MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Varsha:పట్టుపరికిణీలో సరికొత్తగా యవ్వనాల పరిచయం చేసిన జబర్దస్త్ వర్ష... ట్రెండీ వేర్ లో సూపర్ హాట్ గా!

Varsha:పట్టుపరికిణీలో సరికొత్తగా యవ్వనాల పరిచయం చేసిన జబర్దస్త్ వర్ష... ట్రెండీ వేర్ లో సూపర్ హాట్ గా!

పట్టుపరికిణీలో వాలు జడ వేసుకొని గుమ్ముగా తయారైంది జబర్దస్త్ వర్ష. ట్రెండీ వేర్ లో సరికొత్తగా పరువాలు పరిచయం చేయగా... ఫ్యాన్స్ మెస్మరైజ్ అవుతున్నారు. అలాగే క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.   

2 Min read
Author : Sambi Reddy
Published : Feb 11 2022, 07:51 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
110

జబర్దస్త్ తో పాటు పలు టెలివిజన్ కార్యక్రమాలలో వర్ష (Varsha)ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు. ఈవెంట్స్ లో ఆమె ప్రజెన్స్ ఆడియన్స్ ని మెస్మరైజ్ చేస్తుంది.సీరియల్ నటిగా ఒకటి రెండు సీరియల్స్ లో నటించినా వర్షకు సరైన గుర్తింపు రాలేదు. దీనితో మోస్ట్ పాపులర్ కామెడీ షో జబర్దస్త్ షోలోకి ఎంట్రీ ఇచ్చింది.
 

210

రావడమే వర్ష గ్లామర్ కి ప్రేక్షకులు పడిపోయారు. సన్నజాజి తీగ లాంటి నడుము కలిగిన పొడుగు సుందరి ఎవరా అంటూ మాయలో పడిపోయారు. కామెడీ స్కిట్స్ లో వర్ష గ్లామర్ హైలెట్ కాగా, సరికొత్త అనుభూతిని ప్రేక్షకులకు పంచుతున్నారు. ఎక్కువగా కెవ్వు కార్తీక్ టీమ్ లో ఇమ్మానియేల్ కి జంటగా వర్ష కనిపిస్తారు.

310

వర్ష, ఇమ్మానియేల్ కెమిస్ట్రీ స్కిట్స్ లో ఫుల్ గా వర్క్ అవుట్ అవుతుంది. మరోవైపు ఆఫ్ స్క్రీన్ లో కూడా వర్ష, ఇమ్మానియేల్ మధ్య సంథింగ్ సంథింగ్ అంటూ ప్రచారం జరుగుతుంది. వాళ్ళ ప్రవర్తన కూడా అనుమానాలు బలపరిచేదిగా ఉంది. ఇమ్మానియేల్ పై అపరిమితమైన ప్రేమను చాటుకుంటుంది వర్ష, అలాగే ఇమ్మానియేల్ కూడా వర్ష అంటే పడి చస్తారు. 


 

410


వర్ష, ఇమ్మానియేల్ లవర్స్ అన్న బ్రాండ్ నేమ్ వాళ్ళ కెరీర్ కి ఉపయోగపడుతుంది. ఆ మధ్య శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో వీరిద్దరికి పెళ్లి చేసిన విషయం తెలిసిందే. సుధీర్, రష్మీ తరువాత ఆ స్థాయిలో ఫేమస్ అయిన జంటగా వీరిద్దరూ నిలిచారు. 
 

510

కొన్నాళ్ళు జబర్ధస్త్ (Jabardasth) వేదికపై వర్ష కనిపించలేదు. ఇమ్మానియేల్ తో ఆమె చేస్తున్న స్కిట్స్ కి యూట్యూబ్ లో వల్గర్ కామెంట్స్ చేస్తున్నారట. ఏమిటి అక్కా.. ఇది అంటూ వర్ష బ్రదర్ ఆమెను నిలదీశాడట. ఈ విషయం జబర్దస్త్ వేదికపై చెప్పిన వర్ష... జబర్దస్త్ మానేస్తున్నాను అన్నారు. నిజంగానే కొన్నాళ్ళు ఆమె జబర్దస్త్ కి దూరమయ్యారు.

610

అయితే ఈ మధ్య మరలా ఎంట్రీ ఇచ్చారు. ఆమె జబర్దస్త్ స్కిట్స్ లో సందడి చేస్తున్నారు. వర్ష కమ్ బ్యాక్ ఇవ్వడంతో ఆమె ఫ్యాన్స్ హ్యాపీగా ఫీలవుతున్నారు. కాగా వర్ష-ఇమ్మానియేల్ బయట కూడా మంచి బాండింగ్ కెమిస్ట్రీ కలిగి ఉన్నారని తెలుస్తుంది. ఇటీవల ఇద్దరూ కారులో షికారు కొడుతుండగా ఎవరో ఫోటో తీశారు. సదరు ఫోటో రోజా (Roja sevalmani)వరకు రావడంతో స్టేజ్ పైనే ఫోటో చూపిస్తూ వివరణ అడిగారు. 
 

710

షూటింగ్ సెట్స్ లో వర్ష స్వల్ప అనారోగ్యానికి గురయ్యారు. అదే సమయంలో ఇమ్మానియేల్ ఆమెకు కాల్ చేయగా... విషయం చెప్పారట. షూటింగ్ స్పాట్ కి వెళ్లి ఆమెను పిక్ అప్ చేసుకున్నాడట ఇమ్మానియేల్. నాకు ఏమైనా జరిగితే ఇమ్మానియేల్ కి ఇట్టే తెలిసిపోతుందని వర్ష చెప్పడం గమనార్హం.

810

వర్షకు బుల్లితెరపై మంచి భవిష్యత్ కనిపిస్తుంది. ఆమె స్టార్ యాంకర్, బుల్లితెర ఆర్టిస్ట్ గా ఎదిగే అవకాశాలు మెండుగా ఉన్నాయి. దానికి కారణం ఆమె ఫాలోయింగ్ కూడా. టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ ఉమెన్ ఆన్ టెలివిజన్ కేటగిరీ లో టాప్ టెన్ లో చోటు దక్కించుకుంది. ఆమెకు ఆరవ స్థానం లభించింది. 


 

910

సోషల్ మీడియా ద్వారా మరింత ఫాలోయింగ్ రాబడుతుంది. వర్ష ఇంస్టాగ్రామ్ పోస్ట్స్ వైరల్ అవుతూ ఉంటాయి. ట్రెండీ వేర్ లో అమ్మడు సోకులు చూపిస్తూ చేసే ఫోటో షూట్స్ వైరల్ అవుతూ ఉంటాయి.

1010

పట్టుపరికిణీలో వాలు జడ వేసుకొని గుమ్ముగా తయారైంది జబర్దస్త్ వర్ష. ట్రెండీ వేర్ లో సరికొత్తగా పరువాలు పరిచయం చేయగా... ఫ్యాన్స్ మెస్మరైజ్ అవుతున్నారు. అలాగే క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.  
 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
అల్లు అర్జున్ మంచి మనసు, కష్టాల్లో ఉన్న సీనియర్ ఆర్టిస్ట్ ను ఆదుకున్న బన్ని..
Recommended image2
కెరీర్ ని మలుపు తిప్పిన మూవీ తర్వాత 5 అట్టర్ ఫ్లాప్ సినిమాలు చేసిన హీరోయిన్..పవన్ సినిమా లేకుంటే ఇక అంతే
Recommended image3
16 కోట్ల పెంట్‌హౌస్‌లో హీరోయిన్, ఇంద్రభవనం లాంటి ఇల్లు ఉన్న బ్యూటీ ఎవరో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved