MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Entertainment
  • Jabardasth Varsh: ఫ్యాన్స్ కి పండగ ట్రీట్... చీరకట్టులో దీపావళి దీపంలా మెరిసిపోతున్న జబర్దస్త్ వర్ష

Jabardasth Varsh: ఫ్యాన్స్ కి పండగ ట్రీట్... చీరకట్టులో దీపావళి దీపంలా మెరిసిపోతున్న జబర్దస్త్ వర్ష

ట్రెండీ అయినా ట్రెడిషనల్ అయినా వర్ష లుక్ ఇస్తే సోషల్ మీడియా షేక్ కావాల్సిందే. నాజూకు అందాల ఈ సన్నజాజి సుందరి తాజాగా సాంప్రదాయ కట్టుబొట్టుతో కట్టిపడేసింది. Diwali పండగ వేళ ఫ్యాన్స్ కి ట్రీట్ ఇచ్చింది.   

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Nov 03 2021, 03:32 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

గులాబీ రంగు అంచు కలిగిన చిలకపచ్చ చీర, జాకెట్ ధరించి దీపావళి దీపంలా మెరిసిపోయింది. పండగ వేళ పద్దతిగా సిద్ధమైన వర్షను చూసి ఫ్యాన్స్ క్రేజీగా ఫీల్ అవుతున్నారు. కామెంట్స్, లైక్స్ రూపంలో అభిమానం చాటుకుంటున్నారు. ప్రస్తుతం వర్ష లేటెస్ట్ ఫోటోలు వైరల్ గా మారాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27


ఇక Varsha కెరీర్ గురించి మాట్లాడితే జబర్దస్త్ తో పాటు పలు టెలివిజన్ కార్యక్రమాలలో వర్ష ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు. ఈవెంట్స్ లో ఆమె ప్రజెన్స్ ఆడియన్స్ ని మెస్మరైజ్ చేస్తుంది.సీరియల్ నటిగా ఒకటి రెండు సీరియల్స్ లో నటించినా వర్షకు సరైన గుర్తింపు రాలేదు. దీనితో మోస్ట్ పాపులర్ కామెడీ షో జబర్దస్త్ షోలోకి ఎంట్రీ ఇచ్చింది. 

37

రావడమే వర్ష గ్లామర్ కి ప్రేక్షకులు పడిపోయారు. సన్నజాజి తీగ లాంటి నడుము కలిగిన పొడుగు సుందరి ఎవరా అంటూ మాయలో పడిపోయారు. కామెడీ స్కిట్స్ లో వర్ష గ్లామర్ హైలెట్ కాగా, సరికొత్త అనుభూతిని ప్రేక్షకులకు పంచుతున్నారు. ఎక్కువగా కెవ్వు కార్తీక్ టీమ్ లో ఇమ్మానియేల్ కి జంటగా వర్ష కనిపిస్తారు.

47


వర్ష, ఇమ్మానియేల్ కెమిస్ట్రీ స్కిట్స్ లో ఫుల్ గా వర్క్ అవుట్ అవుతుంది. మరోవైపు ఆఫ్ స్క్రీన్ లో కూడా వర్ష, ఇమ్మానియేల్ మధ్య సంథింగ్ సంథింగ్ అంటూ ప్రచారం జరుగుతుంది. వాళ్ళ ప్రవర్తన కూడా అనుమానాలు బలపరిచేదిగా ఉంది. ఇమ్మానియేల్ పై అపరిమితమైన ప్రేమను చాటుకుంటుంది వర్ష, అలాగే ఇమ్మానియేల్ కూడా వర్ష అంటే పడి చస్తారు. 

57


వర్ష, ఇమ్మానియేల్ లవర్స్ అన్న బ్రాండ్ నేమ్ వాళ్ళ కెరీర్ కి ఉపయోగపడుతుంది. ఆ మధ్య శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో వీరిద్దరికి పెళ్లి చేసిన విషయం తెలిసిందే. సుధీర్, రష్మీ తరువాత ఆ స్థాయిలో ఫేమస్ అయిన జంటగా వీరిద్దరూ నిలిచారు. 

67


వర్షకు బుల్లితెరపై మంచి భవిష్యత్ కనిపిస్తుంది. ఆమె స్టార్ యాంకర్, బుల్లితెర ఆర్టిస్ట్ గా ఎదిగే అవకాశాలు మెండుగా ఉన్నాయి. దానికి కారణం ఆమె ఫాలోయింగ్ కూడా. టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ ఉమెన్ ఆన్ టెలివిజన్ కేటగిరీ లో టాప్ టెన్ లో చోటు దక్కించుకుంది. ఆమెకు ఆరవ స్థానం లభించింది. 

77

సోషల్ మీడియా ద్వారా మరింత ఫాలోయింగ్ రాబడుతుంది. వర్ష ఇంస్టాగ్రామ్ పోస్ట్స్ వైరల్ అవుతూ ఉంటాయి. ట్రెండీ వేర్ లో అమ్మడు సోకులు చూపిస్తూ చేసే ఫోటో షూట్స్ వైరల్ అవుతూ ఉంటాయి.

Also read అదరగొట్టిన రెండు జడల పాప.. శారీ లుక్ లో ప్రియమణి స్టన్నింగ్ ఫోజులు

Also read Sara Ali Khan: మా అమ్మ పోర్న్ సైట్ నడుపుతోందనుకున్నా.. సారా అలీ ఖాన్ సంచలన వ్యాఖ్యలు

About the Author

SG
Sreeharsha Gopagani
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Mohan Babu: రాజమౌళికి పొగరు, రాఘవేంద్రరావుకి అహంకారం ఎక్కువ.. మోహన్ బాబు సంచలన కామెంట్స్..
Recommended image2
ఎన్టీఆర్, ఏఎన్నార్ మధ్య పోటీ వల్ల ఆర్టిస్టులు ఎలా నష్టపోయేవారో తెలుసా? సీనియర్ నటుడు చంద్రమోహన్ సంచలన కామెంట్స్..
Recommended image3
Chaitra Rai: వర్షిణి, సుధీర్ హైడ్రామా అట్టర్ ఫ్లాప్.. బిగ్ బాస్ హౌస్ నుంచి చైత్ర రాయ్ అవుట్, మరో ఎలిమినేషన్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved