MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Jabardasth Satyasri: ఇబ్బందికర సన్నివేశాలు నటించనని చెబితే ఇంటికి పిలిచి పవన్ ఏంటీ చేయనన్నావంట? అని అడిగారు!

Jabardasth Satyasri: ఇబ్బందికర సన్నివేశాలు నటించనని చెబితే ఇంటికి పిలిచి పవన్ ఏంటీ చేయనన్నావంట? అని అడిగారు!

జబర్దస్త్ వేదిక ద్వారా ఫేమ్ తెచ్చుకున్న అనేక మంది నటులు, కమెడియన్స్ కి వెండితెర అవకాశాలు వచ్చాయి. సుధీర్, గెటప్ శ్రీను, మహేష్, రచ్చ రవి, రాంప్రసాద్, హైపర్ ఆది, అప్పారావు, చమ్మక్ చంద్ర లాంటి చాలా మంది కమెడియన్స్ సినిమాల్లో విరివిగా అవకాశాలు పొందుతున్నారు.

2 Min read
Author : Sambi Reddy
Published : Jul 14 2022, 01:33 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
Jabardasth satyasri comments over Pawan kalyan

Jabardasth satyasri comments over Pawan kalyan

ఇక జబర్దస్త్(Jabardasth) షోతో పాపులారిటీ తెచ్చుకున్న లేడీ కమెడియన్లో సత్యశ్రీ ఒకరు. సత్యగా పేరుగాంచిన ఈ లేడీ కమెడియన్ చమ్మక్ చంద్ర టీమ్ లో చేసేవారు. సాధారణంగా జబర్దస్త్ లో అబ్బాయిలే లేడీ క్యారెక్టర్స్ చేసేవారు. ఎక్కువగా భార్యాభర్తల డ్రామాపై స్కిట్స్ చేసే చమ్మక్ చంద్ర సత్యశ్రీని తెచ్చుకున్నారు. ఆమె  చమ్మక్ చంద్ర భార్య పాత్రలు చేసేవారు. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27
Jabardasth satyasri comments over Pawan kalyan

Jabardasth satyasri comments over Pawan kalyan

2019లో నాగబాబు(Nagababu)తో పాటు చమ్మక్ చంద్ర జబర్దస్త్ నుండి వెళ్లిపోవడం జరిగింది. తన గురువు చమ్మక్ చంద్రతో పాటు సత్యశ్రీ కూడా జబర్దస్త్ వీడారు. చమ్మక్ చంద్ర నాకు గురువు లాంటి వారు, ఆయనే నన్ను జబర్దస్త్ కి తీసుకొచ్చారు. ఆయన వెళ్లిపోవడంతో నేను కూడా బయటికి వచ్చేశానని సత్యశ్రీ చెప్పుకొచ్చారు. 
 

37
Jabardasth satyasri comments over Pawan kalyan

Jabardasth satyasri comments over Pawan kalyan

తాజా ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్(Pawan Kalyan) తో జరిగిన ఓ సంఘటన గురించి బయటపెట్టారు. సర్ధార్ గబ్బర్ సింగ్ మూవీలో కొన్ని సీన్స్ లో నటించడం ఇష్టం లేక చేయనని చెప్పేశారట. అప్పుడు పవన్ కళ్యాణ్ ఇంటికి పిలిపించి అడిగారని సత్యశ్రీ తెలియజేశారు. ఆ సందర్భంగా పవన్ కళ్యాణ్ ప్రవర్తన గురించి బయటపెట్టారు. 
 

47
Jabardasth satyasri comments over Pawan kalyan

Jabardasth satyasri comments over Pawan kalyan


సత్యశ్రీ మాట్లాడుతూ.. గబ్బర్ సింగ్ మూవీలో నేను నటిస్తున్నాను. అయితే కొన్ని సీన్స్ లో నటించడం నాకు ఇబ్బందిగా అనిపించింది. నేను చేయనని సెట్స్ నుండి వెళ్లిపోయాను. తర్వాత పవన్ నన్ను ఇంటికి పిలిపించారు. ఆయన కబురు చేశారని తెలిసి వెళ్ళాను. 

57
Jabardasth satyasri comments over Pawan kalyan

Jabardasth satyasri comments over Pawan kalyan

నీ పేరేంటి? అన్నారు. సత్యశ్రీ అని చెప్పాను. ఏ ఊరు? అన్నారు. తణుకు అన్నాను. ఏంటీ సినిమాలో చేయను అన్నావట? అని అడిగారు... అవును సర్, నాకు ఆ సీన్స్ లో నటించడం కొంచెం ఇబ్బంది అనిపించింది అన్నాను. పెద్దగా నవ్వేసి, ఓకె అందులో తప్పేముంది నీ ఇష్టం అని అన్నారు. నాకు చాలా ఆనందం అనిపించింది. ఫొటోగ్రాఫ్ అడిగితే కాదనకుండా ఇచ్చారు. అందుకే ఆయనంటే నాకు చాల ఇష్టం... అంటూ సత్యశ్రీ చెప్పుకొచ్చింది. 
 

67
Jabardasth satyasri comments over Pawan kalyan

Jabardasth satyasri comments over Pawan kalyan

జబర్దస్త్ వీడాక సత్యశ్రీ పెద్దగా కనిపించడం లేదు. బుల్లితెర ఈవెంట్స్ లో ఆమె సందడి తగ్గింది. ఇక సత్యశ్రీ గురువు చమ్మక్ చంద్ర  మాత్రం కామెడీ స్టార్స్ ప్రోగ్రాం లో స్కిట్స్ చేస్తున్నారు. ఇటీవల నాగబాబు సైతం కామెడీ స్టార్స్ జడ్జిగా ఎంట్రీ ఇచ్చారు. జబర్దస్త్ కి పోటీగా స్టార్ మాలో ఈ కామెడీ షో స్టార్ట్ చేయడం జరిగింది.

77


గతంలో జబర్దస్త్ లో పని చేసిన కమెడియన్స్ మొత్తం కామెడీ స్టార్స్ లో చేస్తున్నారు. హైపర్ ఆది, సుడిగాలి సుధీర్, గెటప్ శ్రీను జబర్దస్త్ ని వీడినప్పటికీ కామెడీ స్టార్స్ కి వెళ్ళలేదు. సినిమాల్లో బిజీ అయిన ఈ స్టార్ కమెడియన్స్ బుల్లితెర షోస్ ని పట్టించుకోవడం లేదు. గెటప్ శ్రీను పూర్తిగా టెలివిజన్ షోస్ ని వదిలేశారు. సుడిగాలి సుధీర్ యాంకర్ గా, నటుడిగా కొనసాగుతున్నారు. 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
 
1st ODI • NZ vs IND 2026
Result
NZNZ
185
INDIND
143/5
IND beat NZ by 5 wickets (D/L) method
Schedule ›
2nd ODI • NZ vs IND 2026
NZNZ
Sat, 7 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
5th T20 • NZ vs IND 2026
Result
NZNZ
195/3
INDIND
191/8
NZ beat IND by 7 wickets
Schedule ›
4th T20 • NZ vs IND 2026
Result
NZNZ
259/7
INDIND
172/9
NZ beat IND by 87 runs
Schedule ›
3rd T20 • NZ vs IND 2026
Result
NZNZ
198/3
INDIND
199/4
IND won by 6 wickets
Schedule ›
1st TEST • SL vs PAK 2026
PAKPAK
Mon, 9 Nov, 2026
SLSL
10:30 am
Match yet to begin.
Schedule ›
3rd ODI • NZ vs IND 2026
NZNZ
Tue, 10 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
4th ODI • NZ vs IND 2026
NZNZ
Fri, 13 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
5th ODI • NZ vs IND 2026
NZNZ
Sun, 15 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
Ramayana Movie Review: రామాయణం మూవీ రివ్యూ.. రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి, యష్‌ నటించిన మూవీ హిట్టా ఫట్టా?
Recommended image2
Diwali Movie Releases: దీపావళికి థియేటర్లలో సందడి చేయనున్న 10 సినిమాలు ఇవే!
Recommended image3
Folk Songs: యూట్యూబ్‌లో దుమ్మురేపుతున్న ఈశ్వర్ సాయి టాప్ 5 ఫోక్ సాంగ్స్!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved