MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
• Home
• Entertainment
• స్ఫూర్తిదాయకంగా `గుంజన్‌ సక్సెనా`.. ఫిదా చేసిన జాన్వీ

స్ఫూర్తిదాయకంగా `గుంజన్‌ సక్సెనా`.. ఫిదా చేసిన జాన్వీ

ధర్మా ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై కరణ్ జోహార్ నిర్మించిన ఈ సినిమాకు శరణ్‌ శర్మ దర్శకుడు. ఇప్పటికే భారీ అంచనాలు ఉన్న ఈ సినిమా ట్రైలర్‌తో మరింత హైప్ క్రియేట్‌ చేసింది. ఈ మూవీ ఆగస్టు 12న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల కానుంది. ఈ సినిమాతో జాన్వీ కపూర్‌ మరోసారి ఆకట్టుకోవటం ఖాయం అంటున్నారు ఫ్యాన్స్‌.

1 Min read
Author : Satish Reddy
Published : Aug 01 2020, 05:00 PM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
14

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా బయోపిక్‌ల సీజన్‌ నడుస్తోంది. సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులతో పాటు పెద్దగా పేరు రాకపోయినా అత్యున్నత విజయాలు సాధించిన ప్రముఖుల జీవిత కథలను కూడా సినిమాలుగా తెరకెక్కిస్తున్నారు. ఇటీవల విడుదలైన విద్యా బాలన్‌ శకుంతల దేవి సినిమాకు సూపర్‌ హిట్ టాక్‌ రాగా తాజాగా మరో ఆసక్తికర బయోపిక్ ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతోంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24

ఎయిర్‌ ఫోర్స్‌లో తొలి మహిళా పైలెట్‌గా, కార్గిల్ గర్ల్‌గా పేరు తెచ్చుకున్న గుంజన్‌ సక్సెనా జీవిత కథ ఆథారంగా ఆమె పేరుతోనే సినిమాను రూపొందించారు. ఈ సినిమాలో గుంజన్‌ పాత్రలో శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్‌ నటించింది. కార్గిల్ యుద్ధ సమయంలో ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌కు చెందిన చీతా హెలికాఫ్టర్స్‌కు పైలెట్‌గా వ్యవహరించింది గుంజన్‌. అయితే ఈ సినిమాలో గుంజన్ జీవితంలోని విభిన్న కోణాలను ఆవిష్కరించారు.

34

చిన్నతనం నుంచి గుంజన్‌ పైలెట్‌ కావాలని కలలు కనటం, ఆ ప్రయాణంలో ఆమెకు ఎదురైన సమస్యలు. తరువాత ఎయిర్‌ ఫోర్స్‌లో జాయిన్‌ కావటం, అక్కడ మహిళలకు ప్రత్యేక గదులు, టాయిలెట్‌లు లేకపోవటం లాంటి సమస్యల ఇలా ఆమె జీవితంలో ఎదురైన ప్రతీ అంశాన్ని సినిమాలో అద్భుతంగా చూపించారు. ఎమోషనల్‌ జర్నీలా సాగే ఈ సినిమా ఎలా ఉండబోతుందో ట్రైలర్‌లోనూ చూపించారు చిత్రయూనిట్‌.

44

ధర్మా ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై కరణ్ జోహార్ నిర్మించిన ఈ సినిమాకు శరణ్‌ శర్మ దర్శకుడు. ఇప్పటికే భారీ అంచనాలు ఉన్న ఈ సినిమా ట్రైలర్‌తో మరింత హైప్ క్రియేట్‌ చేసింది. ఈ మూవీ ఆగస్టు 12న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల కానుంది. ఈ సినిమాతో జాన్వీ కపూర్‌ మరోసారి ఆకట్టుకోవటం ఖాయం అంటున్నారు ఫ్యాన్స్‌.

ధర్మా ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై కరణ్ జోహార్ నిర్మించిన ఈ సినిమాకు శరణ్‌ శర్మ దర్శకుడు. ఇప్పటికే భారీ అంచనాలు ఉన్న ఈ సినిమా ట్రైలర్‌తో మరింత హైప్ క్రియేట్‌ చేసింది. ఈ మూవీ ఆగస్టు 12న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల కానుంది. ఈ సినిమాతో జాన్వీ కపూర్‌ మరోసారి ఆకట్టుకోవటం ఖాయం అంటున్నారు ఫ్యాన్స్‌.

ధర్మా ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై కరణ్ జోహార్ నిర్మించిన ఈ సినిమాకు శరణ్‌ శర్మ దర్శకుడు. ఇప్పటికే భారీ అంచనాలు ఉన్న ఈ సినిమా ట్రైలర్‌తో మరింత హైప్ క్రియేట్‌ చేసింది. ఈ మూవీ ఆగస్టు 12న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల కానుంది. ఈ సినిమాతో జాన్వీ కపూర్‌ మరోసారి ఆకట్టుకోవటం ఖాయం అంటున్నారు ఫ్యాన్స్‌.

About the Author

SR
Satish Reddy

Latest Videos
Recommended Stories
Recommended image1
Irumudi Controversy: వివాదంలో రవితేజ 'ఇరుముడి' సినిమా.. టీచర్ల నుంచి తీవ్ర అభ్యంతరం, ఎందుకంటే?
Recommended image2
Chiranjeevi: చిరంజీవి హీరో కావడానికి కారణమైన సూపర్‌ స్టార్‌ ఎవరో తెలుసా? ఆ ఒక్క మాటతో మెగాస్టార్‌ లైఫే మారిపోయింది
Recommended image3
Prabhas: ప్రాణాలకు తెగించి ఫ్రెండును కాపాడిన ప్రభాస్ , రెబల్ స్టార్ చెయ్యి జారుంటే ఆ నటుడి పరిస్థితి ఏమయ్యేది..
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved