MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • ఎన్టీఆర్ పై ఊర్వశి రౌతేలా కామెంట్స్, తారక్ ను ఆ యానిమల్ తో పోల్చిన బాలీవుడ్ బ్యూటీ..

ఎన్టీఆర్ పై ఊర్వశి రౌతేలా కామెంట్స్, తారక్ ను ఆ యానిమల్ తో పోల్చిన బాలీవుడ్ బ్యూటీ..

ఎన్టీఆర్ పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది బాలీవుడ్ బ్యూటీ ఊర్వశీ రౌతేలా.  ఇంతకీ ఆమె తారక్ గురించి ఏం కామెంట్స్ చేసిందో తెలుసా..? 

2 Min read
Author : Mahesh Jujjuri
| Updated : Apr 16 2024, 03:41 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

ఊర్వశి రౌతేలా  గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. ఈమధ్య టాలీవుడ్ లో బాగా కనిపిస్తుంది. బాగా పాపులర్ అయ్యింది కూడా. గతంలో బాలీవుడ్ కే పరిమితం అయిన  ఈ అందం.. ఇప్పుడు సౌత్ ను కూడా ఒక ఊపు ఊపేస్తోంది. మరీముఖ్యంగా ఇండస్ట్రీలో స్పెషల్ సాంగ్స్ ద్వారా ఊర్వశి రౌతేలా  తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్నారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

బాలయ్య - బాబీ కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న సినిమాల కూడా  ఊర్వశి రౌతేలా నటిస్తున్నారని తెలుస్తోంది. ఇక బాలీవుడ్ తో పాటు సౌత్ లో కూడా యూత్ ఫ్యాన్స్ ఉండి..  సోషల్ మీడియాలో ఊహించని స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న ఊర్వశి రౌతేలా .. తాజాగా తారక్ పై చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇంతకీ ఆమె ఎమ్నదంటే.. 

వరలక్ష్మి ఎంగేజ్ మెంట్ పై మాజీ ప్రియుడు విశాల్ షాకింగ్ కామెంట్స్, ఇలా అనేశాడేంటి..?
 

36

ఊర్వశీ.. జూనియర్ ఎన్టీఆర్ తో దిగిన సెల్ఫీని సోషల్ మీడియాలో శేర్ చేసింది. దానిక  ఆసక్తికర వ్యాఖ్యలను జత చేసింది.  జిమ్ లో తారక్ తో దిగిన ఫోటోను ఇన్ స్టాగ్రామ్ వేదికగా షేర్ చేసిన ఊర్వశి జూనియర్ ఎన్టీఆర్ ప్రియమైన, నిజమైన గ్లోబల్ సూపస్టార్ అని అన్నారు. జూనియర్ ఎన్టీఆర్ అంటేనే క్రమశిక్షణ, నిజాయితీ, వినయం,అంటూ ఆకాశానికి ఎత్తేసింది.

నెలకు 4 వందలు, అప్పులపాలయ్యాను.. జబర్దస్త్ గడ్డం నవీన్ ఇంత కష్టంలో ఉన్నాడా..?

46

అంతే కాదు  ఎన్టీఆర్ లో  దయగుణంతో పాటు.. ప్రేమ ఎక్కువ అంటూ రాసుకొచ్చింది ఊర్వశీ.. అందుకే ఆయనకు  కోటి ధన్వవాదాలు అని ఊర్వశి కామెంట్లు చేశారు. అంతటితో ఆగకుండా..  జూనియర్ ఎన్టీఆర్ సింహం లాంటి వ్యక్తిత్వం  ఉన్నవారని.. ఆయన వ్యాక్తిత్వానికి నిజంగా ప్రశంసించకుండా ఉండలేము అన్నారు బాలీవుడ్ బ్యూటీ.

56

ఇక ముందు ముందు రోజుల్లో  జూనియర్ ఎన్టీఆర్ తో కలిసి పని చేసే ఛాన్స్ కోసం  ఎదురుచూస్తున్నట్టు ఆమె వెల్లడించారు. ఆ అవకాశం వచ్చే వరకూ ఆగలేకపోతున్నట్టు కూడా ఆమె అన్నారు. అయితే ఊర్వశీ ఎన్టీఆర్ తో కలిసి పంచుకున్న ఫోటోపై నెట్టింట ట్రోల్స్ చేస్తున్నారు. ఆఫోటో సరిగ్గా లేకపోవడంతో.. చైనా ఫోన్ తో తీశావాఈ ఫోటో అంటూ గట్టిగా విమర్శిస్తున్నారు.

66
NTR

NTR

ఇక తారక్ సినిమాల విషయానికి వస్తే.. దేవర రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈమూవీ తరువాత ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ లో తారక్ జాయిన్ అవుతారని టాక్. ఇక ఎన్టీఆర్ కోసం అరడజను మంది డైరెక్టర్లు కళ్ళు కాయలు కాచేలా ఎదరు చూస్తున్నారు. 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
బాలీవుడ్

Latest Videos
Recommended Stories
Recommended image1
Netflix Thrillers: నెట్‌ఫ్లిక్స్‌లో తప్పక చూడాల్సిన సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలు ఇవే
Recommended image2
Actress Hema: రాజకీయాల్లోకి నటి హేమ, దాసరి సమాధి వద్ద హింట్.. సినిమా అవకాశాల కోసం ఆశీస్సులు
Recommended image3
Sayaji Shinde: తల్లి చివరి కోరిక తీర్చిన టాలీవుడ్‌ యాక్టర్‌.. గ్రీనరీతో అమ్మకి జీవం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved