రోజా, అనసూయ, రష్మీ, సుధీర్‌, ఆది.. భారీగా రెమ్యూనరేషన్స్ పెంచిన జబర్దస్త్ కమేడియన్స్

First Published Apr 7, 2021, 10:42 AM IST

`జబర్దస్త్` షోకి ఏళ్లు గడుస్తున్న క్రేజ్‌ మాత్రం తగ్గడం లేదు. పైగా ఇంకా పెరుగుతుంది. అలాగే జబర్దస్త్ కమెడీయన్లు కూడా రెమ్యూనరేషన్స్ పెంచుతున్నారు. జడ్జ్ లు రోజా, మనో, యాంకర్లు అనసూయ, రష్మీల నుంచి కమెడీయన్లు సుధీర్‌, హైపర్‌ ఆది, శ్రీను.. ఇలా ఇప్పటి వరకు పారితోషికం భారీగానే పెంచారు.