నట్లు తెలిపింది. 
 

67

ఇటు ఎన్టీఆర్ సినిమాలో కూడా ఏ హీరోయిన్ ను ఇప్పటి వరకూ ఫిక్స్ చేయలేదు. అటు జాన్వీ స్టేట్ మెంట్ చూస్తూ.. ఈమూవీలోనే హీరోయిన్‌గా ఆల్‌మోస్ట్‌ ఆమెనే కన్ఫార్మ్‌ అయినట్లు అనుకుంటున్నారు ఫ్యాన్స్. 

77

ఇక ఈ విషయంలో పక్కా క్లారిటీ రావాలి అంటే కొన్ని రోజులు ఎదురు చూడాల్సిందే.  ప్రస్తుతం జాన్వీ కపూర్‌ బాలీవుడ్ లో  బావల్‌, మిస్టర్‌ అండ్ మిస్టర్స్‌ మహీ  సినిమా చేస్తుంది. వరుణ్‌ ధావన్‌తో కలిసి చేసిన బావల్‌ వచ్చే ఏడాది ఏప్రిల్‌ 9న రిలీజ్‌ కానుంది.
 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
జాన్వీ కపూర్
Latest Videos
Recommended Stories
Recommended image1
Allu Arjun: హేట్‌ చేయోద్దు, అమ్మాయి ఇంటి ముందు కూర్చొని ఎంజాయ్‌ చేయండి.. అభిమానులకు అల్లు అర్జున్‌ సందేశం
Recommended image2
150 కోట్ల హీరో, 40 కోట్ల హీరోయిన్, ఆ ఇండస్ట్రీలో టాప్ రెమ్యునరేషన్ స్టార్స్ ఎవరో తెలుసా?
Recommended image3
Toxic: హాలీవుడ్‌లో టాక్సిక్ మంత్రం.. యశ్ మాటలకు ఫారెన్ మీడియా ఫిదా
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved