MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
  • Home
  • Entertainment
  • జాన్వీ కపూర్ భుజాలపై నుంచి జారుతున్న హూడీ.. క్యూట్ ఫోజులతో కట్టిపడేస్తున్న ఎన్టీఆర్ భామ

జాన్వీ కపూర్ భుజాలపై నుంచి జారుతున్న హూడీ.. క్యూట్ ఫోజులతో కట్టిపడేస్తున్న ఎన్టీఆర్ భామ

యంగ్ టైగర్ ఎన్టీఆర్ సరసన జాన్వీ కపూర్ (Janhvi Kapoor) నటిస్తున్న విషయం తెలిసిందే. అటు హిందీ చిత్రాల్లోనూ బిజీగా ఉంది. మరోవైపు సమయం దొరికినప్పుడల్లా వెకేషన్లకు వెళ్తూ బాలీవుడ్ బ్యూటీ సందడి చేస్తోంది.  

1 Min read
Author : Sreeharsha Gopagani
Published : Jun 28 2023, 05:55 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

బాలీవుడ్ యంగ్ హీరోయిన్ జాన్వీ కపూర్ త్వరలో తెలుగు ప్రేక్షకులను పలకరించబోతోంది. దివంగత, ప్రముఖ నటి శ్రీదేవి కూతురిగా జాన్వీ వెండితెరకు పరిచయం అయిన విషయం తెలిసిందే. హీరోయిన్ గా జాన్వీకి ‘ధడక్’ తొలిచిత్రం. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

ఐదేళ్లపాటు ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్ లోనే వరుస చిత్రాలతో అలరించింది. ఇతర ఇండస్ట్రీల్లోనూ అవకాశాల కోసం చూసింది. ఎట్టకేళలకు టాలీవుడ్ కు ఎంట్రీ ఇస్తోంది. ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ (NTR) సరసన Devara మూవీలో నటిస్తోంది. కొరటాల శివ డైరెక్టర్.
 

36

ప్రస్తుతం జాన్వీ నటించిన నాలుగు చిత్రాలు విడుదల కావాల్సి ఉన్నాయి. ‘దేవర’, ‘ఉలజ్’ సినిమాలు చిత్రీకరణలో ఉన్నాయి. హిందీ సినిమాలు ‘బావల్’, ’మిస్టర్ అండ్ మిస్ మహి’ మూవీస్ పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉన్నాయి. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. 
 

46

ఇదిలా ఉంటే వరుస చిత్రాలతోనే కాకుండా జాన్వీ సోషల్ మీడియాలోనూ మెరుస్తూ ఫ్యాన్స్ ను ఖుషీ చేస్తోంది. బ్యాక్ టు బ్యాక్ పోస్టులు పెడుతూ, తన వ్యక్తిగత విషయాలను ఎప్పటికప్పుడు పంచుకుంటూ మరింతగా దగ్గరవుతోంది. ఈ క్రమంలో తాజాగా బ్యూటీఫుల్ ఫొటోలను షేర్ చేసింది.
 

56

తన స్నేహితులతో కలిసి వెకేషన్ కు వెళ్లిన జాన్వీ నేచర్ అందాలను ఆస్వాదిస్తూ కాస్తా రిలాక్స్ అవుతోంది. ప్రకృతికి దగ్గరగా ఉంటూ నేచర్ అవర్ అనిపించుకుంటోంది. ఈ సందర్భంగా అదిరిపోయేలా ఫొటోషూట్ కూడా చేసింది. ఆ పిక్స్ పంచుకోవడంతో ఫ్యాన్స్, నెటిజన్లు ఖుషీ అవుతున్నారు. 
 

66

లేటెస్ట్ పిక్స్ లో జాన్వీ కపూర్ గ్లామర్ మెరుపులు కూడా మెరిపించింది. లాంగ్ హూడీలో ఫొటోలకు ఫోజులిచ్చింది. జబ్బలపైనుంచి హూడీ జారిపోతున్నా పట్టించుకోనట్టుగా స్టిల్స్ ఇచ్చింది. టాప్ షోతో పాటు మత్తు చూపులతో కుర్ర హృదయాలను కొల్లగొట్టింది. క్యూట్ లుక్స్ తో మంత్రముగ్ధులను చేసింది. 
 

About the Author

SG
Sreeharsha Gopagani
జాన్వీ కపూర్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss Telugu 10: నాకు అన్యాయం చేశావ్‌.. ముఖేష్‌ గౌడపై దేబ్జానీ ఫైర్‌.. నరేష్‌కి ఝలక్‌
Recommended image2
Surya teja: శంభో శివ శంభో నటుడి కొత్త అవతారం.. ఆ పనిచేసిన ప్రపంచంలోనే తొలి రైటర్‌
Recommended image3
Missing Meghana: హీరోయిన్‌తో గొడవపై క్లారిటీ ఇచ్చిన మిస్సింగ్‌ మేఘన దర్శకుడు.. అసలేం జరిగిందంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved