MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • Entertainment
  • అందరి ముందు స్టేజ్‌పైనే జబర్దస్త్ వర్షకి కొత్త కుర్రాడు ప్రపోజ్‌.. ఇమ్మాన్యుయెల్‌ని పక్కన పెట్టడంపై ట్రోల్స్

అందరి ముందు స్టేజ్‌పైనే జబర్దస్త్ వర్షకి కొత్త కుర్రాడు ప్రపోజ్‌.. ఇమ్మాన్యుయెల్‌ని పక్కన పెట్టడంపై ట్రోల్స్

జబర్దస్త్ వర్ష, ఇమ్మాన్యుయెల్‌ మధ్య లవ్‌ ట్రాక్‌కి మంచి రెస్పాన్స్ వచ్చేది. ఈ ఇద్దరు బాగా పాపులర్‌ అయ్యారు. కానీ తాజాగా ఇమ్మూ స్థానంలో కొత్త కుర్రాడు వచ్చాడు. ఇదే ఇప్పుడు రచ్చ అవుతుంది.  

2 Min read
Author : Aithagoni Raju
Published : Dec 16 2024, 10:49 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
Jabardasth Varsha

Jabardasth Varsha

జబర్దస్త్ కామెడీ షోలో సుడిగాలి సుధీర్‌, యాంకర్‌ రష్మిల మధ్య లవ్‌ ట్రాక్‌ బాగా పాపులర్‌. ఈ జంట మధ్య కెమిస్ట్రీ బాగా పండింది. నిర్వహకులు కూడా ఎంకరేజ్‌ చేశారు. వీరి తర్వాత జబర్దస్త్ వర్ష, ఇమ్మాన్యుయెల్‌ మధ్య లవ్‌ ట్రాక్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. వీరి కెమిస్ట్రీ కూడా బాగా వర్కౌట్‌ అయ్యింది. 

read more: యష్మిపై ఫీలింగ్స్ నిజమే, కానీ ఆ రోజు నన్ను అన్న మాటతో.. గౌతమ్‌ డేరింగ్‌ కామెంట్స్
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
photo- jabardasth promo

photo- jabardasth promo

ఈ ఇద్దరు కూడా లవ్‌ ప్రపోజ్‌ చేసుకున్నారు. డ్యూయెట్లు పాడుకున్నారు. నానా రచ్చ చేశారు. ఈ ఇద్దరిని మధ్య కూడా లవ్‌ ట్రాక్‌ ఉందని అంతా భావించారు. మధ్యలో వర్ష వేరే కమెడియన్‌కి జోడీ కడితే కూడా ట్రోల్స్ ఎదురయ్యాయి. అంతగా ఈ జంటగా అభిమానించారు ప్రేక్షకులు. వీరికంటూ సెపరేట్‌గా ఫ్యాన్‌ ఫాలోయింగ్ ఏర్పడింది. 

36
photo- jabardasth promo

photo- jabardasth promo

ఈ క్రమంలో ఆ మధ్య కొంత గ్యాప్‌ వచ్చింది. ఆ తర్వాత ఈ ఇద్దర కలిసి స్కిట్లు ప్రదర్శించినా ఆ రెస్పాన్స్ రావడం లేదు. ఈ జోడి పెద్దగా పండటం లేదు. అయితే చాలా రోజులుగా ఇమ్మాన్యుయెల్‌, వర్ష వేర్వేరు పెయిర్లుగా ఉన్నారు. ఇతర కమెడియన్లకు జోడీగా చేస్తుంది వర్ష. దీంతో ఆడియెన్స్ కి ఆ కిక్‌మిస్‌ అవుతూ వస్తుంది. ఈ జంటకి క్రేజ్‌ తగ్గింది. అదే కాదు ఏకంగా జబర్దస్త్ షోకి కూడా క్రేజ్‌ తగ్గింది.  

also read: చిరంజీవికి గాలం వెయ్యాలనే ఆలోచన అల్లు రామలింగయ్యది కాదా? తెరవెనుక ఉన్న ఆ లేడీ ఎవరు?
 

46

ఈ నేపథ్యంలో ఇప్పుడు మరోసారి లవ్‌ ట్రాక్‌ ల కోసం ప్రయత్నిస్తుంది మల్లెమాల. కొత్త జంటలను క్రియేట్‌ చేస్తుంది. అందులో భాగంగా జబర్దస్త్ వర్షతో కొత్త కుర్రాడు పులిహోర కలుపుతున్నాడు. ఇన్నాళ్లు అతను వద్దంటున్నా వెంటపడుతున్నావని, తన ప్రేమని పరిగణలోకి తీసుకోవాలని ఏకంగా వర్షతో పులిహోర కలిపాడు. అంతేకాదు స్టేజ్‌పైనే అందరి ముందుకు వర్షకి ప్రపోజ్‌ చేశాడు. 
 

56

డైరెక్ట్ గా వచ్చి మన పెళ్లి సంగతేంటని అడిగాడు. మనంపెళ్లి చేసుకోవాలంటే ముందు మా అమ్మా నాన్న కలవాలి అంటుంది వర్ష. దీంతో అమ్మానాన్నలు రాగా, వాళ్లు కలవమంటే కలవము అని తేల్చారు. ఇక ఆగలేక.. `ఇన్ని సంవత్సరాలుగా నిన్ను కించపరిచే వాడి కోసం పరితపించిపోయి, ఏమన్నా నువ్వు అర్థం చేసుకుని వదిలేస్తున్నావ్. అలాంటిది నా గురించి ఒక్క సారి ఆలోచించొచ్చు కదా.

ఈ సెట్‌ సాక్షిగా అడుగుతున్నా, నాతో వస్తావా అంటూ ప్రపోజ్‌ చేశాడు. దీంతో వర్షతోపాటు అంతా షాక్‌ అయ్యారు. ఇమ్మాన్యుయెల్‌ని కాదని మరో అబ్బాయిని తీసుకురావడం పట్ల అంతా అసహనం వ్యక్తం చేస్తున్నారు. వర్షకి ఇమ్మాన్యుయెల్‌ సరైన జోడీ అని అంటున్నారు. కొత్త కుర్రాడిని యాక్సెప్్ట చేయడం లేదు. 
 

66

మరి ఇంతకి ఆ కుర్రాడు ఎవరు? అనేది చూస్తే అతను సీరియల్‌ యాక్టర్‌ శ్రీకర్‌ కృష్ణ. `బ్రహ్మముడి`, `కళ్యాణ వైభోగం`వంటి సీరియల్స్ చేశాడు. ఇప్పుడు సీరియల్‌ నటుడిగా బిజీగా ఉన్నారు. ఈ క్రమంలో ఆయన శ్రీదేవి డ్రామా కంపెనీలో పాల్గొని ఇలా వర్షతో పులిహోర కలపడం విశేషం. ఇమ్మాన్యుయెల్‌ లేని సమయంలో ఇదంతా జరిగింది. ప్రస్తుతం ఈ లేటెస్ట్ ప్రోమో వైరల్‌ అవుతుంది. 

read more: సుడిగాలి సుధీర్‌, రష్మి రహస్యంగా కలుస్తున్నారా? ఆవేశంలో అసలు మ్యాటర్‌ లీక్‌ చేసిన జబర్దస్త్ కమెడియన్‌

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
King 100: 50 వేల కోట్ల స్కామ్, నాగార్జున 100వ సినిమా టైటిల్ ఇదే.. గూస్ బంప్స్ తెప్పిస్తున్న గ్లింప్స్
Recommended image2
Comeback Movies: 2026లో హీరోల కంబ్యాక్ సినిమాలు, చిరు నుంచి రవితేజ వరకు..వాళ్ళకి మాత్రం జాక్ పాట్
Recommended image3
Director Teja: టాలీవుడ్ లో తీసేది ఆ రెండు కథలే, నన్ను మాత్రం జయం పేరు చెప్పి తిడతారు.. డైరెక్టర్ తేజ
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved