స్టేజ్‌పైనుంచి పడిపోయిన `జబర్దస్త్` వర్ష.. తమ ఫ్యామిలీలో జరిగిన విషాదం చెప్పి కన్నీళ్లు..వైరల్‌

First Published Mar 9, 2021, 10:41 AM IST

తన స్ర్క్రీన్‌ ప్రియుడు ఇమ్మాన్యుయెల్‌తో కలిసి జబర్దస్త్ షోలో నవ్వులు పండించే `జబర్దస్త్` వర్ష జీవితంలో ఓ పెద్ద విషాదం ఉంది. గుండె పగిలిపోయేంత విషాదం ఉంది. కన్నీళ్లు ఆరనటువంటి బాధ ఉంది. ఎప్పుడూ నవ్వించే వర్ష ఉన్నట్టుండి అందరిచేత కన్నీళ్లు పెట్టించింది. తన ఫ్యామిలిలో జరిగిన విషాదం చెప్పి బోరున విలపించింది.