MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Janaki Kalganaledu: జ్ఞానాంబ హేచ్చరిక.. జానకి పరధ్యానం.. రొమాంటిక్ సీన్ తో దొరికిపోయిన రామచంద్ర!

Janaki Kalganaledu: జ్ఞానాంబ హేచ్చరిక.. జానకి పరధ్యానం.. రొమాంటిక్ సీన్ తో దొరికిపోయిన రామచంద్ర!

Janaki Kalganaledu: బుల్లితెరపై ప్రసారమవుతున్న జానకి కలగనలేదు (Janaki Kalganaledu) సీరియల్ మంచి పరువుగల కుటుంబ నేపథ్యంలో కొనసాగుతూ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఇక ఈ రోజు మే 23 వ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.

2 Min read
Author : Navya G
Published : May 23 2022, 10:33 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

ఇక ఎపిసోడ్ ప్రారంభంలోనే జానకి (Janaki) ఒకవైపు పూజ కు టైం అవుతుంది. మరో వైపు లూసి హైదరాబాద్ కు వెళ్లడానికి సిద్ధంగా ఉంది అని ఆలోచిస్తుంది. రామా గారిని ఏదో ఒక విధంగా ఒప్పించి ఇక్కడి నుంచి తీసుకు వెళ్లి అప్లికేషన్ పూర్తి చేయించాలి అని అనుకుంటుంది. దీనికై జానకి రామచంద్ర (Ramachandra) ను గదిలోకి తీసుకు వెళుతుంది.
 

26

జానకి రామచంద్ర (Ramachandra) ను అలా గదిలోకి తీసుకు వెళ్లడాన్ని నీలావతి (Neelavathi) గమనిస్తుంది. ఇక జానకి రామచంద్రకు లూసీ దగ్గరకు అప్లికేషన్ పూర్తి చేయడానికి వెళ్లాలి అని చెబుతుంది. ఈ క్రమంలో నీలావతి వాళ్ళిద్దరు ఎం మాట్లాడుకుంటున్నారో అని వినడానికి ట్రై చేస్తుంది. కానీ నీలావతి కి వినపడదు.
 

36

ఇక నీలావతి (Neelavathi) జానకి (Janaki) నీ కొడుకుని సరదాగా కబుర్లు చెప్పుకోవడానికో.. మరి దేనికో గాని జానకి గదిలోకి తీసుకుని వెళ్ళింది అని చెబుతుంది. ఇక గదిలో ఉన్న జానకి టెన్షన్లో నడుస్తూ ఉండగా కింద పడబోతుంది. దాంతో రామచంద్ర జానకి నడుం పట్టుకొని కింద పడకుండా ఆపుతాడు. ఈ క్రమంలో జ్ఞానాంబ తలుపులు తెరిచి చూస్తుంది.
 

46

ఇక పూజ విషయంలో నియమ నిష్టాలు ఉండాలని జ్ఞానాంబ (Jnanaamba) వాళ్ళ ఇద్దరి దంపతులను కోపంగా హెచ్చరిస్తుంది. ఇక జానకి (Janaki) దంపతుల పూజలో పీటల మీద కూర్చుంటారు. ఇక జానకి లేట్ అయ్యి పోతుంది.. లూసి వెళ్లిపోతుందో ఏమో..  ఇప్పుడు ఏం చేయాలి అని మనసులో అనుకుంటూ ఉంటుంది.
 

56

ఇక పూజారులు జానకి (Janaki) దంపతులను మేము చెప్పే మంత్రం చెప్పండి అని అంటారు. జానకి కాంపిటేషన్ ఆలోచనలో పడి మంత్రాలు సరిగా చెప్పదు. అప్పుడు పూజారి మంత్రాలు శ్రద్ధతో చెప్పాలి అని అంటాడు. ఇక మంత్రోచ్చారణ చేయలేనంతగా ఏం ఆలోచిస్తున్నావ్ నువ్వు అని జ్ఞానాంబ (Jnanamba) అడుగుతుంది.
 

66

ఎక్కడుంది నీ ఆలోచన నీ మనసు.. అని జ్ఞానాంబ (Jnanamba) అంటుంది. దాంతో జానకి క్షమించండి అత్తయ్య గారు అని అంటుంది. ఇక ఇద్దరు శ్రద్ధగా పూజ పూర్తి చేస్తారు. పూజ అయిన తర్వాత ఒకసారి ఇలా రండి అని జానకి (Janaki) రామచంద్రను పక్కకు తీసుకొని వెళుతుంది. ఇక ఈ క్రమంలో రేపటి భాగం లో ఏం జరుగుతుందో చూడాలి.

About the Author

NG
Navya G
Latest Videos
Recommended Stories
Recommended image1
పెళ్లి అనేది పర్సనల్ మ్యాటర్, అందుకే పబ్లిసిటీ జిమ్మిక్కులు చేయడం లేదు.. తీవ్రంగా విరుచుకుపడ్డ అనుష్క
Recommended image2
Ustaad Bhagat Singh Box Office: ఉస్తాద్‌ ఫస్ట్ డే కలెక్షన్లు.. పవన్‌ కళ్యాణ్‌ మూవీ హిట్‌ కావాలంటే ఎన్ని కోట్లు రావాలంటే?
Recommended image3
Dhurandhar 2: ధురంధర్ 2లో రణ్‌వీర్ కంటే మోదీ క్రేజే ఎక్కువ.. అసలు ఆ సీన్ల వెనుక కథేంటి?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved