MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • జబర్దస్త్ వినోద్ కి ఏమైంది.. గుర్తుపట్టలేనంతగా ఇలా, ఆ వ్యాధి నుంచి ఎలా బయట పడ్డాడంటే..

జబర్దస్త్ వినోద్ కి ఏమైంది.. గుర్తుపట్టలేనంతగా ఇలా, ఆ వ్యాధి నుంచి ఎలా బయట పడ్డాడంటే..

జబర్దస్త్ షో తో పాపులర్ అయిన కమెడియన్ లలో వినోద్ కూడా ఒకరు. జబర్దస్త్ లో లేడీ గెటప్స్ వినోద్ కి సెట్ అయినంతగా మరే కమెడియన్ కి సెట్ కాలేదు.

1 Min read
Author : Sreeharsha Gopagani
Published : Dec 16 2022, 04:57 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

జబర్దస్త్ షో తో పాపులర్ అయిన కమెడియన్ లలో వినోద్ కూడా ఒకరు. జబర్దస్త్ లో లేడీ గెటప్స్ వినోద్ కి సెట్ అయినంతగా మరే కమెడియన్ కి సెట్ కాలేదు. జబర్దస్త్ షోలో వినోద్ అందమైన అమ్మాయి గెటప్స్ లో కనిపిస్తూ కడుపుబ్బా నవ్వించిన అనేక స్కిట్ లు ఉన్నాయి. చమ్మక్ చంద్ర తో కలసి వినోద్ ఎన్నో స్కిట్స్ లో నవ్వులు పూయించారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

ఆ తర్వాత వినోద్ జీవితంలో ఎన్నో పరిణామాలు చోటు చేసుకున్నాయి. ప్రస్తుతం వినోద్ జబర్దస్త్ కి దూరంగా ఉంటున్నాడు. అయితే తాజాగా వినోద్ ఓ ఇంటర్వ్యూలో ప్రత్యక్షమయ్యాడు. కానీ కనీసం గుర్తు పట్టలేని విధంగా వినోద్ రూపురేఖలు మారిపోయాయి. 

 

36

ఎందుకు వినోద్ ఇలా మారిపోయాడు అంటూ నెటిజన్లు షాక్ అవుతున్నారు. అయితే తాను ఎందుకు అలా అయిపోయానో వినోద్ వివరించాడు. ఇటీవల నాకు ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ సోకింది. అందువల్లే చాలా బలహీనంగా మారాను. కనీసం నడవలేని స్థితిలోకి వెళ్ళాను. దాదాపు చావు అంచుల వరకు వెళ్లాను. 

 

46

చల్లని నీళ్లు, ఏసీ ప్రభావం, ఎక్కువగా ప్రయాణాలు చేయడం వల్ల నా ఆరోగ్యం దెబ్బ తినింది. ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ కి ఎక్కువగా మెడిసిన్స్ వాడడం వల్ల హెయిర్ లాస్ అయింది. ప్రస్తుతం తాను కోలుకుంటున్నానని వినోద్ అన్నాడు. 

56

అయితే తన ఫ్యామిలీ సపోర్ట్ వల్లే తాను తిరిగి కోలుకోగలిగాను అని వినోద్ ఎమోషనల్ అయ్యాడు. వినోద్ లేటెస్ట్ లుక్ నెట్టింట వైరల్ గా మారింది. వినోద్ త్వరగా కోలుకోవాలంటూ నెటిజన్లు విష్ చేస్తున్నారు. 

 

66

చాలా మంది జబర్దస్త్ కమెడియన్స్ ఇతర ఫ్లాట్ ఫామ్స్ ఎంచుకుని తమ కెరీర్ చూసుకుంటున్నారు. ఇతర ఛానల్స్ తో కామెడీ షోలు చేస్తూ నవ్విస్తున్నారు. మరి వినోద్ ఏమైనా రీ ఎంట్రీ ఇస్తాడేమో చూడాలి. 

About the Author

SG
Sreeharsha Gopagani
Latest Videos
Recommended Stories
Recommended image1
Toxic: హాలీవుడ్‌లో టాక్సిక్ మంత్రం.. యశ్ మాటలకు ఫారెన్ మీడియా ఫిదా
Recommended image2
Trisha Krishnan: 44 ఏళ్లకే అసలు జీవితం మొదలు! త్రిష సంచలన పోస్ట్ వెనుక అసలు కథ ఏంటి?
Recommended image3
Mrunal Thakur: తనకంటే 9 ఏళ్లు చిన్న క్రికెటర్‌తో డేటింగ్‌? మరో ప్రేమ వివాదంలో మృణాల్ ఠాకూర్..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved