హాఫ్ జాకెట్ వేసుకొని కేక పుట్టిస్తున్న జబర్దస్త్ వర్ష... స్లీవ్ లెస్ సోకులతో చంపేసిందిగా!

First Published Apr 2, 2021, 2:58 PM IST

జబర్దస్త్ వర్ష కొత్త ఫోటో షూట్ తో కేకపుట్టిస్తుంది. స్లీవ్ లెస్ చోళీ లెహంగా వేసి, గ్లామర్ షోకు తెరలేపారు. జబర్దస్త్ వర్ష ఫోటో ఇంటర్నెట్ లో హాట్ టాపిక్ గా మారగా వైరల్ అవుతున్నాయి.