Varsha: పలుచని శారీలో యవ్వనాల సరుకు కుమ్మరించిన జబర్దస్త్ వర్ష... ఆ నడుమును తాకకుండానే కరెంట్ షాక్
జబర్దస్త్ వర్ష సోషల్ మీడియా జనాలను నాన్ స్టాప్ గా ఎంటర్టైన్ చేస్తుంది. గ్లామర్ వలకబోస్తూ కునుకు లేకుండా చేస్తుంది. సన్నజాజి తీరు యవ్వనాల గిలిగింతలు పెడుతున్నాయి.
Varsha
తాజాగా పలుచని చీరలో యవ్వనాల విందు చేసింది. వర్ష నడుము వంపులు మెస్మరైజ్ చేశాయి. కుర్రాళ్ళు కామెంట్స్ చేయకుండా ఉండలేకున్నారు. వర్ష లేటెస్ట్ ఫోటోస్ వైరల్ అవుతున్నాయి.
Varsha
వర్ష కెరీర్లో ఎదిగిన తీరు అద్భుతం. సీరియల్స్ లో నటిస్తున్న ఆమెకు ఫేమ్ రాలేదు. దాంతో జబర్దస్త్ వైపు అడుగులు వేసింది. సీరియల్స్ వదిలేయాలన్న ఆమె నిర్ణయం ఫలితాలు ఇచ్చింది.
Varsha
జబర్దస్త్ లో లేడీ కమెడియన్ గా వర్ష సెటిల్ అయ్యింది. వర్ష గ్లామర్, కామెడీ టైమింగ్ కి జబర్దస్త్ ప్రేక్షకులు కనెక్ట్ అయ్యారు. అనసూయ, రష్మీ గ్లామర్ చూసి విసుగొచ్చిన జనాలకు వర్ష అందాలు సరికొత్తగా తోచాయి.
Varsha
ఇమ్మానియల్ తో వర్ష లవ్ ట్రాక్స్ సక్సెస్ అయ్యాయి. ఇమ్మానియేల్ అంటే నాకు చచ్చేంత ఇష్టం అంటూ వర్ష కంటెంట్ ఇచ్చింది. ఇమ్మానియేల్-వర్ష లవ్ ట్రాక్స్ సక్సెస్ కావడంతో పాప్యులర్ అయ్యింది.
Varsha
వీరిద్దరి మధ్య నిజంగా ప్రేమ నడుస్తుందా అంటే డౌటే. బుల్లితెర ప్రేమికులు అంటే రష్మీ గౌతమ్, సుడిగాలి సుధీర్ గుర్తొస్తారు. వారి తర్వాత ఆ స్థాయిలో ఫేమస్ అయిన జంట వర్ష-ఇమ్మానియేల్.
Varsha
వర్ష జబర్దస్త్ తో పాటు శ్రీదేవి డ్రామా కంపెనీ షోలలో సందడి చేస్తుంది. అలాగే స్పెషల్ ఈవెంట్స్ లో పాల్గొంటుంది. వర్ష కూడా బుల్లితెర స్టార్ హోదా రాబట్టింది.
Varsha
ఈవెంట్స్, షాప్ ఓపెనింగ్స్ కి గెస్ట్ గా వెళుతుంది. వర్ష సంపాదన లక్షలకు చేరింది. ఆమెకు ఓ యూట్యూబ్ ఛానల్ ఉంది. అందులో తరచుగా వీడియోలు చేస్తుంది. ఈ వీడియోలకు మంచి ఆదరణ ఉంది.
Varsha
కాగా వర్షను ట్రాన్స్జెండర్ అని వేధిస్తూ ఉంటారు. ఆమె వాయిస్, బాడీ లాంగ్వేజ్ కొంచెం అలానే ఉంటుంది. లేడీ గెటప్ అంటే వర్షకు తీవ్రమైన కోపం వస్తుంది. కొన్ని స్టార్లు అలా పిలిచాడని ఇమ్మానియేల్ మీద కూడా ఫైర్ అయ్యింది.