- Home
- Entertainment
- Janaki Kalaganaledu: జానకికి మళ్లీ సమస్య తెచ్చిన మల్లిక.. జ్ఞానాంబకు అడ్డంగా దొరికిపోయిన రామచంద్ర!
Janaki Kalaganaledu: జానకికి మళ్లీ సమస్య తెచ్చిన మల్లిక.. జ్ఞానాంబకు అడ్డంగా దొరికిపోయిన రామచంద్ర!
Janaki Kalaganaledu: బుల్లితెరపై ప్రసారమవుతున్న జానకి కలగనలేదు (Janaki Kalaganaledu) సీరియల్ మంచి పరువుగల కుటుంబ నేపథ్యంలో కొనసాగుతూ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఇక ఈ రోజు జులై 1వ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.

ఈరోజు ఎపిసోడ్ లో జానకి(janaki)చదువుకుంటూ ఉండగా రామ టీ తెచ్చి ఇస్తాడు. ఆ తర్వాత జానకి టీ తాగుతూ అలాంటి దొరకడం తనకు ఏ జన్మలో చేసుకున్న పుణ్యం అని సంతోషపడుతూ ఉంటుంది. ఆ తర్వాత టీ తాగి జానకి నిద్రపోతూ ఉండగా ఇంటి పనులు, చేస్తూ జానకి అలసిపోతుంది అంటూ జానకి పై జాలి చూపిస్తాడు రామచంద్ర(rama chandra).
ఇక మరింత రోజు ఉదయం విష్ణు(vishnu) షాప్ కి వెళ్లడానికి రెడీ అయినా కూడా మల్లిక ఇంకా నిద్ర లేవకపోవడంతో విష్ణు మల్లికా లెయ్యి షాపుకు వెళ్దాం అని అనగా అప్పుడు మల్లిక నేను రాను నువ్వు వెళ్ళు అని అనడంతో వెంటనే విష్ణు జ్ఞానాంబ మాదిరిగా మిమిక్రీ చేసి మల్లిక(mallika)ను భయపెడతాడు. మరొకవైపు జానకి కూడా పొద్దు పొడుచునా కూడా లేవకుండా అలాగే పడుకుని ఉంటుంది.
ఆ తర్వాత అది ఏంటి అని రామ(rama) గారు నిద్ర లేపుకుండా అలా ఉండిపోయారు అని అనడంతో రామచంద్ర జానకితో ప్రేమగా మాట్లాడగా అప్పుడు వారిద్దరూ ఒకరికొకరు మా ఆయన బంగారం మా ఆవిడ బంగారం అంటూ పొగుడుకుంటూ ఉంటారు. ఆ తర్వాత రామచంద్ర స్వీట్స్ తీసుకుని బయలుదేరుతూ ఉండగా అప్పుడు మల్లిక(mallika) తుమ్మడంతో జ్ఞానాంబ క్లాస్ పీకుతుంది.
నీకు బుద్ధి ఉందా అంటూ జానకి(janaki)ని రామచంద్ర కు ఎదురు రమ్మని చెబుతుంది. అప్పుడు మల్లికా కుళ్ళుకుంటూ ఉంటుంది. మరోవైపు జానకి తాను చేయాల్సిన ఆసైన్మెంట్ వర్క్ కంప్లీట్ చేసి ఆ పేపర్స్ తన గదిలో పెట్టుకుంటూ ఉంటుంది. ఆ తర్వాత మల్లిక(mallika) పాత పేపర్లు అమ్ముతూ రెండు కేజీలకు 100 గ్రాములు తక్కువ ఉంది అనడంతో లోపలికి వెళ్లి మల్లికా పేపర్స్ కోసం వెతుకుతుంది.
అప్పుడు మల్లిక(mallika)కు అసైన్మెంట్ పేపర్స్ కనిపించడంతో అవి తీసుకొని వెళ్తూ ఉండగా జ్ఞానాంబ ఎదురుపడే ఏంటి అవి అని ప్రశ్నించడంతో పాత పేపర్స్ అని చెప్పడంతో సరే వెళ్ళు అని అంటుంది. ఆ తర్వాత మల్లిక చేతిలో ఉన్న పేపర్లు అన్ని గాలికి ఎగిరిపోవడంతో ఇంతలో మల్లికా అఖిల్(akhil) ని పిలిచి ఆ కాగితాలు ముఖ్యమైనవో కాదు చదివి చెప్పమని అడుగుతుంది.